27 జూన్, 2009

యండమూరి అరుదైన photo


ఇన్నాళ్ళు నేను కోనసీమ లో వొక సినిమా షూటింగ్ లో బిజీ గా వుండడం తో ఏమి రాయలేక పోయా.అనుకోకుండా వొక సినిమాలో నటించే అవకాశం రావడం తో గత యిరవై రోజులుగా కోనసీమ లో షూటింగ్ లో బిజీ బిజీ . నా ఫస్ట్ షాట్ నా అభిమాన రచయిత యండమూరి గారి తోనే . అయన ఏమాత్రం బేషిజాలు లేకుండా అందరి తో కలవిడి గా వుండే వారు .షూటింగ్ గ్యాప్ లో వొక సారి అలసి మంచం మీద సేద దీరుతుంటే తీసిన ఫోటో మీకోసం .ఇంక షూటింగ్ అవుతోంది అందుచేత రాయలిసిన్డి కొండంత రాసింది గోరంత .ఈ విధం గా నా ప్రొఫైల్ లో పెట్టుకున్న ఫోటో లో దృశ్యం అదే తెర మీద నా బొమ్మ నా ముందు ఆడిఎన్స్ వాళ్ళల్లో పాప్ కార్న్ కొనుక్కుంటూ వెళ్తున్న అమ్మాయి నిజం కాబోతుండడం యాద్రుచ్చికమే .దిండి అనే యి గ్రామం లో నెట్ వర్క్ చాల స్లో గా వుండడం తో యెంత ట్రై చేస్తున్న అప్లోడ్ కావటం లేదు సో మళ్ళి ప్రయత్నిస్తా అందాకా మిరే వుహించుకోన్డి .

9 వ్యాఖ్యలు:

Malakpet Rowdy చెప్పారు...

Cool, Ravigaru the Actor annammata!!!!

అజ్ఞాత చెప్పారు...

please visit http://dhoommachara.blogspot.com for my new post

పరిమళం చెప్పారు...

రవిగారూ !నా అభిమాన రచయిత ఫోటో ...ప్రత్యేకమైనది మాకు చూపించినందుకు ధన్యవాదాలు . మీకు శుభాభినందనలు .

నాగప్రసాద్ చెప్పారు...

Thanks for nice photo.

Sujata చెప్పారు...

పాపం అండీ - ఆయన ప్రైవసీ ని భగ్నం (!) చేసేరు ! అరుదైన ఫోటో అంటే ఇలానా ? ఆయన చూస్తే ఏమనుకుంటారు ? :D (అభిమానం మాత్రం మస్త్)

srinivas చెప్పారు...

Have you taken permission before uploading here?, Otherwise you will be sued under some act.. :-)

ఉష చెప్పారు...

మీలోని నటనా కౌశలం వెలికి రావాలని ఆకాంక్ష. ఈ అరుదైన ఫోటోకి ఆనందం. మిగిలిన కబుర్ల కోసం చూస్తుంటాను.

రవిగారు చెప్పారు...

మలక్ , నాటకలడుతున్నావా అనే గా మీ అర్ధం .పరిమళం గారు ఆయన వివిధ భంగిమల్లో హవా భావ విన్యాసాలతో తీసిన ఫొటోస్ కూడా వున్నాయి మెల్లి గా ప్రచురిస్తా . ప్రసాద్ గారు thx.సుజాత గారు నడి రొడ్డు మీద పడుకున్నాక ఇంకా privacy ఏంటండి మీరు మరీను .శ్రీనివాస్ ప్రైవేటు జీవితం మీ ఇష్టం పబ్లిక్ లోకి వస్తే ఏమన్నా అంటాం అని శ్రీ శ్రీ గారే కదా అన్నది . ఉష గారు నటన కౌశలం సంగతేమో గాని యండమూరి గారి తో సమానం గా single take లో ఓకే చేసేసా .కట్ కట్ అని పించు కోకుండా .

durgeswara చెప్పారు...

ravigaaru నాకు మీ mail id kaavaali paMpaMDi meeto maaTlaadaali.


durgeswara@gmail.com