22 జన, 2009

ఇదేం దిక్కుమాలిన ఆలోచన?


మొన్న చదివిన న్యూస్ ఐటెం చాల ఆశ్చర్యం కల్గించింది.ముంబై లో హత మైన terrorists కి సంభందించిన వస్తువులు అంటే వాళ్ళు వాడిన బాగ్స్ ,జాకెట్స్, creditcards మొదలైనవి ముంబై పోలీసులు వేలం పాట లో పెడతారట.దాని ద్వారా వచ్చిన డబ్బుని దాడిలో మృతి చెందిన వాళ్ళ సంక్శేమానికి వాడతారట?ఇది ఇండియానా? పాకిస్తానా?వాళ్ళేమన్నా స్వతంత్రం కోసం పోరాడి మరణించిన దేశ భక్తులా?అంత కన్నా ఆ terrorists ల దాడి లో మరణించిన వాళ్ళ వస్తువుల్ని వేలం వేస్తె కొంత లో కొంత గౌరవమ్ గా వుండేది. ఇలా ఉగ్రవాదుల వస్తువులు వేలానికి పెడితే దావూద్ ఇబ్రహీం వచ్చి పాట బాగా పెంచి బోల్డు డబ్బు కురిపిస్తాడని ముంబై పోలిసుల ఆలోచనా?వొళ్ళు కాలి వోకదేడుస్తుంటే ఏదో కాలి ఇంకోడు ఏడ్చాడట అట్లా వుండి తమ వాళ్ళు పోఇన దుఖం తాలూకు కన్నీటి చారలు ఇంకా చేరగనే లేదు అప్పుడే ఇలాటి దిక్కుమాలిన పనులతో ఉగ్రవాదుల్ని హీరో లు గా చేసే పనులోకటా?.ఇలా ఉగ్ర వాదుల డ్రాయర్లు , బనిన్లు వేలం వేసే బదులు మదర్సాల్లో అనుమానితుల డ్రాయర్లు, బనిన్లు వూడ దిసీ నాలుగు ఝాడిస్తే కొంతైనా ఉగ్రవాదాన్ని అరికట్టచ్చేమో.

6 వ్యాఖ్యలు:

...Padmarpita... చెప్పారు...

రవిగారూ......బాగా చెప్పారండి.

బుజ్జి చెప్పారు...

I also felt the same..

కాగడా శర్మ చెప్పారు...

మదర్సాల్లో వాళ్ల డ్రాయర్లు కాదు, వెంట్రుకను కూడా పీకే దమ్ము నేటి పోలీసులకు రాజకీయులకు లేదు. అసలు రాజకీయుల పంచెలు డ్రాయర్లు ఊడ దీసి మొండి మొల తో పార్లమెంట్ జరపాలి. అప్పుడు కూడా బుద్దోస్తుందో లేదో మన రాజకీయులకు.

durgeswara చెప్పారు...

emi avasaramlaa eesaari paarlament meeda jaadijariginappudu plice lu pattimchukokumdaa pakkakutoligite chaalu

ఉష చెప్పారు...

ఇలాటివి వింటుంటే మనమెపుడు ఈ దేశాలావార్ని [మిగిలిన అన్ని విషయాల్లో అనుసరించాలని ఉవ్విళ్ళూరతాంకనుక] అటువంటి సున్నితమైన, ప్రజల మనోభావాల మీద ప్రభావం చూపే విషయాల్లో పురోగమిస్తామో కదా అనిపిస్తుంది. 911 సంఘటన ఎంత respectful గా treat చేసారో కొన్ని పరోక్ష విషయాలు besides the media updates తెలిపాయి.

musicians went and sang at the funerals service free of cost. people sent meals and flowers to the affected families. some planted trees in name of departed friends and some set regular transfer of manageable amounts from their pay. In fact we just had arrived in country, yet i could be moved enough to donate some myself, and my son, who does not even know how a dollar bill look like, went to join hands with 5 others at school to raise and donate $1600 [note these kids set goal of $1000 alone]. their whole plan of action was captured and telecasted on TV naming them as "local hereos". just a thought recalled while reading this article. am not gloating though, it is not at all my intention at minimal even.

రవిగారు చెప్పారు...

పద్మార్పిత,బుజ్జి, శర్మ , దుర్గేశ్వర గారు ధన్యవాదాలు మీ అభిప్రాయాలకు.ఉష గారు మీ రాతలలోనే కాకుండా చేతలలో కూడా మరువపు గుభాలింపులు నింపు తున్నందుకు అభినందనలు..