19 జన, 2009

ఇంతకీ వున్నట్టా?లేనట్టా?


కాలేజీ సెలవల్లో మా కజిన్ వాళ్ళ వూరు వెళ్లి పది రోజులు గడిపి రావడం అప్పటి నా అలవాటు. అలాగే ఆ సెలవలకి హైదరాబాద్ నుంచి వాళ్ళ వూరికి ట్రైన్ లో బయలు దేరుతునప్పుడు నాకు తెలిలేదు ఒక కొత్త అనుభూతికి(?) ఆ సెలవలు నాంది వాచకం పలుకు తాయని.ఆ వూరు కోనసీమ అందాల్ని సంతరించుకున్న ఆహ్లాద కరమైన వూరు.పచ్చటి పంట పొలాలు . సాగి పోయే సెల యేరు, ఊరి మద్య లో గుడి. తెలవారు జామునే మేలుకో శ్రీరామ అంటు బాలమురళి కృష్ణ గానం తో నిదుర లేచే ఆ పల్లె.కల్మషం లేని చిరునవ్వులతో పొలం పనులకి సాగి పోయే పల్లె ప్రజా అందులో అందమైన అగ్రహారం లో ఉండే విశాలమైన భవంతి లో మా కజిన్ వాళ్ళ ఇల్లు.ఇవే నా అనుభూతులు ఆ రాత్రి నేను మా కజిన్ ఊరి చివర పోలలోకి వెన్నెల వ్యాహలి కి వెళ్ళే వరకు.మా వాడికి నే వచ్చా నంటే పండగే వెన్నెల లో పంటపొలాల అందాల్ని ఆస్వాదించే మిష తో నన్నేసుకుని ఇంటి నుంచి బయట పడితే ''భక్త క బీరు '' సినిమా చూసుకోవచ్చని.వెళుతూ వెళుతూ దార్లో రెండు బీరు కాయలు కొనుక్కుని కాలవ గట్ల మీద కుర్చుని బీర్లు ఎర్లయ్యేదాకా తాగడం తాగి తానూ మూడో సారి భగ్న ప్రేమికుడు ఎలా అయ్యాడో వాగడం ఇది రాత్రి చర్య (పాపం సమించు గాక> దిన చర్య కి వ్యతిరేకార్ధము లో తీసుకొన వలెను) ఆ రాత్రి కూడా అలానే జరుగు తోంది. సమయం అర్దరాత్రి 11 గంటల 40 నిముషాలు.చుట్టూ పక్కల నర సంచారం లేదు .బీరు తాగక నరుడు వానరుడు కాబట్టి మా ఇద్దర్ని నరుల జాబితాలో వేసుకోలేదు.చుట్టూ నిశబ్దం.మా వాడు వాగుతున్నా నేను నా మైండ్ లాక్ చేశా కాబట్టి నిశబ్డమే. ఇంతలొ ఆ నిషబ్దాన్ని చేదిస్తూ ఒక అమ్మాయి నవ్వు. ఇదేంటి ఇంత అర్దరాత్రి వున్నది మేమిద్దరమే ఆ ఆడ నవ్వు ఎక్కడ నుంచి?మా వాడు వాగడం ఆపేసి చెవులు రిక్కరించి ఆ శబ్దం వచ్చిన దిశగా చెవి పెట్టాడు ఉష్ ఉష్ అంటు.మళ్ళి అదే నవ్వు చుట్టూ పక్కల జన సంచారమే లేదు అర్దరాత్రి వూరు నిద్ర పోతున్న వేళ ఒక ఆడపిల్ల నవ్వు పొరలు పొరలు గా కవ్విస్తూ విని పిస్తున్న నవ్వు.ఒరేయి ఎవరో అమ్మాయి నవ్వు నీకు వినుపిస్తోండ మా వాడు నా చెవిలో గుస గుస. ఆ వెన్నెల రాత్రి ఆస్వాదించే చల్ల గాలి లో ఈ పిల్ల నవ్వు వల్ల చమటలు పడుతున్నాయి, భయనికా?అమ్మో ఒక్కసారి భయం మనసులో వచ్చేస్తే అంత వరకూ అందం గా ఆహ్లాదం గా అనిపించినవి కూడా భయోత్పాతం కలిగిస్తాయి.