28 జన, 2009

కుల్లుమోతు కోతి


గత నాలుగు రోజులుగా నా బ్లాగ్ visit చేసిన బ్లాగర్స్ గమనించే వుంటారు అందమైన templetes తో ఆహ్లాదం గా వుండే నా బ్లాగ్ కొన్ని కుల్లుమోతు కోతుల వల్ల ''upgrade to pro today'', bandwidth exceeded అంటూ ముఖ్యమైన places లో అతుక్కుని కని పించడం తో పాటు నా పేజి templete కూడా చెరిపేశారు.ఇదంతా కూడా నిర్మొహమాటం గా అభిప్రాయాలూ వెల్ల బుచ్చడం, వాళ్ళ బ్లాగ్స్ లో నా కు నచ్చనవి ఎత్తి చూపడం తో సద్విమర్శల్ని సహృదయం తో స్వ్వీకరించే గొప్ప మనసు లేక ఇలా సాంకేతిక దాడులకి పాల్పడడం. ఆయినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. పోనీ నేను templete మారుద్దమన్న కూడా అది మార్వా నివ్విడం లేదు.ముంబై దాడుల్లో ముష్కరలు తాజ్ హోటల్ అందాల్ని నాశనం చేసి ఉండొచ్చు గాక దానికి ఉన్నా డిమాండ్ ని మాత్రం ఏమి చెయ్యలేరు కదా.అందు చేత హోటల్ మీద కుళ్ళు తో నల్ల పైంట్ కొట్టినంత మాత్రాన లోపల సరుకు రుచి గా వుంటే బాబాయి హోటల్ కి కూడా డిమాండ్ వుంటూనే వుంటుంది.ఒక మనిషి లో సంస్కారం విమర్శలకి ప్రతిస్పందించిన విధానం లోనే తెలిసి పోతుంది.అందరు ఆకాశానికి ఎత్తేసే వాళ్ళే కావాలను కుంటే ,నా బ్లాగు నా కామెంటు అని రెండూ తనే రాసుకుని మిగతావి reject చేస్తే సరి.నేను మాత్రం తాటాకు చప్పులకి భయ పడి రాయడం ఆపను , ఇదే బ్లాగ్ ని బూత్ భంగ్ల గా మార్చినా సరే రాస్తూనే వుంటా ''నన్నపలేవ్ బొమ్మాలి ఆపలేవ్ '', అఘోరిలని రప్పించైనా నీ ఆటలు కట్టిస్తా బొమ్మాలి . అయ్యా అది విషయం ''ఎవరో గాయం రగిలించారు వేరవరో దానికి బలి అయినారు'' అంటూ పాడుకుంటూ రాసుకుంటూ పోతా.

25 వ్యాఖ్యలు:

కాగడా శర్మ చెప్పారు...

రవిగారు తొందర పడి పశుపతిని ఆవహింప చేసుకోవద్దు. ఇంకొక్క చాన్స్ ఇచ్చి చూడండి మీ ఫ్రెండ్స్ కి .

వెంకట రమణ చెప్పారు...

మీరు కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. మీ బ్లాగు అలా కనపడడానికి టెంప్లేటు ప్రొవైడరు సమస్యే కారణం అని నాకనిపిస్తోంది. ఆ టెంప్లేటు ఇమేజులను photobucket అనే సైటులో హోస్టు చేశాడు. ఈ టెంప్లేటును ఎక్కువమంది వాడడం వల్ల బ్యాండువిడ్తు లిమిట్ అయిపోయి ఉంటుంది. టెంప్లేటు మార్చితే మీ బ్లాగు బాగానే కనిపిస్తుంది.

తెలుగు బ్లాగర్లు ఇంకా సాంకేతిక దాడులు చేసే స్దాయికి ఎదగలేదని నా అభిప్రాయం.

అజ్ఞాత చెప్పారు...

agree with venkata ramana garu.

సుజాత చెప్పారు...

