tag:blogger.com,1999:blog-6477205605247599683.post5285851814348285206..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: పందికొక్కు అన్వేషణAnonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-13052498703644421812009-03-28T23:02:00.000+05:302009-03-28T23:02:00.000+05:30పద్నార్పిత గారు ఈ పందికొక్కు ద్వార మీరు నా బ్లాగ్ ...పద్నార్పిత గారు ఈ పందికొక్కు ద్వార మీరు నా బ్లాగ్ లోకి పున ప్రవేశం చెయ్యడం చాల ఆనందం గా వుంది.చైతన్య , అశోక్ మీ వాక్కు ఫలించి ''మామిడి కొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే'' అని నే పాదు కునే రోజు రావాలనే నా ఆశ .మలక్ నిజం గా మా బాస్ అయన టెండర్ లో బొక్కలున్నాయని అన్నాననే అనుకుంటున్నాడు ఇప్పటికి .కాగడా గారు నా ద్రుష్టి పక్కింటి కిటికీ మీద వున్నా మనసు మాత్రం పంది కొక్కు మీదే లగ్నం చేశాను కానీ ఆవిడ వేరే లా Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-43942609449085068752009-03-28T09:31:00.000+05:302009-03-28T09:31:00.000+05:30రవిగారు, మీ నూతన సంవత్సర పందికొక్కు సందేశం బాగుంది...రవిగారు, మీ నూతన సంవత్సర పందికొక్కు సందేశం బాగుంది. మీ పందికొక్కు కూడా నేనింతే, మారను గాక మారను అంటున్నట్టుందే. మీకన్నీ ఇటువంటి కేసులే తగులుతున్నాయి. పాపం..మీరు కోతుల్ని ఒదిలేసి పందికొక్కు వెంట పడుతున్నారెంటి? ఇంతకీ, కోతికీ పందికోక్కుకీ గల సంబందమేమిటి? పందికోక్కుకీ పక్కింటి ఆంటీకీ గల రిలేషనేమి? రెండూ ఒకటేనా? లేక వేరు వేరా? కన్సేషనేమైనా ఉందా? అర్థ రాత్రి పెరట్లో పచార్లు చేసేటపుడు, మీ దృష్టి chetan sharmahttps://www.blogger.com/profile/00449154965900511335noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-17477793232506981382009-03-28T07:56:00.000+05:302009-03-28T07:56:00.000+05:30అంత క్రితం రోజు రాత్రే అయిన finalise చేసిన టెండర్ ...అంత క్రితం రోజు రాత్రే అయిన finalise చేసిన టెండర్ ఫెయిల్ నాకిచ్చి కొంచెం రూల్ postion చూసి నా నిజాయితీకి తార్కాణం గా ఇది వుందో లేదో చూసి చెప్పండి అని నా చేతిలో పెట్టిన విషయం మర్చి పోయా. అంతే ఆ తర్వాత రోజు నుంచి మా బాస్ చాల ముభావం గా వుంటున్నాడు

LOLOLOLOLOLOLOLOLLLLLLLLLLLLLLLLMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-64967491801480963732009-03-27T21:04:00.000+05:302009-03-27T21:04:00.000+05:30మీకు ఈ నూతన సంవత్సరంలో ఈ సమస్య తొలగి పోవాలని ఆసిస్...మీకు ఈ నూతన సంవత్సరంలో ఈ సమస్య తొలగి పోవాలని ఆసిస్తూashokhttps://www.blogger.com/profile/00814571275592361168noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-9920283337951912392009-03-27T19:42:00.000+05:302009-03-27T19:42:00.000+05:30ఈ విరోధినామ సంవత్సరం నుండి మీ విరోధికి (ఆ పందికోక్...ఈ విరోధినామ సంవత్సరం నుండి మీ విరోధికి (ఆ పందికోక్కుకి) మీతో విరోధం ముగిసిపోవాలని... అది మీ పెరడు విడిచిపోయి మీ మొక్కలు ఎప్పటిలా నిండుగా పూలతో కళ కళలాడాలని కోరుకుంటున్నాను!చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-76034450029204067362009-03-27T19:34:00.000+05:302009-03-27T19:34:00.000+05:30ఈ విరోధి నామ సంవత్సరం ఆ పందికొక్కుగార్ని(మర్యాద ఇవ...ఈ విరోధి నామ సంవత్సరం ఆ పందికొక్కుగార్ని(మర్యాద ఇవ్వకపోతే కోపం వస్తుందని)
మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని కోరుకుంటున్నాను.లేదంటే వచ్చే ఏడాది పందికొక్కుగారి(బంగారు) విగ్రహం ఒకటి చేయించి మీ ఇంట్లో పెట్టుకోండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com