tag:blogger.com,1999:blog-6477205605247599683.post2404195181711880879..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: మరిచిపోలేని మరోచరిత్రAnonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-82909472205352480192010-03-26T02:35:26.267+05:302010-03-26T02:35:26.267+05:30marocharitra coosi ceputunnaanu ee cinimaa ni neet...marocharitra coosi ceputunnaanu ee cinimaa ni neetga teeshaaru. no volgarity at all. Dailogues by umarji anuradha gaaru are simply superb. very sesible comedy. Especially America Durga and krishnamachari wife satires are sensitive and sweet. All the dialogues are clean no double meanings at all. Healthy romantic comedy. Excellent colourful camera work. Must watch movie for the youth. yes bossvenkatesh eemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-62869840880803662552010-02-22T23:15:34.208+05:302010-02-22T23:15:34.208+05:30రాజుని చూసిన కన్నులతో మొగుణ్ణి చూడడం కష్టమే . మరోచ...రాజుని చూసిన కన్నులతో మొగుణ్ణి చూడడం కష్టమే . మరోచరిత్రని మరిపించే లా తియ్యడం అసంభవం!ఇది
నిజం రవిగారూ! ఎన్నిసార్లు చూసినా క్లైమాక్స్ లో కన్నీళ్ళని ఆపుకోలేను .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-37863581006391433232010-02-16T22:54:01.851+05:302010-02-16T22:54:01.851+05:30నాకు తెలిసినంతవరకు మరోచరిత్ర ఒక అద్భుతమైన ప్రేమ కా...నాకు తెలిసినంతవరకు మరోచరిత్ర ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-35141253642470271742010-02-16T10:42:05.692+05:302010-02-16T10:42:05.692+05:30అదె సీన్ లొ కమల్‌హసన్ రైలు వెళుతున్నమార్గానికి అభిమ...అదె సీన్ లొ కమల్‌హసన్ రైలు వెళుతున్నమార్గానికి అభిమిఖమ్ గా దూకి బట్టలు దులుపుకుని బాగ్ భుజానికి వెసుకుని నడుచు కున్టూ వెల్లిపొతాడు.మాములు గా అయితె కదులుతున్న రైల్ లొన్చి అభిముఖమ్ గా దిగితెనె కిన్ద పడి యెముకలు విరగడమ్ ఖాయమ్ .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-10308125494035397632010-02-15T21:53:46.704+05:302010-02-15T21:53:46.704+05:30మరో సీను గుర్తొచ్చింది. కమల్ హాసన్ ని విశాఖ నించి ...మరో సీను గుర్తొచ్చింది. కమల్ హాసన్ ని విశాఖ నించి హైదరాబాద్ కి గోదావరీ ఎక్స్ ప్రెస్ లో పంపిస్తారు కదా. కానీ ఆ రైలుకి ఉండేది స్టీం ఇంజన్ (గోదావరి కి ఎప్పుడూ స్టీం ఇంజన్ లేదు) - That was one big "?" I had in my mindMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-43696138591844699102010-02-15T21:43:09.049+05:302010-02-15T21:43:09.049+05:30LOlz Ravigaru
HCU lo appatike chaalaa unnaaiLOlz Ravigaru

HCU lo appatike chaalaa unnaaiMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-62726727907816181802010-02-15T21:42:42.054+05:302010-02-15T21:42:42.054+05:30Sujata
Wow thats a good idea!Sujata