పిల్ల గాలికి అంతవరకు తలలూపిన వరి చేలు ఆహ్లాదకరం గా కని పిస్తే ,ఆ క్షణం లో రాంగోపాల వర్మ సినిమాల్లో తలలూపే దెయ్యాల లా కనిపిస్తున్నాయి.మా వాడు మొండి ధైర్యం తెచ్చుకుని రారా అ నవ్వు వచ్చే దిక్కు గా పోయి చుద్దామంటే నా లో ఉన్నా భయ్యన్ని ఉత్సుకత డామినేట్ చెయ్యడం తో సరే అని ముందుకి వెళ్ళాం.ఈ సారి నవ్వుతో పాటు మాటలు వినిపిస్తున్నాయి.అబ్బ వద్దు మావా నికస్సలు సిగ్గులేదు ఒక 20 ఏళ్ళ అమ్మాయి గొంతు (ఇరవయ్యో అరవయ్యో ఎవడికి తెలుసు ధైర్యం కోసం అలా ఉహించా)సిగ్గు పడితే జీవితం లో కొన్ని విలువైనవి పోగొట్టు కొవాలే మగ గొంతు.(అబ్బ veedi double meaning padu gaanu , philosopy తో pada godutunnadu. ధైర్యం techhukovadam కోసం చేస్తున్న alochanale అవి). ఆ మాటలు akkdaki కొంచెం duram లో ఉన్న padu badina bhavanti నుంచి vastunnattu గా grahincham.melliga akkda కి cherukuni talupulu లేని కిటికీ lonchi chuste నిజంగానే ఒక 20 ఏళ్ళ అందమైన పల్లె పడుచు, బలిష్టం గా వున్న ఒక 25 ఏళ్ళ యువకుడు ప్రేమాయణం లో ములిగి వున్నారు. పిడకల వేట లా మేమెందుకు మద్యలో అని కిటికీ కింద కుర్చుని వాళ్ళ మూలుగులు వింటున్నాము, మా వాడు ఒరేయి ఇది ఎవరో ఎలాగన్నా కని పెట్టి తీరాలి బయటకు రాగానే ఫాలో అవుదాం అంటూ నా చెవిలో గుస గుస లాడాడు.నేను బుర్ర వూపి వాళ్ళ ములుగులకి సరి పడ చర్యల్ని మనసు లో వుహించుకుంటూ ఆవేశ పడుతున్నా(ఇదంతా ఇంకా నాలో మిగిలి వున్న bhayanni పోగొట్టు కొనుటకై నేను పడుతున్న ఆవేదనగానే పరిగనించ వలెను )కొంచే సేపటకి కెవ్వున కేక .అబ్బా ఆమెది కాదండి మా వాడిది.ఎందుకంటె అల్లంత దూరాన ఆమె వంటరి గా నడుచుకుంటూ వెళ్లి పోతోంది.పక్కన కేక పెట్టించినవాడు(మా వాణ్ణి)కనబడలేదు.ఇదేంటి అంత ధన్ ధన్ productionsa వాడు కనబడటం లేదు?భయం పోవడానికి నే వేసిన కుళ్ళు జోకు. మా వాడు నవ్వలేదు వురుకుల పరుగుల మీద ఆమెని అనుసరిస్తున్నాడు. ఆమె గాలి లో తేలి పోతోందా అనట్టు నడుస్తూ వెళ్లి పోతోంది,కాళ్ళు వెనకకి వుంటాయి దెయ్యలకి జగన్మోహిని సినిమాల్లో విటలచార్య ఉవాచ గుర్తొచ్చి చుద్దామంటే చీర కప్పెయ్యడం తో కనబడటం లేదు.ఆమె అలా నడుస్తూ రోడ్ మలుపులో వున్న స్మశానం నుంచి కనబడడం మానేసింది. చుట్టూ పక్కల ఏమి ఇల్లు కూడా లేవు. అంటే ఆమె ఆమె ఇంక ముందుకి ఆలోచించే ధైర్యం చెయ్యలేక గబ గబ ఇంటికొచ్చి కూల baddam ఇద్దరం.మా వ్వాడు aparadha parishodhana aapaledu మళ్ళి రెండో రాత్రి కూడా అదే భక్త క బీరు సినిమా అర్దరాత్రి jagan mohini సినిమా.