15 జన, 2009

అరుణ గారు తొలగించిన నా కామెంట్స్


అరుణ గారు ముందుగా అభినందనలు ఒక sensetive టాపిక్ ని ఎంచుకుని ఎక్కడా పరిధి దాట కుండా చక్కగా చర్చించారు.మగాడు వరైటి కోరుకుంటూ తనకు తారస పడిన ఆడవాళ్ళతో ముసుగు కప్పుకునే మాట్లాడతాడు పైకి వోప్పుకోకపోయిన.అయితే నూటికి 90 మంది ముందుకి వెళ్ళరు పరువు ప్రతిస్తలకి భయపడి.అయితే aprochable అన్న ది confirm అయితే అందులో 50 మంది తెగిస్తారు.కానీ ఆ ''పని'' అవకుండా అందుకు ప్రయత్నిస్తూ పొందే ఆనందం ఆ పని అయిపోయాక వుండదన్న సత్యం, మనసులో guilt భావం కలిగి నప్పుడు మాత్రమే అర్ధం అవుతుంది. సో ఆ guilt ని కవర్ చేసుకుందుకు భార్య పిల్లల మిద ఇదివరకటి కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు.సో మీ కధ లో లా అన్ని విడాకులకి దారి తియ్యక పోగా ఒక కొత్త మలుపుకి నాంది వాచకం గా కూడా జరగొచ్చు. ఇది ఇంకో కోణం.సరే ఇంక ఆ ''పని'' టైం విషయానికి వస్తే ఒక సినిమాలో అల్లు రామలింగయ్య రావు గోపాలరావు తో అనుకుంటా ''అయ్యా ఇప్పుడు అబ్బాయి గారి శోభనానికి పెట్టిన ముహూర్తానికి కరెక్ట్ గా పని ముగించాలా?లేక పొతే పని మొదలెట్టాల?మద్యలో ఉన్నా పరవాలేదా?''అని అడుగుతాడు. ఇంకో సినిమాలో ఆలి ఒక వ్యభిచారి ని గంట కి యెంత అంటే 500 అంటుంది. అరగంట కెంత అంటాడు ,250 అంటుంది.పావుగంట కెంత?పది నిమిషాలకెంత?పోనీ మూడు నిమిషాలకెంత?అంటు బేరా లాడుతాడు.. సో 11 నిముషాలు రచయిత స్వీయ అనుభవం గా భావించొచ్చు. అది మనిషి మనిషికి భాగ స్వామి ఇచ్చే ప్రోత్సహం మీద ఆధార పడి vuntudannady అనుభవాలు నేర్పే పాఠం.మొత్తానికి ముసుగు వేయొద్దు మనసు మీద అన్న శిర్షిక మీ కధ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని నా అభిప్రాయం.

11 కామెంట్‌లు:

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఎవ్వరా అరుణగారు.. ఏమా కధ.. తెలిసీ చెప్పక పోయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది..

హా.. హా..

(అంటూ దయ్యం చెట్టెక్కింది)

అజ్ఞాత చెప్పారు...

చక్రవర్తి గారు చెప్పినది నిజమేనండి.
మీరు అసలు టపా లంకె ఇవ్వకపోతే మీ
వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి.

Anil Dasari చెప్పారు...

రవిగారు గారు,

పైనోళ్లిద్దరి అయోమయమే నాదీను.

Unknown చెప్పారు...

నేటిజెన్ల కోరిక మిద నా కామెంట్స్ తొలగింపబడిన అరుణ గారి కదా ''ఎవరికి తెలియని కధలివి లే '' లింక్ ఇచ్చుచున్నాను చుసుకునోడి.లూకా పదమూడో అధ్యాయం ముడో పేజి ,రండి ఉత్సా హించి చదివేదము.http://arunam.blogspot.com/2009/01/blog-post_8969.html