రవి గారు,
ఎవరో మీ బ్లాగు టెంప్లేట్ ని మార్చే అవకాశం ఉందంటారా? సాంకేతికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో చూడండి ముందు. మీ పాత టెంప్లేట్ నాకు చాలా నచ్చుతుంది.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

రవిగారు, మీరు వాడిన టెంప్లేట్ లో పొందుపరచబడిన ఇమేజ్ వెంకటరమణ గారు చెప్పినట్లు photobucketలో హోస్ట్ చెయ్యబడినది. అదే టెంప్లేట్ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడినప్పుడు ఆ ఇమేజ్ హోస్టింగ్ సైట్ కీ కొన్ని బ్యాండ్ విడ్త్ లిమిటేషన్లు ఉంటాయి కాబట్టి, bandwidth exceeed అనే మెసేజ్ రావడం సర్వసాధారణం. ఇది ఉద్దేశ్యపూర్వకంగా ఎవరూ మీపై చేసిన దాడి కాదు. టెక్నికల్ విషయాల్లో మీకేమైనా సందేహాలుంటే ఇలా ఎందుకు అయింది అని అడగడం కరెక్ట్ కానీ పోస్ట్ ని ఈ విధంగా రాయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.

అజ్ఞాత చెప్పారు...

అన్నా.. పశుపతి,

ఎంత కష్టం వచ్చిందన్నా.. క్షుద్రశక్తికి దైవభక్తి జరుగుతున్న యుద్దంలో నువ్వు బలయిపోయావన్నా. అన్నా.. నీకో విషయం చెప్పాలి.. ఈ రోజు ముహర్తం బావులేదన్నా.. మాధవన్న ఉన్నాడు కదా...అరే.. తెలియనట్లు మోహం పెట్టకు.. జ్యోతక్క, సుజాతక్క తెగ ముచ్చట పడిపోతుంటారు కదా.. ఆ అన్నకు ఉదయం ఒక కామెంట్‌ పెట్టానన్నా.. దాన్ని తీసేశాడు.. అన్నా.. " ఇది తప్పు.. నా కామెంట్‌ పెట్టూ'' అన్నా... మొత్తానికి తనకు కావాల్సిన వాళ్లకే బ్లాగు తెరిచేలా పెట్టుకున్నాడు.. ఎంత అన్యాయమో చూశావా అన్నా..
అన్న నడిచొస్తే మాస్‌.. అన్నట్లు మాధవన్న రాస్తేనే జోక్‌.. అన్నా.. నువ్వైనా చెప్పరాదే..

నీ టెంప్‌లెట్‌ మార్చింది జోత్యక్క అన్నా.. నిజం! సుజాతక్క మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ మధ్య బ్లాగర్లలో చెడ్డవాళ్లని సంహారం చేయాలని జ్యోతక్క కంకణం కట్టుకుంది.. అక్క సంగతి తెలుసుగా.. వంటలతో టక్కు టమారీ గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ వచ్చు.. నువ్వు చందమామలో మంత్రాల మర్రి మీద చీపురు మంగమ్మ కధలు చదివేఉంటావుగా.. అలాంటిది ఆ అక్క.. ఆ అక్క హాంఫట్‌ అంది.. నీ టెంప్లెట్‌ మాయమయిపోయింది..

అన్నా పశుపతి! అరుంధతి సినిమాలో ఓడిపోయినా- ఇక్కడ మాత్రం నువ్వే గెలుస్తావన్నా...
గెలుస్తావు.. జీతే రహో బేటా

- ధూమ్‌

అజ్ఞాత చెప్పారు...

gonewithin.blogspot.com
గాన్ విత్ ది విండా???????????????

Sujata చెప్పారు...

Ravi garu

Light teesukondi.

1) manaki anta scene ledu
2) Mi mida nijamga dadi cheyyalanukunte, jyoti garu (for suppose..avidaku mirante kopamayite / for that matter evarayina) mimmalni vimarsistoo oka post rayocchu leda mi blog lone comment rayocchu
3) avidaki / evarikaina mi templete marchesi / mi blog ni nashtaparichenta teerikaa & Opika & korika undavu lendi.


