3 ఫిబ్ర, 2009

దేవీ కరుణించుము


ఇందుమూలముగా సమస్త బ్లాగ్ జనులకు తెలియ జేయునది ఏమనగా నాకు ఈ బ్లాగ్ తప్ప వేరే ఏ కాగడా తో గాని ,కంచు తో గాని, దుమ్ము తో గాని తుమ్ము తో గాని ,శరత్ కాలాలతో గాని , వసంత కాలాలతో గాని ,ఏ విధమైన క్రమ లేదా అక్రమ సంభంధాలు లేవు అని .ఏదో బ్లాగింగు అంటే మనసుకి తోచింది రాసేసుకుని చూసేసుకుని ఆ పైన మూసేసుకుని కూర్చోవడమే అనుకున్నా గాని ఇలా నాలుగు నెలలకే చాయంగల విన్నపాలు చేసుకోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇంక నా మానసిక సంతులత గురించి వివరణ ఏమనగా , మొన్నటి వరకూ నా బుర్ర రామాయణ కల్ప వృక్షం , ఆ మద్య సున్నున్దలనబడే రవ్వలడ్డులు తిన్నప్పటి నుంచి రామాయణ విష వృక్షం లా మారిందని ఇంచుక అనుమానం.అప్పుడే ఏదో మత్తు ప్రయోగం జరిగి వుంటుందని అభిజ్న వర్గాల బోగట్టా. అందుకు విరుగుడుగా జన్తికలన బడే చక్కిలాలని ప్రమదావనం మిత్రు రాళ్ళు మొన్నటి సమాచారాన్ని ఇచ్చినట్టు గా తెచ్చి ఇచ్చిన యెడల మరల జన జీవన స్రవంతి లో పాడెదను.రండి ఉత్సహించి పాడెదము రక్షణ నిచ్చును అయ్యో ఇదేంటి దేవీ స్త్రోత్రనికి బదులు ప్రభువు స్తోత్రం చదువుతున్నా.నాకు మెంటల్ ఎక్కిన్దంట , పిచేక్కిన్ దంట , అయ్యో బ్రహ్మానందం స్టీల్లో dialogues వచేస్తున్నాయి baboi విరుగుడు ఇవ్వుమా దేవీ కరుణించుమా కటక్షించుమ.

21 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ha ha ha .... bhale godavalu ..bhale tapaalu
:-)

krishna rao jallipalli చెప్పారు...

ఇంతకీ గద్వాల సంస్థానంలో మీరు ఎవరు??

Malakpet Rowdy చెప్పారు...

రవిగారూ ఆ పోస్టు మీ గురించి కాదేమో? ఇప్పుడే చదివా!!

Malakpet Rowdy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

ఇప్పుడే వెలిగింది - ప్రసాదు అంటే "పెళ్ళికాని ప్రసాద్"????

Malakpet Rowdy చెప్పారు...

Edi Emaina meeru maatram taggaru kadaa saarU ... ghaatu post ki ghaatu ghaatu gaa response ichchaaru

chetan sharma చెప్పారు...

ఓ భక్తా భక్తురాలా, మీ సమస్యకి పరిష్కారం దేవుడు నా బ్లాగులో ఇచ్చాడు చూడండి.

Unknown చెప్పారు...

కృష్ణారావు గారు నేను గద్వాల సంస్థానం ముందు నిలబడి లోపలికి వెళ్ళకు ప్రమాదం , అక్కడున్నదంతా మీ బ్రమ అని ప్రమాద హెచ్చరికలు చేసే జమిందారు అన్న పాత్రని.మలక్ నా rediff id లన్ని మీరిలా బయట పెడితే ఎలా?ఇంక జనాలకి వినోదం పంచాలని డిసైడ్ అయ్యాక ఘాటైన తప్పదు కాటైన తప్పదు.

Malakpet Rowdy చెప్పారు...

I put a comment in Netizen's blog but its pending approval - So I am copy pasting it here:

___________________________________


I'm a rookie here and may not know about the issue completely - so pardon me if I am getting the things wrong. From whatever I heard and read over the last 2-3 days, I think this issue has been blown out of proportion (mainly by the middle-men and women involved). A simple issue between two individuals has been made an international issue and a male vs female issue.

I did read those blogs that hurled offensive comments against the bloggers and and the authors DID NOT SPARE even the men. Mahesh Kumar was insulted, Baba was abused and Sridhar was mocked at too. But I am surprised at the deliberate attempts to project this as a Male Vs Female issue.

And about the "Freedom to write whatever we want" - Aint the misuse of this freedom the root cause of this problem? While one side is allegedly abusive, the other other side allegedly consists of bullies.

The other thing - I know, you being the expert bloggers, would have realized it better than me - I wouldnt have read Kagada Sharma's blog had this not been such a big issue. When I clicked on it, it should be "Adult Content" warning and I closed the window assuming that to be a Porn Site. But then, after going through the series of comments, I knew there was something else in his blog and went thru the whole that - This issue contributed to one additional hit to his blog from my side :))

I have been on the Internet for the last 15 years (Yes, even before Internet Explorer was born) and have been a regular on many chatrooms since 95 and the issue of abusive chatters (who underwent a metamorphosis as bloggers) has had no solution. Be it men or women, the best way is to ignore those folks, I repeat GENDER HAS NOTHING TO DO WITH IT. Even if you guys succeed in blocking somebody's IP address (Which is extremely tough, keeping in mind the fact that if one posts an abusive message hiding behind a proxy, all the users behind that proxy get blocked) the person can either mask his IP, find some anonymous proxy or use some Airport or a coffeeshop server to open a new account and post the messages. How many people can you guys go after?

