19 సెప్టెం, 2008

చూసి నప్పుడే లయ తప్పింది.ఆమె తన పని లో నిమగ్నం అయిపొఇ తదేకం గ తన ముగ్గు ని ఆస్వాదిస్తూ నన్నేమి చూడలేదు, తర్వాత ఎప్పుడో వాళ్ళింటికి మంచినిళ్ళకి వెళ్ళినప్పుడు మొదట సరి కళ్లు కళ్లు కలిసాయి.వాళ్ళ తాత గారు చాల దూర ద్రుష్టి కల వారి ల ఉన్నారు ,మంచం మిద నీరసం గా పడుకున్న ఆయన ఏం కావాలి అంటు నాకసలు ఆమె తో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు సరి కదా పాపం నువస్తామను పని వాళ్ళ మిద ఇల్లు వదిలేసి ఇక్కడకు రాకు వాళ్ళ చేత బాటిల్ పంపితే నేను ఫ్రిజ్ వాటర్ పంపిస్తాను అంటు ముందరి కళ్ళకి బంధం వేసేసారు.ఆమె పెదవులమీద చిరుమందహాసం నా కళ్ళ నుంచి తప్పించుకోలేక పోయింది.బాబు ఈ ట్రైన్ సికింద్రాబాద్ ఎప్పుడు పోతుంది ఆన్న పిలుపుతో నా ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది.ఎదురు గా ఒక 50 ఏళ్ళ పెద్దమనిషి.చెప్పా.మీరు అక్కడికేనా. చెప్పా.ఎండలు మండి పోతున్నాయి అంటూ మొదలెట్టాడు.నా గుండెలు మండి పోతున్నాయి ఇక్కడ బిగ్గరగా అరవాలని పించింది.ఒక్కసారి నా కోసం నా సుధ వచ్చి వీడ్కోలు చివరిసారిగా (ఆ ఆలోచనతో దుఃఖం పెళ్లుబుకుతోన్డి) చెపితే యెంత బావుణ్ణు.నా పిచ్చి గాని ఆ పంజరం లోంచి బంధాల్ని తెంచుకుని నా కోసం ఈ టైం లో ఎలా రాగలుగుతున్డి.ఆ పుస్తకం ఒకసారి ఇస్తారా పక్క బెర్త్ లో అమ్మాయి నన్ను కాసేపు వంటరిగా వదిలేయ్యందిరా బాబు అరవలనిపించిన్డి.దూరం గా ఇంజన్ కూత వేస్తోంది వెళ్ళిపోడానికి.నా కళ్లు వెతకడం మానేసాయి గుండె బరువుగా అయి పోయింది కళ్ళలో నిల్లు ఇంక వాళ్ళ కాదంటూ పెల్లుబుకుతున్నాయి.అదుగో అప్పుడే జరిగింది ఆ అద్బుతం.నా కళ్ళని నేనే నమ్మ లేని నిజం నిజంగా నిజం గుండె లయ తప్పిన క్షణం.

కామెంట్‌లు లేవు: