tag:blogger.com,1999:blog-6477205605247599683.post1290247727860181352..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీరుAnonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-13854131707783073852008-10-08T20:36:00.000+05:302008-10-08T20:36:00.000+05:30రమణి గారు ఇది నిజంగా కనువిప్పు తెప్పించే కధే. నా క...రమణి గారు ఇది నిజంగా కనువిప్పు తెప్పించే కధే. నా క్లోజ్ ఫ్రెండ్ కే జరిగింది అయితే కధ లో లా వెంటనే కను విప్పు కల గ లేదు.ఆమె అతనితో మొత్తం డబ్బులు ఆరోగ్యం అన్ని ఖర్చు పెట్టించాక గాని భార్య పిల్లాడు గుర్తు రాలేదు .అలా అని మంచి వాళ్ళు లేక పోలేదు అందుకే ఈ చాట్ భారతం నుంచి చాటు భారతం లోకి వెళ్ళాక పోవడమే ఉత్తమ మని అనుభవజ్ఞుల భోగట్టా.Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-71624872092805358842008-10-08T13:10:00.000+05:302008-10-08T13:10:00.000+05:30కథ బాగుంది. కనువిప్పులా.. చాటింగ్ భాగోతాలు ఇలాగే ఉ...కథ బాగుంది. కనువిప్పులా.. చాటింగ్ భాగోతాలు ఇలాగే ఉంటాయి. కంటిన్యూ చేయండి ఇలానే. అచ్చుతప్పులు పంటి కింద రాయి లాంటివే, కాని రాకుండా చూసుకోడం సులభమే కాస్త సాధన చేస్తే.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-82727886169027129282008-10-07T23:20:00.000+05:302008-10-07T23:20:00.000+05:30కే గారు అచ్గ్గు తప్పులు నేనూ గమనించినా ఏమి చెయ్యలే...కే గారు అచ్గ్గు తప్పులు నేనూ గమనించినా ఏమి చెయ్యలేక పోయా అదేంటో ఆఖరి పేరాల లో అనువాదం (తెంగ్లిష్ టు తెలుగు)దిద్దు దామంటే బ్లాగ్ సహకరించటం లేదు యెంత దాని నెత్తి మీద మౌస్ తో కొట్టిన ఏమి రావటం లేదు సో ఆ అప్పు తచ్చులు,ఇంక పూర్తి expertise సాధించలేదేమో అయిన ముందు ముందు వేరే మార్గం ఉందేమో వెతుకుతా, మీ కు కూడా thx కానీ మీ బ్లాగ్ ని ఎందుకు పబ్లిక్ చెయ్యలేదో?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-85957138441659958652008-10-07T22:45:00.000+05:302008-10-07T22:45:00.000+05:30కథ బాగుంది కాని కొంచం అప్పుతచ్చులు సవరణ చేసిఉంటే ఇ...కథ బాగుంది కాని కొంచం అప్పుతచ్చులు సవరణ చేసిఉంటే ఇంకా బాగుండేది (ఉదా కి. కళ్ళలో నిల్లు తుడుచుకుని వేణు దిరిగి పోయాడు - ఎవరీ వేణు?)Unknownhttps://www.blogger.com/profile/16388234283860251619noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-57573188010485740602008-10-07T15:08:00.000+05:302008-10-07T15:08:00.000+05:30thx srikanth and chaitanya.thx srikanth and chaitanya.Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-2705569838396845972008-10-07T12:08:00.000+05:302008-10-07T12:08:00.000+05:30బాగుంది.బాగుంది.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-4146073087455399942008-10-07T10:54:00.000+05:302008-10-07T10:54:00.000+05:30చాలా బాగుంది ,మినీ కథ గాచాలా బాగుంది ,మినీ కథ గానవ్వులాట శ్రీకాంత్https://www.blogger.com/profile/11754793368098074105noreply@blogger.com