మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
19 ఏప్రి, 2010
మాలిక పని తనం చూద్దామని
మాలికని మొదలెట్టిన మిత్రులు ,పనితనం అదుర్సు గా ఉంటుందని ,రాయగానే పడుతుందని ఊరిస్తుంటే , ఈ ధన్ ధన్ ప్రొడక్షన్స్ సంకలిని పనితనం పరిసీలిద్దామని యి పోస్ట్ రాస్తున్నా .యి మాలికలో అన్ని పూలకి సమాన అవకాశాలు యివ్వాలని , వికృత శక్తుల ప్రభావానికి లోనయ్యి మిగత సంకలని లాగే మా మాలికలో యిప్ప పూలకి స్తానం లేదు , ఏవి యిప్ప పూలో మేమే నిర్ణయిస్తాం లాంటి నిరంకుశ ధోరణులు లేకుండా మాలిక ప్రతీ బ్లాగ్ గుండె స్పందనకి ప్రతీక కావాలని ఆకాంక్షిస్తున్నా. చార్మినారు నిర్మాణానికి రాలేత్టిన కూలీలకి ,మాలిక ని గుచ్చడానికి శ్రమ పడిన స్వేద జీవులకి వందనాలు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
మాటలు చాలవు అద్బుతం రాసిన మూడు నిమిషాల లోపే కనిపించింది ఇంత స్పీడ్ ఇదివరకు గూగుల్ లోనే
చూసా.కంగ్రాట్స్ ఇదే స్పీడ్ ఇదే టెంపో మైంటైన్ చెయ్యాలని ఆశిస్తూ
Thanks Ravigaru,
ప్రస్తుతానికి మాలిక ఐదు నిమిషాల లోపే మీరు రాసింది (టపా అయినా, కామెంట్ అయినా) అందరికీ చేరుస్తుంది. దీనిని ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తాము.
maalika, google reader lo feeds add avvatledu? koodali or jalleda laaga? endukani?
Please fix this
Ajnaata,
Sure, we'll look into it. Thanks for letting us know
Ravigaru, recognized you in the film Village lo Vinayakudu. You did a good job in the film. A brief appreciation here
http://kottapali.blogspot.com/2010/04/26.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి