1 జులై, 2010

తిరుమల లో కుంగిన స్వామి విగ్రహం ?


యి రోజు ఆఫీసు లో బిజీ గా పని లో వుంటే తిరుమల లో స్వామి కి పూజాదికాలు నిర్వహించే పూజారి గారు స్వామి ప్రసాదం తీసుకుని నా రూం కి వచ్చారు .యెంత బిజీ లో వున్నా ఆయన వచ్చినప్పుడు కనీసం పది నిమిషాలన్న ఆయనకీ కేటాయించి ఆద్యాత్మిక విషయాలు మాట్లాడు కోవడం రివాజు .మిగత స్టాఫ్ ని తర్వాత రమ్మని ఆయనతో మాట్లాడుతుంటే విచార వదనం తో కనిపిస్తే విషయం ఏంటని అడిగితె తెలిసిన నిజం వింటే నాకే వొళ్ళు గగ్గురు పుట్టింది .
విషయం ఏంటంటే తిరుమల గర్భ గుడిలో వున్న స్వామి విగ్రహం వొక అడుగు మేర కిందకి కుంగి పోయింది .అంతే కాదు విగ్రహం చుట్టూ వొక ఇంచ్ మేర నీళ్ళు ఊట లా వూరి ఉంటున్నాయి .స్వామి విగ్రహం కింద లోతుగా ఆకాశ గంగ ప్రవహిస్తోందని తెలిసింది .ఇప్పుడు ఆ విగ్రహాన్ని వొక అడుగు మేర లేపడానికి మల్ల గుల్లాలు పడుతున్నారట .ఎందుకంటె అదో పెద్ద ప్రక్రియ .మూడు నెలల పాటు గర్భ గుడిలో పూజ పునస్కారాలు వుండవు .ముందు గా స్వామి విగ్రహం లోని శక్తిని కలశం లోకి ఆహ్వానించి , ఆ కలశ ముఖం గా వొక వెయ్యి ఎనిమిది హోమాలు గుడి చుట్టూ పెట్టి పూజాదికాలు నిర్వహించాలి .యి లోపు గణపతి స్తపది ద్వార మాత్రమె విగ్రహాన్ని అడుగు మేర పైకి లేపాలి .యివన్నీ బ్రహ్మోత్సవాల లోపు చెయ్యడం అసాద్యం కనక యిప్పుడు ఏమి చెయ్యాలో తేలిక ఆలయం లో ముఖ్యులు తలలు పట్టుకు కూర్చున్నారని సమాచారం .ఇదేదో రాబోయే చెడుకు సూచనగా భావించోచ్చా?అని అడిగితె అయ్యా ఇప్పుడు అర్చకులలోనే కుమ్ములాట మొదలయ్యింది మిరాసి వ్యవస్థ కొనసాగాలని , కాంట్రాక్టు పద్దతి లోనే వుండాలని రెండు వర్గాలుగా చీలి పోయి దేవుడిని శ్రద్దగా పట్టించుకోక పోవడం తో అరిస్టమే ఖాయం అని పిస్తోంది అంతే కాదు 2012 సంవత్సరానికి స్వామి సగానికి పైగా కిందకి కుంగి పోతారని అదే యుగాన్తానికి నాంది అని కళ్ళ లో నీళ్ళు వత్తు కుంటూ చెపుతున్నాడు . యిలోపే బయట అసహనం గా వెయిట్ చేస్తున్న సందర్శకులు , వి ఐ పీ లు లోపలకి రావడం తో అయన సెలవు తీసుకుని భారం గా కదిలారు . నేను చేష్ట లుడికి మౌనం గా మాన్పడి పోయాను .ఇంకా నయం ఏ tv9 వాడికో యి సమాచారం చేరి వుంటే కుంగిన వెంకన్న అంటూ పొద్దుట నుంచి రాత్రి దాక ఊదర గొట్టి వుండే వాడు . అయినా తిరుమల పెద్దలు కూడా యి విషయం బయట ఎక్కడా పొక్క కుండా జాగర్త పడుతున్నట్టు అభిజ్న వర్గాల బోగట్టా .