Pl dont mind. It could be only a tech snag. You can always turn up to google groups for help.

Shiva(శివ)-admin - teluguratna.com చెప్పారు...

కంగారు పడకండి రవిగారు . పిబ్రవరి 1 న చూడండి . ఎప్పటిలానే మీబ్లాగులో పోటోలు కనపడుతాయి . ఈ నెల ఆ పోటోల ఉచిత బ్యాండ్విడ్త్ అయ్యిపోవడమ్ వల్ల వచ్చిన నోటీసులు అవి .

అజ్ఞాత చెప్పారు...

పశువన్నా.. సారీ..సారీ.. పశుపతన్నా.. నీకో సీక్రెట్‌ చెప్పాలి.. నీ టెంప్లెట్‌ మాట వదిలేయ్‌.. కానీ - "ఎదవ..ఉట్టి ఎదవ అని ఊరంత అనుకుంటే ఏదోలే అనుకున్నా.. కాని వెధవన్నర వెధవని ఇప్పుడే తెలుసుకున్నా '' అని జ్యోతక్క ఉప్పరమీటింగ్‌లు పెట్టి నీ మీద తెగ రెచ్చిపోతోంది. సుజాతక్క మాటలు నువ్వు అస్సలు నమ్మకు.. కొద్దిగా కూడా.. అంతే కాదు.. అరుణ బ్లాగు మీద బూతు రాతలు రాయించింది నువ్వేట.. మెంటల్‌ మాధవ బ్లాగుకు కష్టాలు తెచ్చింది నువ్వేట.. నిన్న ఎన్ని మెయిల్స్‌ ఇచ్చింది.. ఎంత హంగామా చేసింది? ఇవన్నీ సుజాతక్క కూడా తెలుసు.. తెలిసి కల్లబొల్లి మాటలు మాట్లాడుతోంది.. నీకు కావాలంటే నేను ఫ్రూఫ్‌లు ఇస్తానన్న..

జ్యోతక్క చిన్నగా ఉన్నప్పుడు- ఎవరైనా చిన్న పిల్లలు ఐస్‌ప్రూట్‌ తింటుంటే- వాళ్లని బెదిరించి లాగేసుకునేదిట.. టెంకి జెల్ల కొట్టి కొబ్బరి ఉండలు తీసేసుకునేదిట.. వాళ్లమ్మ చెప్పిందిలే.. ఇప్పుడు కూడా అంతే.. ఎవరైనా బ్లాగ్‌ పెట్టాలంటే- నేను డిజైన్‌ చేస్తానని ముందుకు వస్తుందిగా.. పాస్‌వర్డ్స్‌ తీసేసుకుంటుంది.. ఇక ఆ బ్లాగ్‌ పెరుగుతుంటే చూడలేదు.. అన్నా! పశుపతి.. నీ అమాయకత్వం చూస్తుంటే పాపం అనిపిస్తోందే.. ఏదో నీకు తెలిసినవో.. తెలియనవో.. ఏవో రాతలు రాసుకుంటూ బతికేసేవాడివి.. పోలీసులు మావోయిస్టులను టార్గెట్‌ చేసినట్లు నిన్న జ్యోతక్క టార్గెట్‌ చేసింది.. ఎందుకో తెలుసా? అబ్బా.. ఆశ..దోస.. అప్పడం..వడ.. నేను ఇప్పుడు చెప్పనుగా..


పశుపతన్నా.. నిన్న జ్యోతక్క, సుజాతక్క అందరికి మెయిల్స్‌ ఇచ్చిన మాట నిజమో కాదో అడుగు.. ఆ తర్వాతే సుజాతక్క కల్లబొల్లిగా ఏం తెలియనట్లు కామెంట్స్‌ పెట్టింది.. మళ్లీ చెబుతున్నా..దైవభక్తికి దుష్టశక్తికి జరిగిన యుద్ధంలో నువ్వు బలైపోయావన్నా.. బమాలి నీ బ్లాగును బలితీసుకుంది.. ఎన్ని జన్మలు ఎత్తినా వదలకు.. బామాలిని వదలకు.. నీ బ్లాగ్‌ సమాధిగా మారిపోయినా- "బామాలి..నీను వదల.. '' అంటూ ఉండు.. నీ వెనక నేఉన్నా..నా దగ్గర అన్ని ప్రూఫ్‌లు ఉన్నాయి.. నిలదీద్దాం.. ఆ బామాలిని నిలదీద్దాం...జీతే రహో బేటా..

