21 సెప్టెం, 2008

సుధా తానో కాదో .కదలబోతున్న రైల్ లో నా కంపార్ట్మెంట్ లోకే ఎక్కింది.ఇది కలా? నిజామా ?యెంతో భయంగా పిరికి గ వుండే తనే నా? ఇంతలొ నా బెర్ట్ దగ్గరికే వచ్చి నన్ను చూడగానే నా చేతులు పట్టుకుని ఎడ్చేస్తోండి.జీవితం లో కలిసి ప్రయాణించే అదృష్టం ఎలాగు లేదు అందు కే కనీసం సామర్లకోట వరకన్నా వద్దామని అంటు కళ్లు తుడుచుకుంది.నా ఆనందానికి అవధులు లేవు.ఎందుకింత సాహసం చేసావు?యి గంట కి ఇంట్లో ఏమని చెపుతావ్?నా ప్రశ్న పూర్తవకుండానే అబ్బాసెకండ్స్ పరిగెడుతున్నాయి మధురంగా ఏదన్నా మాట్లాడు.నీ జ్ఞాపకాల్ని జీవితాంతం నెమరేసుకుంటూ అమ్మ నాన్న బలవంతం గ తెచ్చిన ఆ గోట్టంగాన్నిచేసుకుని జీవితం అలా గడిపెస్తా.లేదు సుధా నేనే గోట్టంగాన్ని అనుకునేంత గొప్పగా తను ఉంటాడేమో?u deserveది బెస్ట్ ,మొదటి నెల అంతా కేవలం చూపులతో నే మాట్లాడుకున్న మనం మిగత కాలం అంతా అక్షరాల్లో పలకరించుకున్నాం.నువ్వు రాసిన ప్రతీ ఉత్తరం అక్షర అక్షరం నాకు గుర్తే.ఎదురుగ వున్నా వాళ్ళింట్లో ఉన్నా కట్టు బాట్ల వల్ల ఆమెతో మాట్లాడిన సందర్బాలు ఒక 5 ,6 సార్లు మాత్రమే.ఆమె కాలేజీ కి వెళ్ళే అప్పుడు రోడ్ మీద ఎక్సేంజ్ చేసుకునే వాళ్ళం లెటర్స్.తన ప్రతీ అక్షరం లో ప్రేమని నింపి రాసేది.నీ సివిల్ సర్వీసెస్ గమ్యాన్ని నువ్వు సాధించాలి నా కిచ్చిన మాట నిలబెట్టు కోవాలి అది చెపుదామనే ఇంట రిస్క్ తీసుకుని వచ్చాను.నువ్వు సాదిస్తావ్.శిలా లాంటి నన్నే శిల్పం గ మార్చి ప్రేమలేఖలు రాయిన్చావు,నీ గమ్యానికి నేను రహదారి నీ కావాలి గని ప్రతిభందకం కాకూడదు.ఏమో ఆ రోజు వస్తుందా సుధా నీ మీద బెంగ తో నీను చదవగాలన? వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు దూరంగా ఎక్కడినుంచో వినిపిస్తున్న పాట.మనిద్దరం వంటరి గ వున్నప్పుడు నా మనసు వాసం తప్పి తప్పు చేయ బోఇనప్పుడు నువన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తు ఉండిపోతాయి.జీవితాంతం తప్పుచేసమన్న బాధతో ఆనందించే యి రెండునిమిశాల సుఖం కన్నా ఆ పరిస్తితి నీ అధిఘమించి తప్పుచేయ్యకుండా వున్నందు వల్ల వచ్చే ఆనందం మిన్న.చెవుల్లో ఎప్పుడు ప్రతిధ్వనించి నన్ను గమ్యం వ్య్పు తిసికేల్ల మాటలవి.నేను సివిల్స్ సాధించి మన ప్రేమకి ఒక గొప్ప బహుమతిని కానుకగా ఇస్తా.తన చేతిని నా చేతులోకి తీసుకుని చివరి సరిగా చేసిన బాస.ఇంతలొ సామర్లకోట వచ్చేసింది.తను ట్రైన్ దిగి నా పెళ్ళికి మాత్రం రాకు.నువస్తే ఈ రోజు చేసిన సాహసమే పెళ్ళిపీటల మీద నుంచి చేస్తే మా గొట్టం గన్నయ్య బాధపడతాడు కళ్ళలో నిల్లు నిండు తుంటే నవ్వుతు చెపుతోంది. తనలో గొప్ప తనం అదే హాలాహలాన్ని మింగి అమృతాన్ని ఇస్తుంది.గార్డ్ వ్హిస్లె వేసాడు ట్రైన్ మమ్మల్ని విడదీయడం ఇష్టం లేనట్టు గ భారం గ కదులుతోంది.తను చెయ్యి వుపుతూ బోటని వేలు పైకెత్తి గో హెడ్ అంటు స్పూర్తి నిస్తోండి.నా కళ్ళ లో నిల్లా జారు వల్ల మెల్లిగా తన రూపం మసక బారి పోతోంది.రైలు తూర్పు దిశగా సాగి పోతోంది.

2 కామెంట్‌లు:

నిషిగంధ చెప్పారు...

మంచి ప్రయత్నం...
మీరు పోస్ట్ చేయాలనుకున్నదంతా లేఖినిలో టైప్ చేసుకుని ఒకేసారి మీ బ్లాగ్ పోస్ట్ లోకి copy and paste చేసుకోండి..
Happy blogging :-)

Unknown చెప్పారు...

thx nishigandha e blog lo vedajalle sughandalu mike pidiguddulu nake.