10 ఫిబ్ర, 2009

మనుషులు మారాలి


చీకటి లో
బ్లాగు చీకటి లో
పోస్ట్ అనే పడవ లో
ఘోస్టు అనే వ్యాఖ్యతో
ఏ దరికో , ఏ దశకో
జాలరి వలలో చేపవు నీవే .గానుగ మరలో చేరుకువు నీవే.
జాలే లేని బ్లాగు లోకం లోన దారే లేని బ్లాగర్ నీవే
లేరెవరు.నీకెవరు
http://www.chimatamusic.com/playcmd.php?plist=2059

23 వ్యాఖ్యలు:

Malakpet Rowdy చెప్పారు...

మీరేమో ఇలా అంటున్నారు - అవతల జానాలేమో కేవలం మీకు మద్దతు కూడగట్టాడానికే నేను బ్లాగ్ తెరిచానని అనుకుంటున్నారే?

durgeswara చెప్పారు...

మనం అనుకుంటే చాలామంది మవుతాము.నేను అనుకుంటే ఒక్కరిగా మిగులుతాము సోదరా

కాగడా శర్మ చెప్పారు...

నిను వీడని నీడను నేనే
కలగా మిగిలే కథ నేనే

నమ్మరే ..నేను మారానంటే నమ్మరే

ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్లు మూసుకున్నావా
ఈ లోకం కుళ్ళు చూడకున్నావా

ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలి ఐనారు
వేరెవరో దానికి బలి ఐనారు

రవిగారు చెప్పారు...

మలక్ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు.శంకరాభరణం రిలీజ్ అయిన కొన్ని రోజుల దాక జనాలు అదో అనామక సినిమా గా అనుకున్నారు ఆ తర్వాత యెంత హిట్ అయ్యింది అందరికి తెలిసిందే, అలాగే మీ బ్లాగ్ కూడా ఎవరికో మద్దతు కోసంకాదన్న సత్యం అందరూ గ్రహించి నేటిజేన్స్ కోసమని అందరూ గ్రహించే రోజు త్వరలో వస్తుంది గోపాలం (శంకర శాస్త్రి డయలాగ్ ) .దుర్గేశ్వర గారు అందరి కోసం ఒక్కడు నిలిచి ,ఒక్కడి కోసం అందరూ కలసి సహకారమే మన సౌభాగ్యమైతే అంటూ పాడుకుంటూ రాసుకుంటూ పోతూ ఉంటా.
కాగడా గారు నా మనుషులుమారాలి ఆన్న పిలుపుకు కనీసం మీరన్నా స్పందించి మారినందుకు సంతోషం.

Sky చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
కల్కి చెప్పారు...

సతీష్ కుమార్, మరో మహానుభావుణ్ణి కూడా కలపాలి. ఈ వెధవరాతలన్నీ మరో పదిమందికి కొత్తగా చూపించటానికి "సంచలన బ్లాగులు" అని పేరు పెట్టి, పైగా తనకోసమే అనో పేరు పెట్టాడు(వాళ్ళమ్మ, అక్క లేదా చెల్లితో కలిసి చదువుతాడేమో ఇవన్నీ) ఆ నీచుడు. పేరు శరత్. ఆయనకీ వర్తిస్తాయి.

ఇక మలక్ పేట రౌడీ, ఈయనో పెద్ద హిపోక్రాట్. బ్లాగువనం విస్తీర్ణం ఎక్కువ అవటం వల్ల మంచి సాగుబడి ఎలా ఉన్నా, చీడపీడలు, కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి.

కాకపోతే ఈ కలుపుమొక్కలకి మోనోక్రోటోఫాస్ కంటే ఆర్గానిక్ పేడతో చికిత్స మంచిదనుకుంటా.

Malakpet Rowdy చెప్పారు...

Kalki,

Lolz - trying to force me into saying something unruly?

Buddy, I see dozens of people like you everyday on the net. Try a better approach to irritate me.

Though I am new here, within the last one week, I have come to realize how crooked your gang is and what kind of bullies you and your gang members are. I am totally prepared for the counter attacks and I fully know what I am doing.

Try your best! People in the blog world are slowly realizing who the real hypocrites are :))

You can not tolerate criticism but you think you can criticize everyone else! This is what one calls Hypocrisy lolz ..

The more you people talk, the more you people get exposed and the real bullies in you and your gang come out.

THIS WAS PRECISELY WHAT DHOOM AND KAGADA GUYS WERE TALKING ABOUT - THE VOLUNTARY AGENTS OF THE RADICAL FEMINIST GANG TRYING TO SCARE AWAY THE PEOPLE WHO CRITICIZE THEM.

మార్తాండ చెప్పారు...

రామోజీ రావు కొడుకు సుమన్ తీసిన 'అందం' లాంటి అవాస్తవిక కథా సీరియల్స్ లోని సుందర్ లాంటి కేరక్టర్స్ ని ఆదర్శంగా తీసుకుని అలా బిహేవ్ చేస్తున్నారేమో.

Malakpet Rowdy చెప్పారు...

One clarification though:

If the comment that resulted in my response was posted from Atlanta, then I take my words back and seriously suspect that it was an attempt to settle old scores, not related to the current issue.

But due to the time stamp, I find it difficult to believe it was posted from Atlanta. So I am left with the possibilities of Hyderabad and East Brunswick, NJ. In that case I stick to my above comments, assuming that "East Brunswick has nothing personal against me to settle old scores."


Hehee.. Don't worry about it, if any of you finds it tough to understand. If you cant understand the message, then its not for you.

Malakpet Rowdy చెప్పారు...

A message for myself:
_____________________

MAYABAZAAR (Old) Style:

కెలకడానికొచ్చావు - కెలికిగాని పోలేవు.. ఇది e-వేదం .. ఇదే e-వేదం !! :))

కాగడా శర్మ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

Babu Kaagada!

Nenu reply Ichchindi Kalki bhagavaanudiki - Sky ki kaadu.

Sky చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
రవిగారు చెప్పారు...

సతి కుమార్ నీకు భార్య కి , వెలయాలు కి తేడా తెలిసినట్టు లేదు. మొదటి రాత్రి కూడా అలవాటులో పొరపాటు గా డబ్బులు ఇచ్చే బాపతు లా వున్నావ్. అసలు నా బ్లాగ్ లో అబ్యంతర కరమైనవి అమ్మ చదవ కుడనివి నేను రాసినవి ఏవి వున్నాయో నా కైతే తెలీటం లేదు. నీలాంటి కుసంస్కారులు ఎవర్నో తిడుతూ ఏవో కామెంట్స్ నా బ్లాగ్ లో పెడితే ఆ బాద్యత నాదా?నా బ్లాగ్ లో నేనెక్కడా ఆడవాళ్ళని దూషిస్తూ చిన్న పోస్ట్ కూడా రాయలేదే?ఇంక బ్లాగ్ లో పేరు సంపాయించడం అంటే ఏంటి?ఫలానా గొట్టం గన్నాయమ్మ గారు వుబుసుపోక భర్తా పిల్లలు వెళ్ళిపోయాక టీవీ సీరియల్స్ చూడడం మానేసి బ్లాగోద్దరణ ద్వారా దేశాన్ని ఉద్దరించ బోతున్నారణ?రోడ్ మీద కి రాగానే జనాలు అబ్బ ఇవిడే ఫలానా బ్లాగ్ లో ముగ్గులు వేసేది , వంటలు రాసేది అని ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడతారా? ఎవరో ఎక్కడో ఆడవాళ్ళని కించ పరుస్తూ రాస్తే మద్యలో నా బ్లాగ్ లోకి నువ్వు వచ్చి మొరగడం ఏంటి?నా బ్లాగ్ కూడలి లో ఎలక్ట్రిక్ స్తంభం లాంటిన్డి. వెలుగుని ఇవ్వడమే తెలుసు. కానీ రోడ్ మీద కుక్క కి స్తంబంని చూడ గానే కాలేత్తడమే తెలుసు దాని నైజం అది అంతే గాని అయ్యో వెలుగు నిచ్చే దీపం కాలెత్తి ఖరాబ్ చెయ్యడానికి ప్రయత్నిస్తే షాక్ కొడుతుందని తెలిదు.ఇంక ఆడవాళ్ళ మీద గౌరవం విషయాని కొస్తే రోజూ దుర్గా స్తోత్రం చదువుకుని ఆఫీసు కి వచ్చే నాకు నీ దగ్గర సూక్తులు చెప్పించుకునే అగత్యం లేదు.నీకు ఆర్దిక మాంద్యం వల్ల పని లేక బోల్డు సమయం వునట్టు ఉంది దాని నీ వేరే విధం గా సద్వినియోగ పరచుకో అనవసరం గా ఆరి పాయిన కుంపటి నీ మళ్ళి రాజేయ్యకు .నాకు జరిగిన issues కి ఏమి సంభంధం లేదని ఆ బాధ పడ్డ స్త్రీ మూర్తులకు తెలుసు ఆ విషయం వాళ్ళు కూడా రూడి చేసుకున్నారు నువ్వనవస్రం గా'' వు'' ఆయాసం తెచ్చుకోకు. ఇంకో సారి నువ్వు గోళ్ళు గిల్లు కోవడం మానేసి నా మీద ఏవో వూహించుకుని నన్ను కూడా వాళ్ళ గాటకి కట్టి పిచ్చి పాపులారిటీ కోసం ఏదన్నా కామెంట్స్ రాస్తే నీకు మిగిలేది వు ఆయసమే ఎందుకంటె నేను తక్షణం డిలీట్ చేస్తా.నాకు యనమండ్ర ఆప్తులు ఉన్నారు కాబట్టి బాషని సంస్కరించి రాయవలసి వచ్చింది .నాకు ఇందులో సంభందం లేదనప్పుడు మంచి కోణం లో చూసి నిస్పక్ష పాతం గా అలోచించి అప్పుడు రాసుకో నీ బ్లాగ్ లో.