జ్యోతి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

జ్యోతి గారు ముందుగా అపార్ధం చేసుకునే ,నా బ్లాగ్ లో ఏకైక మిత్రురాలు అయిన మీరు స్వగృహ ప్రవేశం చేసినందుకు కృతజ్నతలు.నేను రాసింది కధకు సంభందించిన విషయం అని నమ్మ బట్టి, ఆ వ్యాఖ్యలు తొలగించబట్టి జనాలు మరింత అపార్ధం చేసుకుని ఏం రాసాడో సచ్చినాడు , ఇంత ధైర్యం గా రాసిన ఆరునే తొలగించిందంటే ఏం బూతులు రాసేసాడో అని అపార్ధం చేసుకునే అవకాశాలూ ఎక్కువని భావించి నా బ్లాగ్ లో పోస్ట్ గా పెట్టుకుని నా సచ్చిలతని నిరూపించు కోవలసి వచ్చింది.అయిన నేను రాసింది అప్ట్ గా సరిపోయయనుకున్న రెండు సినిమాల్లో సంఘటనలే.అందులో ఆస్సిలత కి తావు ఎక్కడుంది?ఆయినా సభ్యత కి అసభ్యత కి ఉండే పల్చటి తెర అన్వయించుకోడం లో వుంటుంది.మీరు assilam అంటుంటే ఇంక ఒపీనియన్ పోల్ పెట్టుకుని నేటిజేన్స్ ఒపీనియన్ తీసుకోవాలి .మగ బుద్ది ని విశ్లేసిస్తే అభినందిస్తారనుకుంటే;;;;;

అజ్ఞాత చెప్పారు...

నిష్పక్షపాతంగా ఆలోచించి మరి నేను రవి గారిని సమర్థించకతప్పట్లేదు. అయినా రవి గారు, చలాన్ని చదివి వచ్చారా? లేక చదివితీరాలని మాకనిపించేలా చేస్తున్నారా? ఎపుడో చదివాను, వడ్డెర చండీదాస్ గారి 'అనుక్షణికం' లీలగా గోచరిస్తున్న కొన్ని పుఠలు ఈ మొత్తం కహానీకి కొన్ని మూలాల్ని వెదికిపెట్టినట్టేననిపిస్తుంది.

Unknown చెప్పారు...

భఘ భఘ లాడే జ్యోతి ఇచ్చే వేడిని తట్టుకుని కూడా ఇంకా ప్రకాశించలనుకునే రవి కి ఉషోదయాన పరిమళాలు వెదజల్లే మరువమే కారణం.మీరు నా భావాలతో ఎకివభించినందుకు ధన్య వాదాలు. చలం స్త్రీ స్వేచ్ఛని ప్రోత్ష హిస్తే ,నేను ఇష్టం లేని వాళ్ళనుంచి ఎలా తప్పించు కోవాలో తెలియ జేసా.ప్రస్తుత సమాజం లో మాత్రం ఒక చేదు నిజం ఏంటంటే మగాడు తిరిగితే రసికుడు,ఆడది తిరిగితే తిరుగుబోతు, కామకురాలు వగైరా.ఈ సందర్భంగా నాకు యెంతో ఇష్టమైన పాట లింక్ ఇక్కడ ఇస్తున్నాను. దాన్ని చదివాకా నా భావాలూ పూర్తీ గా అర్ధం అవుతుందనుకుంటా ,http://www.chimatamusic.com/lyrics/telugu/UgisalADake_kottanIru.pdf

chetan sharma చెప్పారు...

రవి గారు మీరు రాసినదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆరుణం గారు ఎంచుకున్న టాపిక్ ఆడవాళ్ళు రహస్యంగా పచ్చడి కింద దంచి లో టోన్సులో మాట్లాడుకునేదే. దాని మీద మీరు రాసిన దానికి ఒక్క రోజులో మూడు వందల హిట్స్ వచ్చాయంటే అక్కడె తెలుస్తుంది ఆ టాపిక్ లోని రుచి. ఒకే ఒక్క ఉదాహరణ. ఆ కధ లేకుంటే స్వాతి వారపత్రిక ఎందరు కొంటారో అందరికీ తెలుసు. కాని ఎవరన్నా మన లాంటి వాళ్ళూ ఓపెన్ గా మాట్లాదితే అస్లీలత ఆవకాయ అంటారు. అసలు సెక్స్ మాటలు మనకన్నా ఎక్కువగా ఎంజాయి చేసేది ఆడవాళ్ళే.

pallavi చెప్పారు...

meeru rasina dhani kanna, kagada gari cheppina example bavundi, (swathi weekly)

anni nijale ayina oppukovalante kastam kadandi andaru

pallavi చెప్పారు...

meeru kotha neeru lo paata, naa fav. song nenu vintu vunta