tag:blogger.com,1999:blog-6477205605247599683.post334639233950557166..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: నా బ్లాగ్ బతికే వుంది Anonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-58977073593033454332013-08-30T14:41:29.035+05:302013-08-30T14:41:29.035+05:30అజ్ఞాత నేను సమన్యాయం పాటిస్తూ సమన్వయం తో పోతున్నవా...అజ్ఞాత నేను సమన్యాయం పాటిస్తూ సమన్వయం తో పోతున్నవాడిని ,వొంగోలు గిత్త అయినా హైదరాబాద్ బర్రె అయినా పాలు పితుక్కోవడమే నా పని .

పద్మార్పిత మూల దాగి ,ధూళి మూగి మూగబోయిన నా బ్లాగ్ వీణని మీ కామెంట్ రూపం లో సృజించి వారానికి వొక సారైనా బూజు దులిపి వాయించ మన్న మీ అభీష్టం మేరకు యిక నుంచి తప్పకుండా వారానికి వోకసరన్నా దుమ్ము దులుపుతా .

Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-78517991529622618892013-08-27T20:30:09.488+05:302013-08-27T20:30:09.488+05:30హమ్మయ్య బ్రతికున్న బ్లాగ్ కబురు చల్లగా చెప్పారు.
అ...హమ్మయ్య బ్రతికున్న బ్లాగ్ కబురు చల్లగా చెప్పారు.
అయినా అడపాదడపా కనీసం వారానికి ఒక్కసారైనా బ్లాగ్ ని శుభ్రంగా అలికి ముగ్గువేస్తే( పోస్ట్) ఇలా వైరస్ రాకుండా మా మనసుకి కాసింత మసాలా కూడా దొరుకుంతుంది కదండి :-) ఆలోచించండి! Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-60324199479249148622013-08-27T15:17:52.782+05:302013-08-27T15:17:52.782+05:30ఒంగోల్లో ఆంధ్రా కాపిటల్ పెడతారంటగా? దానిమీద మీ అమూ...ఒంగోల్లో ఆంధ్రా కాపిటల్ పెడతారంటగా? దానిమీద మీ అమూల్యమైన అనితరసాధ్యమైన అనిర్వచనీయమైన అభిప్రాయం వినాలనుంది సార్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-26116485823293213432013-08-27T11:37:47.510+05:302013-08-27T11:37:47.510+05:30అంతే లెండి , జిలేబి తింటూ అంతా గూగుల్ మాయ అనుకోవడ...అంతే లెండి , జిలేబి తింటూ అంతా గూగుల్ మాయ అనుకోవడం తప్ప మనం ఏమి చేయ గలం ?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-25388938661193912532013-08-27T06:25:25.563+05:302013-08-27T06:25:25.563+05:30
అంతా గూగుల్ మాయ !
జిలేబి
అంతా గూగుల్ మాయ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com