15 నవం, 2009

మేకింగ్ అఫ్ ''విలేజ్ లో వినాయకుడు''వెయ్యి మాటల ద్వార చెప్ప గలిగేది వొక్క ఫోటో తో చేపోచ్చని అనిపించి'' విలేజ్ లో వినాయకుడు'' షూటింగ్ ఫొటోస్ ఇక్కడ పెడుతున్నా . సినిమా చూసిన వాళ్ళకి ఏ సీన్ లో ఫోటోసో వెంటనే స్ఫురణకు వస్తాయి .మీలో కొంతమందైనా యి సినిమా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియ బరిచే దాక ఇలానే వాయించ దలచు కున్నా .కొంచెం పెద్ద హృదయం చేసుకుని , సుజాత గారి లా చూసేసి కామ్ గా వుండకుండా రాయో , పువ్వో విసిరేయ ప్రార్దన .

7 వ్యాఖ్యలు:

Dr. నరహరి చెప్పారు...

doctor garu ela unnaaru, meeru konchem camera choosi bhayapaddattu unnaaru, anta free ga anipinchaledu, except one diaologue, aa jabbu vachchina vaadu tappa andaroo chastaaru

రవిగారు చెప్పారు...

డాక్టర్ గారు మీ సునిశితమైన పరిశీలనకు అభిననందనలు .కెమెరా ముందు కు వెళ్ళే దాక వోస్ దీనికే ఇంత చస్తున్నరెంటి అనుకునే వాణ్ణి . నన్ను యీద మనప్పుడు తెలిసింది లోతెంతో.వొక పక్క డైలాగు గుర్తు పెట్టుకుని మర్చి పోకుండా చెపుతూ , హవా భావ విన్యాసాల మీద కూడా ద్రుష్టి కేంద్రిక రించాలి .ఏ వోక్కరు తప్పు చేసిన మళ్ళి సీనంతా టేక్ చెయ్యాలి .కత్తి మీద సామే .మొత్తానికి హాస్యం అపహాస్యం కానందుకు ఆనందం గా వుంది .

పవన్ చెప్పారు...

అదిరిందండి రవి గారు
సారి డాక్టర్(యక్టర్)గారు

పరిమళం చెప్పారు...

రవిగారు , ఆ జబ్బు పేరు మరొక్కసారి చెప్పరూ ....:) :)

రవిగారు చెప్పారు...

అమ్మో బుజ్జమ్మ చూసేసారా మొత్తానికి .ఆ జబ్బు పేరేంటో త్వరలో పజిల్స్ భాస్కరం యండమూరి టీవీ లో లైవ్ programme లో అడగ బోతున్నారు అంతవరకూ వేచి చుడండి . ఇంతకీ మీ అభిమాన రచయిత యండమూరి నటన ఎలా ఉండింది?

పరిమళం చెప్పారు...

extraorinary అనిచెప్పను కానీ ఆయన స్వతహాగా నటుడు కాకపోయినా ఆ పాత్రకు తగిన న్యాయం చేశారు ....మీరేమో పాపం ఆయనకు లేనిపోని జబ్బులపేరు చెప్పి భయపెట్టేశారు :) ...మీ బాబుయాక్టివ్ గా చేశాడండీ .

మరువం ఉష చెప్పారు...

Looks like the fun part is gone. It's revealed already.