నే naite వాణ్ణి titti posa voreyi safe గా మళ్ళి నన్ను హైదరాబాద్ పోనియరా ఇంక చాలని.మర్నాడు మా వాడు ఓబులేసు అనే ఆ ఊరి కాటి కాపర్ని కదిపి (అంటే మందు తో kudipi అని)ఆ padu badda bhavanti విషయం adigite వాడు అయ్యా baboi ఆ టైం లో వెళ్లి batiki బయట పడ్డ వాళ్ళు మీరే. chala కాలం kritam kulalu varaina ఒక yuva జంట akkda reguler గా kalusukuni premanu panchukuntu anubhutulni ఆస్వాదించే వేళ అమ్మాయి taaluku పెద్దలు వేట kodavallato ati daarunam గా champesi , వాళ్ళ premani ardantaranga muginchadam తో వాళ్ళ aatmale రోజు అదే సమయానికి వచ్చి సరసాలడుకుని వెళ్లి పోతాయట.నా kaite py pranalu pyne poyayi . baboi yenta gandam gadichindani. so deyyalu unnayanna మాట? ఆ prashanaki samadhanama అనట్టు రెండు రోజుల tarvata తెలిసిన ఇంకో వార్తా ఓబులేసుని పోలీస్ లు అరెస్టు చేసారు పాదు బడ్డ భవంతి లో వ్యభిచారం cheyyistunna నేరం mida.నాకు నవ్వాలో yeda valo తెలిలేదు. cha ఈ aadhunika yugam లో కూడా yenta verri వెధవల్ని చేసాడు. సర్లేరా ఈ శుభ సందర్భం లో ఈ రాత్రికి మళ్ళి భక్త క బీరు అదే స్పాట్ లో మా కజిన్ గాడి ప్రొపొసల్ కాదన లేక పోయా.సమయం మళ్ళి రాత్రి 11 40. ఏంట్రా మీ ఫ్రెండ్ ఇంకా నవ్వదెమ్?ఇద్దరం పగల బడి నవ్వుకున్తున్నాం . కొంచెం సేపటికి నిశబ్దం రాజ్యమేలింది. ఆ నిషబ్దాన్ని చేదిస్తూ గాలిలోంచి teralu తెరలు గా kavvinche అదే నవ్వు. మళ్ళి అదే భవనం.అదే డైలాగ్ నీకు సిగ్గు లేదు మావా.వెళ్లి చూసి దెయ్యలున్నాయని నిర్దారించు కోవాలా?పరిగెత్తి పారి పోయి అమ్మాయి , customer అనుకుని దెయ్యం గియ్యం జానతా నై అనుకోవాలా? మా వాడు శ్రీ అంజా నేయం ప్రసంనన్ జ నేయం అంటూ బండి స్టార్ట్ చెయ్యడం వరకే నాకు గుర్తు తర్వాత ఇంటికి ఎలా వచ్చామో ఆ పరమాత్ముడికే ఎరుక. మర్నాడు నేను హైదరాబాద్ తిరుగు ప్రయాణం కట్తానని వేరే చెప్పక్కరలేద్దుగా. ఇంతకీ దెయ్యాలు ఉన్నట్టా?లేనట్టా?ఆ ఊరి పేరు ఇంతకీ పెద్దాపురం.ఈ కదా జరిగాకే మా వాడు జనాల్ని ప్రోత్సహించి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఊరి మొదట్లో నెల కొల్పడం జరిగింది.ఇంకా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనట్టు గా ఈ కధ చదివాక వున్నట్ట లేనట్టా తెల్చవలసిన్డి నేటిజేనులే .

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఒహో............ పెద్దాపురం పెద్ద ఆంజనేయస్వామి వెనుక ఇంతకదవుందా రవిగారూ

...Padmarpita... చెప్పారు...

రవిగారూ... బాగుంది మీ అనుభవం.
దెయ్యాలు వున్నట్టో లేనట్టో తెలియదు కాని,
మనుషులు వాటిపెరుతో చేస్తున్న పనులకి మాత్రం అవి దెయ్యలై(వుంటే) చచ్చినందు సంతోషిస్తాయి.

కాగడా శర్మ చెప్పారు...

రవి గారు దెయ్యాలున్నాయి. శరీరం పోయినా కామం చావదు అనడానికి చాలా అధారాలున్నాయి. ఒబులెసును పోలీసులు పట్టుకుపోయినా అక్కడ ఆ కార్యక్రమం జరుగుటొందంటె, పెద్దాపురంలో ఎంతో మంది ఓబులేసులు ఉండి ఉండాలి. లేదా అది ఖచ్చితంగా దయ్యాల రాస క్రీడ అయే ఉండాలి. మీ అభిప్రాయం చెప్పకుండా హర్రర్ సినిమాలా మాకే ఒదిలేసారు. ఈ విషయంపై నా అనుభవం ఒకటుంది. త్వరలో కాగడా లో రాస్తా. చూడండి.

పరిమళం చెప్పారు...

రవి గారూ !నిజ్జంగా నిజమాండీ ?పెద్దాపురం ,సామర్లకోట నాకు బాగా సుపరిచితాలే .కాని ఈ విషయం ఇప్పుడే వింటున్నా !దాదాపుగా పదిహేనేల్లవుతుందేమో కదా అక్కడ గుడి వెలసి .

రవిగారు చెప్పారు...

లలత గారు పెద్దాపురం ఆంజనేయ విగ్రహం ఎత్తు లోంచి బలం గా రాయి విసిరితే మీ వుల్లో పడుతుంది అలాంటిది హైదరాబాద్ నుంచి నే చెపితే గాని తెలిలేదు.పద్మార్పిత గారు అమ్మో అది నా అనుభవం కాదండి బాబూ, నేను చూసిన ''ఆమె'' అనుభవం .శర్మ గారు నేను రాసిన కధ అర్దరాత్రి ఒంటరి గా ఇంట్లో వున్న నేతిజెంస్ చదివి చాల అసవుకర్యానికి గురయ్యారని అభిజ్న వర్గాల భోగట్టా.ఇంక దెయ్యాలు ఉన్నాయంటూ మీ అనుభవం తో రాసిన కధ చదివితే వారి పరిస్తితి ఏంటి?పరిమళం గారు నా కాలేజీ సెలవప్పటి రోజుల్లో అంటే అర్ధం ఆ పదిహేనేళ్ళ క్రితమనే.ఆ ఆంజనేయ స్వామి విగ్రహం వల్లే పెద్దాపురం అంటే రక్తి భావం తో పాటు భక్తీ భావం కూడా కలుగుతుంది ఇప్పటికి.ఏంటో ఖర్మ ఈ కధ రాసి మళ్ళి ఆనాటి నిజము ఒక కల అని మర్చి పోయిన నాకు ,రాత్రుళ్ళు నిద్ర పట్టి చావక కూలి ఇచ్చి కొట్టించుకునట్టు గా వుంది పరిస్తితి.