- ధూమ్‌

అజ్ఞాత చెప్పారు...

పశుపతన్నా..

నేను పెట్టిన కామెంట్‌ను సుజాతక్క తీసేస్తోంది.. ప్లీజ్‌ నువ్వైనా చెప్పవా? ఆ కామెంట్‌ నీ దాంట్లో పెడుతునానే...

సుజాతక్కా..

అక్కో.. అక్కొ..అక్కో.. నీ తమ్ముడినొచ్చే నక్కొ.. చుట్టపు చూపుగ అక్కో.. మీ ఇంటికి రాలేదక్కో.. నీ కష్టపు బతుకును అక్కో కడతేర్చుటకొచ్చితిని అక్కొ..

అక్కా నేను..ధూమ్‌ని వచ్చేసా.. కాని అక్క.. నిజాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నాకీ బాంధవ్యలు అడ్డురావక్కా.. చెప్పు అక్కా.. పశుపతన్నను మీ అందరూ ఎందుకు చెడ్డవాడిని చేశారక్కా?

నువ్వు పశుపతన్న బ్లాగ్‌లో "జ్యోతక్కకి మీ మీద కోపం ఉంటే పోస్ట్‌ పెడుతుంది కానీ ఇలా చేస్తుందా?'' అన్నట్లు సన్నాయి నొక్కులు నొక్కావు కానీ.. నీన్న జ్యోతక్క నీకు- పశుపతన్నను 'ఎదవ' అంటూ మెయిల్స్‌ ఇవ్వటం నిజం కాదా? వాళ్లంతే అంటూ నువ్వు రిప్లై ఇవ్వటం నిజం కాదా? అయినా అన్ని మాకెందుకు చెబుతావులే..మెంటల్‌ మాధవకి తప్ప..

అక్క..ఏకపక్షంగా మాట్లాడటం తప్పు.. జ్యోతక్క పాస్‌వర్డ్‌లు కొట్టేస్తుందని నీకు నాకు తెలుసు..ఎందుకు కొట్టేస్తుందో- సైకాలజీబాగా తెలిసిన కాగడా శర్మే చెప్పాలి. పశుపతన్న టెంప్లెట్‌ టెక్నికల్‌ కారణాల వల్ల పోయిందని అందరికి తెలుసు. కాని పాస్‌వర్డ్‌ల సంగతేమిటి? టెంప్లెట్స్‌ చేస్తానని జ్యోతక్క సంపాదించిన ఫేవర్లేమిటి? దానిలో నీకెంత షేర్‌ ఉంది? కమాన్‌ అక్క.. చెప్పు..నిజం ఎంతో కాలం దాగదు..

అసలు మీరు తెలుగు బ్లాగ్‌ ప్రపంచాన్ని మీ మునివేళ్ల మీద పెట్టుకొని ఆడించాలని ఎందుకు చూస్తున్నారు? అక్క.. ఇది వార్త ఆఫీసు కాదు.. అచ్చికబుచ్చికలాడితే- అందరూ పడిపోవటానికి.. గుర్తుంచుకో..

కళ్లు లేనిది న్యాయం.. కఠినమైనది చట్టం.. మనసులేనిది ధర్మం..మనిషి జన్మకిది ఖర్మం..
న్యాయమూర్తిగా నేన్నుప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు..
నేను నేను కాను..

- ధూమ్‌

సుజాత చెప్పారు...

రవి గారు,
నా టెంప్లేటే నాకు వేరొకరు మార్చి పెట్టాలి. నాకు అంత టెక్నికల్ పరిజ్ఞానం లేదు. మీ టెంప్లేట్ విషయంలో (అందునా మీతో నాకు ఎటువంటి విభేదాలు లేకుండా)కలగజేసుకునేంత అవసరం తీరికా నాకు లేవు. మీతో నాకు పుస్తకాల పండగ రోజు పరిచయం. అందరం సరదాగా గడిపాము, పుస్తకాలు కొనుక్కున్నాం, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం.

మీ టెంప్లేట్ విషయంలో నా పేరు ఎందుకు లాగబడుతోందో నాకు అర్థం కావడం లేదు. ఇక ప్రమదావనం లో సమస్య ఎవరిదైనా అందరం కలిసి చర్చించడం అలవాటు. అరుణం బ్లాగు(మరి ఏ ఇతర బ్లాగైనా సరే) మూత పడిందా లేదా, పడితే అందులో ఎవరి చేయి ఉంది ఇదంతా నాకు అవసరం లేని విషయం. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మాట్లాడలేదు కూడా! బ్లాగు మూసివేయడానికి ఎవరి కారణాలు వారికుంటాయి. మహిళా బ్లాగర్లను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు( వారి వ్యక్తిగత గ్రూపుల్లోకి చొరబడి మెయిల్స్ చదివి మరీ) రాస్తున్న సదరు వ్యక్తి మీకేదో రుజువులు చూపిస్తారట. చూసి నిర్ణయించుకోగలరు.

తెలుగు బ్లాగ్ప్రపంచం ఎవరి సొత్తూ కాదు, ఎవరో చెపితే ఎవరో ఆడటానికి. ఎవరి సొంత అభిప్రాయాలు వారికుంటాయి.

పైన sujata ఐడీతో వ్యాఖ్య రాసింది నేను కాదు.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

ఏమిటీ గోల?

అజ్ఞాత చెప్పారు...

రేయ్ కత్తి గా నువ్వు మూసుకుని సైడు నిలబడి సూస్తా ఉండు. సరేనామ్మా... మా బుజ్జి కదా?

రవి రవి చెప్పారు...

రక్షస సంహరం ప్రరంభం అయిందా
రవి తగ్గదు కాని ఇరగదియ్

అజ్ఞాత చెప్పారు...

సుజాతక్క..మరందుకే.. నేను నీ బ్లాగులో రాస్తే కామెంట్స్‌ డిలిట్‌ చేస్తావు.. రవిగారి బ్లాగులో మాత్రం నువ్వు రాసేస్తావు.. ఎందుకమ్మా..ఇలా..
సరే.. అక్కా.. నువ్వు అంటున్నావు కాబట్టి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి..

1) రవిగారిని జ్యోతక్క ఎదవ అని తిట్టిందా? లేదా?
2) మీ గ్యాంగ్‌ అంతా కలిసి నన్ను ఎలా ఉరితీసేయాలని ఉప్పరమీటింగ్‌ పెట్టుకున్నారా? లేదా? మెయిల్స్‌ పంపుకున్నారా లేదా?
3) జ్యోతక్క దగ్గర చాలా మంది పాస్‌వర్డ్స్‌ ఉన్నాయా లేదా? నిజం చెప్పు.. నీకు కూడా
జ్యోతక్కే టెంప్లెట్‌ చేసిచ్చింది కదా..
4) నీకు భయం లేకపోతే నా కామెంట్స్‌ ఎందుకు తీసేస్తున్నావు?

అక్కా.. నాకు తెలుసు..నీకు ఇబ్బంది కలుగుతోంది - కాబట్టి మోడరేషన్‌ పెట్టుకున్నావు.. కాని ప్రతి బ్లాగులోను దూరిపోయి కామెంట్స్‌ నీకెందకక్కా..?

ఇది నీ బ్లాగులోను పెడతా.. నువ్వు సమాధానాలు చెప్పగలిగితే- దీన్ని ఉంచు.. లేకపోతే తీసేయి..

