20 జన, 2011

కాగడా వుయి మిస్ యుఈ వేళ పొద్దున్నే మిత్రుడు ఫోన్ చేసి నీ కి విషయం తెలుసా కాగడా ని నిన్న రాత్రే ఎవరో హత్య చేసేసారట ఆ మాట వింటూనే నమ్మ బుద్దికాలేదు .కిందటి వారమే కలిసాడు .కక్షలు కార్పణ్యాలు పక్కన బెట్టి ప్రశాంత జీవనం గడుపుతా అందుకే బ్లాగులకి దూరం గా ఉంటున్నా అని చెప్పాడు అలాంటిది ఈ రోజు ఏవిటి ఈ దుర్వార్త ,.ప్రమాదవనం సబ్యులు వోకరోకరికి విషయం తెలిసి సెల్లులు అలుపు లేకుండా మొగుతున్న్నాయి .మూడు నెలల క్రితమే అయన ప్రియురాలు కార్ ప్రమాదం లో పోవడం యింతలోనే యీయన హత్య మరి ఆ పసి పిల్లలకి పాపం ఆ ప్రియురాలి భర్తే దిక్కు .ఆ పిల్లలకి రక్త పరీక్షా గట్రాలు చెయ్యకుండా చూసుకుంటే కాగడా ఆత్మ శాంతిస్తుంది .పాపం ఆ ప్రియురాలి భర్త పరిస్తితి తలచుకుంటే గుండె తరుక్కు పోతోంది యెట్లా తట్టు కుంటాడో? చనిపోయాక తెలిసే నిజాలు తెలుసుకుని .ఎప్పుడు సొంత భర్తలా కలివిడి గా వుండే వాడు .బ్లాగులో రాసినవి కొన్నే అయినా జీవిత సత్యాలు కాచి వడ బోసినట్టు రాసే వాడు .బ్లాగ్ లోకం లో అతను తెలీని వాళ్ళు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు .వ్యంగానికే ప్రాధాన్యం యిచ్చాడు గాని ముంచుకొస్తున్న రోగాన్ని పట్టించుకునే వాడు కాదు .మొన్న ఆ మద్య సెల్ లో మాట్లడుతునప్పుడు ఆప కుండా దగ్గుతుంటే అడిగా అదేంటి ఆరోగ్యం బాలేదా అని అంటే నవ్వుతు భోగం కావలిసిన వాడు రోగం గురించి భయ పడితే ఎలా అంటూ నవ్వాడు .అదేదో ప్రాస కోసం పడుతున్న ప్రయాసే అనుకున్నా గాని ఆ ఆయాసం వెనక పాయసం లాంటి కధ వుందని అప్పుడు తేలి లేదు .అతనికి వైద్యం చేసిన వైద్యుడు మొదట్లో లూనా మీద వచ్చి యిప్పుడు అయి టెన్ స్తాయికి ఎదిగాడు అతని రోగం తో పాటే . యెంత చిలిపి గా ఉండేవాడో అంటూ వాళ్ళ పనిమనిషి కాగడా బాడి మీద పడి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరమూ కాలేదుట , ఆ తర్వాత ఆయన చేతికి ఉండ వలసిన బంగారపు ఉంగరాలు , బ్రేసు లెట్టు , మేడలో గొలుసు కుడా ఎవరికి కని పించ లేదుట .
యిదంతా నిజం కాదని చెపుతూ నువ్వొక్క సారి వచ్చి బ్లాగులో అల్లరి చెయ్యవా కాగడా .

11 వ్యాఖ్యలు:

కత పవన్ చెప్పారు...

కొన్ని పాయింట్స్ మిస్ అయ్యారు అయినా టెక్ వాకే

Malakpet Rowdy చెప్పారు...

కాగడాని చంపేశారా? :))

Malakpet Rowdy చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

You started parodies too ... Silent గా ఉండి ఉండీ పెద్ద ఝలకే ఇచ్చారుగా!

కత పవన్ చెప్పారు...

కాగడ పనిమనిషి ఇచ్చిన మెసేజ్

కేలకడం అంటే ఇష్టం అని చెప్పి మా బ్లాగులు కట్టేసారు కాగడా. గొంతులో నుంచి మాట రాకున్నా వేడుకుంటున్నాను ఎమి చెప్పాల తెలియడం లేదు

అజ్ఞాత చెప్పారు...

కాగడా ఎవరు?

శరత్ 'కాలమ్' చెప్పారు...

అయ్యో పాపం. నా ప్రగాఢ సంతాపం. వారి కుటుంబానికి అన్ని విధాల నా సానుభూతి, సహకారం వుంటుందని చెప్పండి. అడ్రసు ఎక్కడా?

సంతాప వ్యాఖ్య చాలా లేక సంతాప టపా వెయ్యాలా? టపా వేస్తే గానీ కాగడాత్మ శాంతించదు అంటే చెప్పండి - వెంఠనే వేసేస్తాను.

ఇంతకీ దిన ఖర్మలు ఎప్పుడో. అప్పుడు అందరికీ చక్కటి భోజనం పెట్టించమని చెప్పండి మరి.

అజ్ఞాత చెప్పారు...

OOO My God mire kagada na!!!

కాగడా చెప్పారు...

నన్నుఈలోకం నుంచి భౌతికం గా లేకుండా చేసింది వొక భౌతిక శాస్త్ర లెక్చరర్ అని తెలిసింది .
అతని ప్రియురాలు ప్రియకి నాకు అక్రమసంబంధం అంట గట్టి యిద్దర్నీ లేపెసాడు .
అతని వనం లో మిగతా ఆడ బ్లాగర్స్ ని కూడా త్వరగా పైకి పంపిస్తే నేను వాళ్లతో పై పై
పనులు చేయిస్తూ అతనూ వచ్చేదాకా వాళ్ళ అవసరాలు తీరుస్తూ వుంటాను .

అజ్ఞాత చెప్పారు...

కొత్తభౌతిక సూత్రము
గీతాచార్య =గుంటూరు
కాగడా = గుంటూరు
గుంటూరు =గుంటూరు
దేర్ ఫోర్
కాగడా =గీతాచార్య
హేన్స్ ఇట్ ఇస్ ప్రువుడ్ దట్
తెలుగు బ్లాగర్స్ = ఎర్రి పప్పలు

అజ్ఞాత చెప్పారు...

కాగడా ఎవరా?
ఇప్పటి ఫేక్ కాగడా కోతి.

ఒకప్పటి కాగడా ఎవరని అడిగితే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి.
ఎవరి పేరు చెపితే కోతి ఉచ్చ పడుతుందో అతడే కాగడా.