tag:blogger.com,1999:blog-6477205605247599683.post9022619509616796420..comments2023-07-20T20:05:13.608+05:30Comments on రవిగారు: బ్రాహ్మల్ని కించపరచడానికి'' దైనికనా రెడీ'' Anonymoushttp://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6477205605247599683.post-58906251651442347622012-11-02T23:58:25.943+05:302012-11-02T23:58:25.943+05:30ఖర్మ ఏమిటంటే, ఈ సినిమాకి పనిచేసిన నలుగురు రచయితల్...ఖర్మ ఏమిటంటే, ఈ సినిమాకి పనిచేసిన నలుగురు రచయితల్లో ముగ్గరు బ్రాహ్మలు (వాళ్ళలో ఎంతమందికి జంధ్యం ఉంది అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం). మనకే మనమీద, బ్రాహ్మణత్వం మీద గౌరవం లేకపోతే ఇక వేరే వాళ్ళ నుంచి గౌరవాన్ని ఆశించడం తప్పు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-60724198591459824212012-10-30T15:33:05.875+05:302012-10-30T15:33:05.875+05:30ఇక పెళ్ళి చెయ్యడం తరవాయి ఈవేళ కోర్ట్ పోలీస్ ని కేస...ఇక పెళ్ళి చెయ్యడం తరవాయి ఈవేళ కోర్ట్ పోలీస్ ని కేస్ పెట్టమంది కదా ఏ చేస్తారో చూదాం. కేస్ మూసేసి మారేడు కాయ చేసేరా?..అప్పుడు నా సామిరంగా..... Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-76455921438977590972012-10-27T05:23:56.842+05:302012-10-27T05:23:56.842+05:30బ్రాహ్మణులు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికీ. అందుకే ఇ...బ్రాహ్మణులు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికీ. అందుకే ఇలా ఎవరు పడితే వారు కుమ్మేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసేసి కాస్ట్ అట్రాసిటీ అని ఒకటి పెట్టాలి. ఏ కులాన్ని లోకువ చేసి ప్రవర్తించినా చట్ట వ్యతిరేకం అని చెప్పాలి. KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-62924338714053729982012-10-27T05:05:21.596+05:302012-10-27T05:05:21.596+05:30ఇది పైకి కులాలపై వెకిలితనం తో కూడిన దాడిగా కనిపిస్...ఇది పైకి కులాలపై వెకిలితనం తో కూడిన దాడిగా కనిపిస్తున్నది . కానీ అసలు ఇదాడి ధర్మంపైనే ధర్మాన్ని ఆచరణాత్మకంగా అనుసరిస్తూ పట్టుకొస్తున్న వర్గం పై దాడిచేయటం ద్వారా మన సంస్కృతీ సాంప్రదాయాలను అవమానపరచడమే . దురదృష్టవశాత్తూ కులాల అహంకారంలో మునిగి ఉన్నమనం కలసి గొంతెత్తటం లేదు .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-8568156960502320092012-10-25T22:19:28.785+05:302012-10-25T22:19:28.785+05:30మనిషా మోహన్ బాబా అన్న సామెత ఊరికే పుట్టలేదు మాష్టా...మనిషా మోహన్ బాబా అన్న సామెత ఊరికే పుట్టలేదు మాష్టారూ.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-39684609906715372112012-10-25T14:36:24.575+05:302012-10-25T14:36:24.575+05:30బ్రాహ్మణుల మీద సినేమాతీసి జొకులు వేసుకోవాలి. మరి వ...బ్రాహ్మణుల మీద సినేమాతీసి జొకులు వేసుకోవాలి. మరి వాళ్ల మీద సినేమాతీయాల్సిన అవసరమే లేదు. వాళ్ల జీవితాలే పెద్ద జోకులు. టి వి పెడితే చాలు వాళ్ల జీవితాలు ఆన్ లైన్ లో ప్రజలందరికి అవైలబుల్ గా ఉంటాయి. మచ్చుకి చంద్ర బాబు పైన కొడాలి నాని దండకం. తారా చౌదరి, రాయపాటి సాంబశివరావు సరసాలు. నిమ్మగడ్డ ప్రసాద్ జైల్ లో కూచొని ఉంటే నాగార్జున సిగ్గుఎగ్గు లేకుండా పదే పదే జైలుకి వేళ్లికి పరామర్శ చేసి వస్తాడు. ఈ సదరుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-68712917325325394752012-10-25T14:12:57.577+05:302012-10-25T14:12:57.577+05:30గతం లో మోహన్ బాబు అదిరింది అల్లుడూ అనే సినిమా లో క...గతం లో మోహన్ బాబు అదిరింది అల్లుడూ అనే సినిమా లో కూడా ఇలానే చేసాడు. ఈ చిత్రం లో కుల దూషణ పాలు పెరిగినట్లుంది. సమజానికి నవ్వుకోవడానికి బ్రాహ్మణుడు ముడి సరుకు అవుతాడని కలి ప్రభావాన్ని చెబుతూ వ్యాస భగవానుడు భాగవతం లో అంటారు. కలి ప్రభావం అని సరిపెట్టుకోవడమే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-73479160443133789532012-10-25T11:50:33.195+05:302012-10-25T11:50:33.195+05:30అయ్యా,
ఇత గాడు మొదటినించి బ్రాహ్మణ ద్వేషి. తన అ...అయ్యా,<br /><br />ఇత గాడు మొదటినించి బ్రాహ్మణ ద్వేషి. తన అహంకారం తననే అంతం చేస్తుందని తెలీని మూర్ఖుడు. కొడుకులు సినిమాల్లో రాణించలేక పోతున్నారు. కూతురు చేష్టలు జగద్విదితమే. ఇత గాడి గురించి, ఇతని కుటుంబ గొప్పదనం గురించి ఆంద్ర దేశం మొత్తానికి తెలుసు. <br /><br />n chandra sekharAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-76336985892313149262012-10-25T11:50:15.948+05:302012-10-25T11:50:15.948+05:30బ్రాహ్మణులు పూర్వకాలం నుండి అన్ని కులాలని సమానంగా ...బ్రాహ్మణులు పూర్వకాలం నుండి అన్ని కులాలని సమానంగా చూసారు. అందరికీ తమ విద్య నేర్పించారు. అంటరానితనం అన్నదే తెలియదు. యగ్ణయాగాదులు నిర్వహించి అందులో అన్ని జంతువులను ప్రేమతో చూసారు. అలాంటి బ్రాహ్మణులని ఈ సినిమా దరిద్రులు నీచంగా తీయడం బాగోలేదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-2023419450748410702012-10-25T10:12:19.619+05:302012-10-25T10:12:19.619+05:30దరిద్రులు. సినిమావాళ్ళకి అదో జాడ్యం.దరిద్రులు. సినిమావాళ్ళకి అదో జాడ్యం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-59430713362700080742012-10-25T08:52:39.351+05:302012-10-25T08:52:39.351+05:30బ్రాహ్మణులు మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడమే ప్రతివాడిల...బ్రాహ్మణులు మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడమే ప్రతివాడిలోనూ ఈ బహిరంగ కుళ్ళుకు కారణం. కానీ బ్రాహ్మణుల సంపత్తి సద్వినియోగమవుతుంది. సమాజానికి మేలే చేస్తుంది. ఇతరుల సంపదలా కాదు. మోహన్ బాబులాంటి వెకిలిక్యారెక్టర్లని అరెస్టు చేసి చెఱసాలకి పంపాలి. కులాల మీద సినిమాలు తీసి సమాజంలో అశాంతికి కారణమయ్యేవారు క్షమార్హులు కారు. దీని మీద ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-23254188113901510772012-10-25T04:50:56.001+05:302012-10-25T04:50:56.001+05:30"పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,..."పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,అరుంధని,మిత్ర వాక్యమును, మూర్కొనరు,కనరు,వినరని పెద్దలు చెప్పుదురు." Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6477205605247599683.post-58126820259923225892012-10-25T04:50:55.581+05:302012-10-25T04:50:55.581+05:30"పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,..."పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,అరుంధని,మిత్ర వాక్యమును, మూర్కొనరు,కనరు,వినరని పెద్దలు చెప్పుదురు." Anonymousnoreply@blogger.com