14 నవం, 2009

బిగ్ ఎఫ్ ఏం లో బాలల దినోత్సవం ఫోటోలు
సినిమాల్లో వేసిన బాల నటులతో యి రోజు 92.7 బిగ్ ఎఫ్ ఏం వాళ్ళువొక ప్రోగ్రాం నిర్వహించారు . విలేజ్ లో వినాయకుడు లో వేసిన మా అబ్బాయికి కూడా ఆహ్వానం అందడం తో వెళ్ళాడు . ఆ సందర్భంగా తీసిన ఫొటోస్.ఇక్కడైతే సేఫ్ గా పడి వుంటాయని ,మంచు లక్ష్మి (మోహన్ బాబు daughter )తో ఫోటో బాగా వచ్చిందని నమ్మకం తో లోడ్ చేస్తున్నా .

5 వ్యాఖ్యలు:

పరిమళం చెప్పారు...

ఫోటోలు బావున్నాయండీ ....బాబుకి అభినందనలు !

రవిగారు చెప్పారు...

పరిమళం గారు మీకు నచ్చినందుకు నే రెచ్చి పోయి'' విలేజ్ లో వినాయకుడు'' మేకింగ్ ఫొటోస్ కుడా పెడదామని డిసైడ్ అయ్యా నెక్స్ట్ పోస్ట్ లో .

అజ్ఞాత చెప్పారు...

photos are good. I wish the boy would become a good actor in future and act with Manchu laxmi also in the future!

SIVARAMA KRISHNA చెప్పారు...

Cute boy, good photos, I hope the boy will be an upcoming actor in future and also act with all the leading ladies including Manchu laxmi.

మరువం ఉష చెప్పారు...

Thanks for sharing. Watching some shows always make me wonder that the talent from younger generation is getting good opportunities and appreciation. Not sure how much pain and trouble the parents need to take to get there, however.