19 ఏప్రి, 2010

మాలిక పని తనం చూద్దామని

మాలికని మొదలెట్టిన మిత్రులు ,పనితనం అదుర్సు గా ఉంటుందని ,రాయగానే పడుతుందని ఊరిస్తుంటే , ఈ ధన్ ధన్ ప్రొడక్షన్స్ సంకలిని పనితనం పరిసీలిద్దామని యి పోస్ట్ రాస్తున్నా .యి మాలికలో అన్ని పూలకి సమాన అవకాశాలు యివ్వాలని , వికృత శక్తుల ప్రభావానికి లోనయ్యి మిగత సంకలని లాగే మా మాలికలో యిప్ప పూలకి స్తానం లేదు , ఏవి యిప్ప పూలో మేమే నిర్ణయిస్తాం లాంటి నిరంకుశ ధోరణులు లేకుండా మాలిక ప్రతీ బ్లాగ్ గుండె స్పందనకి ప్రతీక కావాలని ఆకాంక్షిస్తున్నా. చార్మినారు నిర్మాణానికి రాలేత్టిన కూలీలకి ,మాలిక ని గుచ్చడానికి శ్రమ పడిన స్వేద జీవులకి వందనాలు .