And coming to the man in the centerstage, Ravigaru (Who never fails to amaze me with his ability to get into a controversy when there exists none) - looks like people dont have too many issues with whatever he writes but only with the comments pertaining to them. I am not sure whether a blogger can be ridiculed for the comments his blog receives. If he has his freedom to keep whatever he wants then he is legally entitled to do it, just as somebody else had the right to delete a comment posted.

About resolving the issues amicably, (Please pardon me if I am overstepping the line again but cant resist posting it) - somebody suggested that Ravigaru should have talked to Jyoti to resolve the template issue. I second that thought and feel that an effort should have been made to resolve that issue peacefully. But applying the same logic, wouldnt it have been better had Aruna requested Ravigaru to remove the comment he posted on her blog, instead of removing it herself? I am not saying she doesnt have any right to do it - but as somebody was talking about "Amicable resolution" in the second case, I thought it could have been applied in the first case as well.

If I remove my own comment, nobody cares, but if someone else removes my comment, then people will definitely wonder what filth I might have written. May be Ravigaru felt too sensitive about it and that resulting in the copy-paste. (I dont know for sure - thats why I said "May be")

and finally, Ravigaru: Why don't you delete those filthy comments posted on your blog and settle the issue once and for all? GOTI TO POYEDAANIKI GODDALI DAAKA ENDUKU SAAR?

అజ్ఞాత చెప్పారు...

రవి,

నీ బ్లాగులో ఆ కాగడా గాడికి ఉన్న లింకులు/కామెంట్లు మొత్తం తీసిపడేస్తే నీకూ మంచిది. తర్వాత బాధపడి లాభం లేదు. ఎవడూ ఏమీ పీకలేరని అనుకుంటున్నావేమో. 2007 లో తెలుగు బ్లాగుల్లోనే ఒక హైదరాబాద్ ఎధవ ఇలానే ఎగస్ట్రాలు చేస్తే ఐపీ అడ్రస్ పట్టుకుని గోచీ ఊడబీకారు. హైదరాబాదు బ్లాగర్లకి బ్యాక్ గ్రౌండ్ నీకింకా తెలియదేమో. తర్వాత నీ ఖర్మ. ఒకవేళ ఆ కాగడా నాకొడుకువి నువ్వే అయితే గనక నీకు నువ్వే పిండం పెట్టుకున్నట్లు. మీ ఐ.పీ,యాక్టివిటీ ఆల్రెడీ ట్రాక్ అవుతున్నాయి ఇప్పటికే.

ఈ కామెంట్ పబ్లిష్ చేసి నీ సిన్సియారిటీ ఏమిటో బయటపెట్టుకో.

Malakpet Rowdy చెప్పారు...

LOl Sreyobhilashi .. trying to provoke Ravigaru into not deleting the comments? LOLZ ...

newayz about tracking the IP, can u please track my address please? If you want, I can even give you the IP adress :))

అజ్ఞాత చెప్పారు...

మలక్ పేట్ రౌడీ,

నువ్వంత కేర్ ఫ్రీ వాడివయితే నీ ఐపీ ఒక్కటే ఎందుకు, నీ ఊరు పేరూ వివరాలు కూడా చెప్పు. అప్పుడు నువ్వు కూడా నీ పాడె నువ్వే సొంతంగా కట్టుకోవచ్చు.

2007 మ్యాటర్ నీకు తెలియదు. నీది మూసుకో, రవిగారు తెరిచి మాట్లాడనీ.

Malakpet Rowdy చెప్పారు...

Em? IP adress ninchi mailing address kanukkovatam chetakaadaa?


Alrite ..

I live in Austin, Texas and my name is Bhardwaj

Em peekutaavo peeku ...

netizen నెటిజన్ చెప్పారు...

@రవిగారు, వాన వెలిసింది. ఖుషి, ఖుషిగా ఖుషి చేసుకోండి.:)

Unknown చెప్పారు...

sreyobhilashi ni frustration nenu ardam chesukogalanu vunnady poindy vunchukunnady poindy la tayarayyindy ni paristity.intaki nidy abyardhana?adeshama?ni ip adress already trace chesi ma vallu chepite nake jali anipinchindy paapam ani.ma vallu na orders kosam wait chestunnaru wats next ani so pani ayyemundu panga pettukoku chala viluva chellincha valasi vastundy. nenu hyderabad bloger ne .subbarao ki tondarekkuva ante ide.nenu tittalante direct gaane tidata kagada bigada lanty maaru perla avasaram naku ledu kanaka kagada apohalanunchi bayatapadu mundu.

Unknown చెప్పారు...

netizen gaaru vana velisindani manam anukuntunnam kani na sreyobhilashulu matram tofaan mundaty prasantata yemo ani pinchela rastunnaru.

netizen నెటిజన్ చెప్పారు...

@రవిగారు:సంయమనం,కాస్త ఓర్పు,కొంత నిగ్రహం చాలు. తుఫానే ఐనా మన తీరప్రాతం దాటి పోతుందని ఆశిద్దాం.

chetan sharma చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
chetan sharma చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
chetan sharma చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Radhika చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.