tag:blogger.com,1999:blog-6477205605247599683.post6678620267238702372..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: జ్యోతిర్మయి కేసు ఇండియా లో వాదించి వుంటే?Anonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-23612290086893467382009-02-02T03:14:00.000+05:302009-02-02T03:14:00.000+05:30The main issue here is the delay in delivering the...The main issue here is the delay in delivering the justice and the immediate need is to increase the number of courts.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-40753159611524941252008-12-19T21:30:00.000+05:302008-12-19T21:30:00.000+05:301)ఆసిడ్ దాడికి గురైన స్వప్నికా వాడి మొఖం మిద మేమే ...1)ఆసిడ్ దాడికి గురైన స్వప్నికా వాడి మొఖం మిద మేమే పబ్లిక్ గా ఆసిడ్ పోస్తాం అదే సరైన శిక్ష అంటు ఒక పక్క మృత్యువు తో పోరాడుతూ కూడా అందంటే that ఈజ్ ది ఆర్డర్ అఫ్ ది డే.... కాదట. యాసిడ్ పోసిన వాళ్ళను కాల్చ కూడదట. (కస్తడిలోకి తీసుకొని మినరల్ నీరు, బిర్యానిలు - క్రితం ఓ నా కొడుక్కి సరఫరా చేసినట్లు చేసి) రాచ మర్యాదలు చేయాలట.<BR/>2)అందుకే ఇండియా కి ఒక అపరిచితుడి చట్టం చాల అవసరం... అమ్మో... దేశం ఏమి krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-69579650083643189672008-12-19T13:36:00.000+05:302008-12-19T13:36:00.000+05:30రవిగారు....నిజంగా మీరన్నట్లు చట్టాలని పరిస్థితులకి...రవిగారు....నిజంగా మీరన్నట్లు చట్టాలని పరిస్థితులకి అనుగుణంగా మార్చి రాస్తే ఇన్ని అరాచకాలు జరగవండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-36737775154009031322008-12-19T00:20:00.000+05:302008-12-19T00:20:00.000+05:30ఏదన్నా చేస్తే బావ మరదల్ని జడ పట్టి లాగినట్టు ఉండాల...ఏదన్నా చేస్తే బావ మరదల్ని జడ పట్టి లాగినట్టు ఉండాలి కానీ...ఆ జడ మీద పెట్రోలు పోసి తగలెట్టేటట్టు ఉండకూడదు అని మహారాజశ్రీ శ్రీ శ్రీ శ్రీ తీర్థులవారు (ఈ తీర్థులాయనెవరు ? ఏమో నాకేం తెలుసు ?) సెలవిచ్చారు ..:)...కాకపోతే మనకు అందమయిన జడ బదులు పరమపావనము, అత్యంత సుందరము, జగన్మోహనము అయినటువంటి జడలమఱ్ఱి వంటి చట్టాన్ని, న్యాయాన్ని తీర్థుల వారు ప్రసాదించారు.....కాబట్టి బావకు బాగా తిక్క కుదిరింది....ఇంతే మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-61641216815391680572008-12-18T23:57:00.000+05:302008-12-18T23:57:00.000+05:30ఈ కేసులో నిందితుడికి శిక్ష పడిందని వినగానే నాకూ ఇవ...ఈ కేసులో నిందితుడికి శిక్ష పడిందని వినగానే నాకూ ఇవే భావనలు కలిగేయి. ఈ రకం ఆలస్యాలు భరించలేకే కాబోలు, మన పోలిసులే ఎన్కౌంటరు శిక్షలు అమలు చెయటం ప్రారంభించేరుపద్మనాభం దూర్వాసులhttps://www.blogger.com/profile/10172965759688009251noreply@blogger.com