Wow thats a good idea!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-46644891642439897872010-02-15T13:06:29.412+05:302010-02-15T13:06:29.412+05:30మన్చిదయ్యిన్ది మలక్ మీకు అర్దమ్ కాక పొవడమ్ లెక పొత...మన్చిదయ్యిన్ది మలక్ మీకు అర్దమ్ కాక పొవడమ్ లెక పొతె మీరు హెచ్. సి .యు లొన్చి బయట పడే సమయానికి యెన్నొ మరొచరిత్రలు స్రుస్టిన్చి వున్దె వాళ్ళు.పెరడి పాటలు మాత్రమ్ బాగానె గుర్తు వున్టాయి. అదెన్టొ? సుజాత గారి సలహా అలొచిన్చ దగినదె .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-1675491075379999792010-02-15T12:52:47.847+05:302010-02-15T12:52:47.847+05:30ఫణీ ధన్యవాదాలు .
సుజాత గారు యి రొజుల్లొ అన్త నిజాయ...ఫణీ ధన్యవాదాలు .
సుజాత గారు యి రొజుల్లొ అన్త నిజాయతి తొ కూడిన ప్రెమ అనుమానమె .
కుమార్ యి సినిమా తప్పకున్డా చుడాన్డి.
సమయమ్ కుదిరిన సన్డ్య వెళళకు ,
నిన్ను నన్ను కన్న వాళ్ళకు
మనకై వెచియున్న మున్దు నాళ్ళకు
కొటి దన్డాలు
మనసును హత్తు కునె సాహిత్యమ్Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-82092591693686869652010-02-15T12:28:57.342+05:302010-02-15T12:28:57.342+05:30@ Malakpet Rowdy,
నయం, ఇంతటితో సరిపెట్టారు! అన్ని ...@ Malakpet Rowdy,
నయం, ఇంతటితో సరిపెట్టారు! అన్ని బ్లాగుల పేర్లు కలిపి ఈ పాటకు పేరడీ రాశారు కాదు.(అయిడియా ఇచ్చానా)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-23409754803827112052010-02-15T10:14:09.430+05:302010-02-15T10:14:09.430+05:30ఈ సినిమా చాలా చిన్నప్పుడూ చూశా. అసలే మనకి సెంటిమెం...ఈ సినిమా చాలా చిన్నప్పుడూ చూశా. అసలే మనకి సెంటిమెంటల్ లవ్ స్టోరీలంటే పడదు, పైగా సగం అర్ధం అయ్యీ కాని వయసు - బోరు కొట్టింది. కానీ వాళ్ళు ఎలివేటర్లో పాడే పాట మాత్రం గుర్తుంది .. రాయడానికి ట్రై చేస్తా ..

కలసి ఉంటే కలదు సుఖము
కలసివచ్చిన అదృష్టము

మొనగాళ్ళకి మొనగాడు
దసరాబుల్లోడు
ప్రేం నగర్
సోగ్గాడు
పూలరంగడు
పక్కింటి అమ్మాయి
గడుసమ్మాయి<br Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-91910197514537197742010-02-15T07:37:54.918+05:302010-02-15T07:37:54.918+05:30హ్మ్మ్..వావ్ చాలా రాసారే. నేనీ సినిమా చూడలేదు. ఎప్...హ్మ్మ్..వావ్ చాలా రాసారే. నేనీ సినిమా చూడలేదు. ఎప్పుడో టి వి లో కొన్ని బిట్స్ అండ్ పీసేస్ చూసినట్లుగా గుర్తు, కాని ఇందులో పాటలు నాకిష్టం. దీంట్లోనేనా 'భ్రమలో లేచిన తొలి జాములకి కోటి దండాలూ అన్న చరణం ఉండేది? నాకెంతిష్టమో అది!.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-68914727070213221622010-02-15T06:41:11.819+05:302010-02-15T06:41:11.819+05:30అవునండీ, ఈ సినిమాని నిజంగానే మర్చిపోలేం ఎప్పటికీ! ...అవునండీ, ఈ సినిమాని నిజంగానే మర్చిపోలేం ఎప్పటికీ! మీరు మొదట్లో రాసిన వాళ్ళ ఇద్దరి డైలాగ్స్ కూడా!

ప్రేమ అంటే ఎంత గాఢంగా ఉండాలో, ఎంత నిజాయితీగా ఉండాలో నిజంగా చూపించిన సినిమా!

విషాదాంతం కాబట్టే ఇంత హిట్ అయిందేమో అనిపిస్తుంది.

కొత్తగా మరో చరిత్ర హోర్డింగ్స్ చూస్తుంటే భయంగానే ఉంది మరి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-80226111622557856322010-02-15T01:45:34.318+05:302010-02-15T01:45:34.318+05:30అబ్బ ....!! భలే గా కలిసింది ... ఈ రోజు లాప్ టాప్ ల...అబ్బ ....!! భలే గా కలిసింది ... ఈ రోజు లాప్ టాప్ లో పాటలు వెతుకుతుంటే ..... " భలే భలే మగాడివోయ్ ....... " పాట కనపడింది .... ఇంకా అదే నా ringtone గా పెట్టుకున్నా... ఇంతలోనే మీ పోస్ట్ వచ్చింది .... బాగా రాసారు ....Phani Yalamanchilihttps://www.blogger.com/profile/06582510162838865438noreply@blogger.com