అజ్ఞాత చెప్పారు...

Please visit new blog-apmediamania.blogspot.com

అజ్ఞాత చెప్పారు...

ఈ sky గాడెవడు మామా మద్దెలో...

Sky చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
రవిగారు చెప్పారు...

సమాధానం దాట వేస్తున్నది మీరు , నా బ్లాగ్ లో నేను రాసిన పోస్ట్ లో ఆడవాళ్ళని కిన్చపరిచేది చెప్పమంటే దాని మీద మాట్లాడక, ఇంటి పేరు కని పించుకునే లా పెట్టుకుని , నాకు కులాలు ఇంటి పేర్లమీద నమ్మకం లేదనడం ?ఇంక బగావంతుడి దయవల్ల ఇంటర్వ్యూ తీసుకునే స్థితి లోనే ఉన్నా గాని అటెండ్ అయ్యే స్థితి లో లేను.మీరు వాస్తవాలు పూర్తి గా తెలుసు కోకుండా అనవసరం గా ఆవేశ పడి రాసినట్టు గా అర్ధం అవుతోంది ఎందుకంటె అసలైన బాధితులకే నిజం తెలిసి తప్పు గ్రహించారు. మధ్యలో వూర్లో పెళ్ళికి మీరు ఆవేశపడి పోయి రాసేసారు. నా కామెంట్ రాసే లోపు మీ రెండో కామెంట్ మీరే తొలగించుకున్నారు. మంచిది నిజం ఇప్పటికన్నా గ్రహించారు.

అజ్ఞాత చెప్పారు...

ravigaru veelato meeku yandukuandi godavalu mepatiki mee blog rayandi mee fans kosam

అజ్ఞాత చెప్పారు...

alaage sujaata gaaru

Malakpet Rowdy చెప్పారు...

LOL :))

Telugu Fantasy చెప్పారు...

మీ స్వరంలోని స్థిరత్వం, నమ్మకం అమోఘం. మీదైన శైలిలో బ్లాగుని నడపండి. చదివేందుకు బోలెడుమందిమి ఉన్నాం. కామెంట్ల గురించి పట్టించుకోనవసరంలేదు.