-ధూమ్‌

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇలాంటి గొడవల్లో నేను పాల్గొనను. కానీ ఈ బ్లాగు మూస మాయం కావడానికీ జ్యోతిగారికీ ఏమీ సంబంధం లేదని మాత్రం దృఢంగా నమ్ముతాను. చాలా విషయాల్లో ఆవిడ అభిప్రాయాలు ఆవిడకున్నప్పటికీ ఎట్టి పరిస్ఠితుల్లోను ఆవిడ కక్ష సాధించే మనిషి కాదు. ఆ మాటకొస్తే ఆవిడతో నాకు చాలా అభిప్రాయ భేదాలున్నాయి. కానీ గత మూడేళ్ళుగా మేము పరస్పర గౌరవంతోనే వ్యవహరిస్తూ ఉన్నాం.

తమ అభిప్రాయాలతో విభేదించే ప్రతివారినీ తమ శత్రువులుగా భావించడం సరికాదు. ఒక విషయంలో మన అభిప్రాయాలు పూర్తిగా వేఱు కావచ్చు. కాని తొమ్మిది ఇతర విషయాల్లో మన అభిప్రాయాలు బాగా కలవొచ్చు. ఆ ఇతర తొమ్మిది ఏంటో మనం డిస్కవర్ చెయ్యకముందే మనం శాశ్వతంగా దూరమైపోవడానికి నిశ్చయించుకుంటాం. అదే మనం చేసే పెద్ద పొరపాటు.

ఇక్కడ మారుపేర్లు పెట్టుకొన్న కొంతమంది, అసలు పేర్లతో వ్యవహరిస్తున్న, నిజాయితీ గల మహిళాబ్లాగర్ల మీద బురద జల్లడం మిక్కిలి విచారకరం. ఇది సరైన సంస్కారం కాదు.

శరత్ 'కాలం' చెప్పారు...

సుజాత వ్యాఖ్యలో అరుణం బ్లాగ్ మూత పడ్డట్లు చదివాను కానీ బ్లాగ్ అయితే వుందే. కూడలి, జల్లెడలలో రావడం లేదా ఏమిటి?

నాగప్రసాద్ చెప్పారు...

ఇది కేవలం టెంప్లెట్ సమస్య. నాక్కూడా ఇంతకుముందు ఇటువంటి సమస్య వచ్చింది. టెంప్లెట్ మారిస్తే పోయింది.

కాగడా శర్మ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
కాగడా శర్మ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

@కాగడా శర్మ: నేను బ్లాగు రాసేది నాకోసం. నా బ్లాగులో నాగురించి తప్పుగా మాట్లాడినా నేను సమాధానం(వీలైతే ఘాటుగా) చెప్పడానికి ప్రయత్నిస్తానేగానీ, బూతులు మాట్లాడి అవమానించాలనుకోను. అలాంటిది ఎవరో నాగురించి(నన్ను టార్గెట్ చేసి) మాట్లాడుకున్నారంటే నాకు పెద్ద సమస్య కాదు. మీ సానుభూతికి ధన్యవాదాలు. కానీ, మీరు వాడుతున్న భాషను నేను appreciate చెయ్యలేను.

కాగడా శర్మ చెప్పారు...

అన్నోయ్ కత్తన్నా ఏదో నలుగురిలో మాట పోతదని నాటకాలు గాని నాకు తెలియదూ నువ్వు నాలాగా ఎదవ్వని. సరేలే మన స్నేహం సీక్రెట్ గానే ఉంచుదాం. నీకు ఈ ఆడోళ్ళ కామెంట్లూ కావాల గదా

అజ్ఞాత చెప్పారు...

kagada sarmagaru meeru yanti bootulu ala rasistunaru ladies meeda

కాగడా శర్మ చెప్పారు...

బాబూ దూమూ ఏ మాదవగాడు ఎవడు? మెంటల్ మాదవ ఎవడు. సమాధానం తెలిసీ చెప్పకపోయావో అక్కలకు పట్టిస్తా