14 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

ఇప్పుడు పొక్కింది గా

Nag Satish చెప్పారు...

I don't believe until i see in TV9. For better society :)

The Mother Land చెప్పారు...

Pokkina kooda emi chestam lendi.? Antha mana talaraatha kaakapothe. Aa DK gaadi valla manaki edo moodindhi. Leka pothe venkkanna kungadam enti, OMKAR gaadu cinema theeyadam enti?? Adhi title Genius ata. Vaadini chinna screne lone bharincha lekunte, inka peddha screen lo. ?? Kharma kharma. deeni meedha inka evaroo post lu rayaledhamani nenu sabhamukham gaa aduguthunnadu andhyakshaaa??? I demand an expression. :) :) :)

శ్రీనివాస్ చెప్పారు...

2012 కి ముందే 2011 లోనే ఖర నామ సంవత్సర కార్తీక శుక్ల పంచమి నాటికి అధిక శాతం పాపాత్ములు నశిస్తారు.

అజ్ఞాత చెప్పారు...

Just a rumor.

astrojoyd చెప్పారు...

a decade bk ago,i came to know this news,but what i heard is different.The lords idol sinked up to the idols knee-cap,where we r seeing the large metal feet coverings now/jayadev.

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాస్ గారు మీరు పరమ పాపే కదా, మీరూ పోతారు కదా. ప్చ్ , ఆల్ ద బెస్ట్. పనికిమాలిన బ్లాగ్ ఒకటి మిస్ అవుతాము.

శరత్ కాలమ్ చెప్పారు...

ఒంగోలు శీను కంటే పెద్ద పాపిని నేను. నేనే ముందు పోతాను :)

శ్రీనివాస్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీనివాస్ చెప్పారు...

@ అజ్ఞాత పోయేకాలం వస్తే అందరం పోయేవాళ్ళమే ..కాకపొతే నోరుపరేసుకుని ఇంకాస్త పాపం మూట కట్టుకోవడం ఎందుకులెండి ఓం సాయి రాం.

వెంకట్ చెప్పారు...

నేనెప్పుడూ నా స్నేహితులతో ఒక మాట అంటుంటాను, ఈ భూమి మీద అంతో ఇంతో సంతోషంగా మరీ ఎక్కువ ఉత్పాతాలను కష్టాలను చూడకుండా బతికే జెనరేషన్ మాది మాత్రమే అని, మా తరువాతి వాళ్ళకు సీన్ సితారే అనిపిస్తుంది :)

durgeswara చెప్పారు...

ఇది పరాచికాలకు సమయం కాదు. పరమభయంకర ప్రమాదాలు ముంచకొస్తాయి ఇదే నిజమయితే .

Unknown చెప్పారు...

ఇన్దు మూలముగా సమస్త జనులకు తెలియ జెయునది యెమనగా
మనకొచ్చిన సమాచారము అన్నివిధల నమ్మదగినదనియు , చెప్పిన
వ్యక్తి బాధా తప్త హ్రుదయమ్ తొ చెప్పుకున్నదె గాని ,ఇప్పుడు జరుగుతున్న
గొడ్వలకి అగ్నికి ఆజ్యమ్ పొసె వుద్దెసమ్ ఆయనకి యెన్త మాత్రము లెదనియు
అయనను నెలలు నిన్దిన అమ్మ కనక మానునా దెవుని నిజము దాగునా?
వెచి నిజము తెర మీద త్వరలొనె చుచెదము .

అజ్ఞాత చెప్పారు...

Eamndi Ravigaru,

Idi nizamga nizamena?

nizamina samanyulaku teliayanistara emiti?

Emo antha vishnu maya.