27 సెప్టెం, 2008

ఆశు కవిత

ఒక పార్టీ లో పద్మ అన్న ఒక అమ్మాయి వచ్చి అందరి ముందు నాతొ రవి మీరు కవి అయితే నా మీద ఆశు కవిత చెప్పండి అంది .ఆ సందర్భం లో నే చెప్పిన కవిత.వికసించిన కమలం నా పద్మ ఇక ప్రేమించుకుందాం లే లెమ్మ మనిద్దరం అవుదామొక కొమ్మ దానికి పుయిద్దామొక రెమ్మ దానికి నువ్వు కదా అమ్మ ఈ కవిత్వం రాసింది రవి వర్మ వినడం నీ కర్మ.

21 సెప్టెం, 2008

సుధా తానో కాదో .కదలబోతున్న రైల్ లో నా కంపార్ట్మెంట్ లోకే ఎక్కింది.ఇది కలా? నిజామా ?యెంతో భయంగా పిరికి గ వుండే తనే నా? ఇంతలొ నా బెర్ట్ దగ్గరికే వచ్చి నన్ను చూడగానే నా చేతులు పట్టుకుని ఎడ్చేస్తోండి.జీవితం లో కలిసి ప్రయాణించే అదృష్టం ఎలాగు లేదు అందు కే కనీసం సామర్లకోట వరకన్నా వద్దామని అంటు కళ్లు తుడుచుకుంది.నా ఆనందానికి అవధులు లేవు.ఎందుకింత సాహసం చేసావు?యి గంట కి ఇంట్లో ఏమని చెపుతావ్?నా ప్రశ్న పూర్తవకుండానే అబ్బాసెకండ్స్ పరిగెడుతున్నాయి మధురంగా ఏదన్నా మాట్లాడు.నీ జ్ఞాపకాల్ని జీవితాంతం నెమరేసుకుంటూ అమ్మ నాన్న బలవంతం గ తెచ్చిన ఆ గోట్టంగాన్నిచేసుకుని జీవితం అలా గడిపెస్తా.లేదు సుధా నేనే గోట్టంగాన్ని అనుకునేంత గొప్పగా తను ఉంటాడేమో?u deserveది బెస్ట్ ,మొదటి నెల అంతా కేవలం చూపులతో నే మాట్లాడుకున్న మనం మిగత కాలం అంతా అక్షరాల్లో పలకరించుకున్నాం.నువ్వు రాసిన ప్రతీ ఉత్తరం అక్షర అక్షరం నాకు గుర్తే.ఎదురుగ వున్నా వాళ్ళింట్లో ఉన్నా కట్టు బాట్ల వల్ల ఆమెతో మాట్లాడిన సందర్బాలు ఒక 5 ,6 సార్లు మాత్రమే.ఆమె కాలేజీ కి వెళ్ళే అప్పుడు రోడ్ మీద ఎక్సేంజ్ చేసుకునే వాళ్ళం లెటర్స్.తన ప్రతీ అక్షరం లో ప్రేమని నింపి రాసేది.నీ సివిల్ సర్వీసెస్ గమ్యాన్ని నువ్వు సాధించాలి నా కిచ్చిన మాట నిలబెట్టు కోవాలి అది చెపుదామనే ఇంట రిస్క్ తీసుకుని వచ్చాను.నువ్వు సాదిస్తావ్.శిలా లాంటి నన్నే శిల్పం గ మార్చి ప్రేమలేఖలు రాయిన్చావు,నీ గమ్యానికి నేను రహదారి నీ కావాలి గని ప్రతిభందకం కాకూడదు.ఏమో ఆ రోజు వస్తుందా సుధా నీ మీద బెంగ తో నీను చదవగాలన? వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు దూరంగా ఎక్కడినుంచో వినిపిస్తున్న పాట.మనిద్దరం వంటరి గ వున్నప్పుడు నా మనసు వాసం తప్పి తప్పు చేయ బోఇనప్పుడు నువన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తు ఉండిపోతాయి.జీవితాంతం తప్పుచేసమన్న బాధతో ఆనందించే యి రెండునిమిశాల సుఖం కన్నా ఆ పరిస్తితి నీ అధిఘమించి తప్పుచేయ్యకుండా వున్నందు వల్ల వచ్చే ఆనందం మిన్న.చెవుల్లో ఎప్పుడు ప్రతిధ్వనించి నన్ను గమ్యం వ్య్పు తిసికేల్ల మాటలవి.నేను సివిల్స్ సాధించి మన ప్రేమకి ఒక గొప్ప బహుమతిని కానుకగా ఇస్తా.తన చేతిని నా చేతులోకి తీసుకుని చివరి సరిగా చేసిన బాస.ఇంతలొ సామర్లకోట వచ్చేసింది.తను ట్రైన్ దిగి నా పెళ్ళికి మాత్రం రాకు.నువస్తే ఈ రోజు చేసిన సాహసమే పెళ్ళిపీటల మీద నుంచి చేస్తే మా గొట్టం గన్నయ్య బాధపడతాడు కళ్ళలో నిల్లు నిండు తుంటే నవ్వుతు చెపుతోంది. తనలో గొప్ప తనం అదే హాలాహలాన్ని మింగి అమృతాన్ని ఇస్తుంది.గార్డ్ వ్హిస్లె వేసాడు ట్రైన్ మమ్మల్ని విడదీయడం ఇష్టం లేనట్టు గ భారం గ కదులుతోంది.తను చెయ్యి వుపుతూ బోటని వేలు పైకెత్తి గో హెడ్ అంటు స్పూర్తి నిస్తోండి.నా కళ్ళ లో నిల్లా జారు వల్ల మెల్లిగా తన రూపం మసక బారి పోతోంది.రైలు తూర్పు దిశగా సాగి పోతోంది.

19 సెప్టెం, 2008

చూసి నప్పుడే లయ తప్పింది.ఆమె తన పని లో నిమగ్నం అయిపొఇ తదేకం గ తన ముగ్గు ని ఆస్వాదిస్తూ నన్నేమి చూడలేదు, తర్వాత ఎప్పుడో వాళ్ళింటికి మంచినిళ్ళకి వెళ్ళినప్పుడు మొదట సరి కళ్లు కళ్లు కలిసాయి.వాళ్ళ తాత గారు చాల దూర ద్రుష్టి కల వారి ల ఉన్నారు ,మంచం మిద నీరసం గా పడుకున్న ఆయన ఏం కావాలి అంటు నాకసలు ఆమె తో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు సరి కదా పాపం నువస్తామను పని వాళ్ళ మిద ఇల్లు వదిలేసి ఇక్కడకు రాకు వాళ్ళ చేత బాటిల్ పంపితే నేను ఫ్రిజ్ వాటర్ పంపిస్తాను అంటు ముందరి కళ్ళకి బంధం వేసేసారు.ఆమె పెదవులమీద చిరుమందహాసం నా కళ్ళ నుంచి తప్పించుకోలేక పోయింది.బాబు ఈ ట్రైన్ సికింద్రాబాద్ ఎప్పుడు పోతుంది ఆన్న పిలుపుతో నా ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది.ఎదురు గా ఒక 50 ఏళ్ళ పెద్దమనిషి.చెప్పా.మీరు అక్కడికేనా. చెప్పా.ఎండలు మండి పోతున్నాయి అంటూ మొదలెట్టాడు.నా గుండెలు మండి పోతున్నాయి ఇక్కడ బిగ్గరగా అరవాలని పించింది.ఒక్కసారి నా కోసం నా సుధ వచ్చి వీడ్కోలు చివరిసారిగా (ఆ ఆలోచనతో దుఃఖం పెళ్లుబుకుతోన్డి) చెపితే యెంత బావుణ్ణు.నా పిచ్చి గాని ఆ పంజరం లోంచి బంధాల్ని తెంచుకుని నా కోసం ఈ టైం లో ఎలా రాగలుగుతున్డి.ఆ పుస్తకం ఒకసారి ఇస్తారా పక్క బెర్త్ లో అమ్మాయి నన్ను కాసేపు వంటరిగా వదిలేయ్యందిరా బాబు అరవలనిపించిన్డి.దూరం గా ఇంజన్ కూత వేస్తోంది వెళ్ళిపోడానికి.నా కళ్లు వెతకడం మానేసాయి గుండె బరువుగా అయి పోయింది కళ్ళలో నిల్లు ఇంక వాళ్ళ కాదంటూ పెల్లుబుకుతున్నాయి.అదుగో అప్పుడే జరిగింది ఆ అద్బుతం.నా కళ్ళని నేనే నమ్మ లేని నిజం నిజంగా నిజం గుండె లయ తప్పిన క్షణం.

18 సెప్టెం, 2008

తూర్పు వెళ్ళే రైలు

గౌతమి express మరి కోథ నిమిషాల్లో ఒకటో నో ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరును అనౌన్స్మెంట్ వినగానే అప్పటి వరకు దాచుకున్న దుఃఖం పెల్లుబికి వస్తోంది.బాధని దిగానింగు కుంటూ s3 25 బెర్త్ వెత్తుకుంటూ కూర్చున్న అనేకంటే కూలబడ్డ అనడం కరేక్టేమో.కాకినాడ లో వున్నా మా పాత ఇంటిని రేమోదేల్ చేయించడం కోసం కాలేజీ అయి పొఇ ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నా నాకు రెండు నెలల క్రితం నాన్న అప్ప చెప్పిన పని దాని కోసం హైదరాబాద్ నుంచి వచ్చి పని ఐ పోగానే వెళ్లి పోతున్న సంధర్బం అది.వచేటప్పుడు ఈ రెండు నెలలు నా జీవితం లో వసంతం అని కల లో కూడా అనుకోలేదు.సుధ ఆ పేరు వినగానే హృదయం ఆననదం తో నిండి పోతుంది, renovate చేయిస్తున్న ఇంటికి ఎదురు గ వుండే ఇల్లే.మొదటి రోజే ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఆ ముగ్ద manoharanni

yevaro ravali

manasu maduram ga vunappudu tochina bhavalaki akshara rupam iddamanna aasha to tayaru chesukunna padilanga allukunna podarillu nadi. aa intloki yevaro ravali e hrudayam kariginchali.nalo bhavam palikinchali.chudali e payanam yenta varako?