మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
5 జన, 2011
జ్యోతి ది అనవసరపు రాద్దాంతం
విజయవాడ సిపీ పై ఆంధ్ర జ్యోతి అనవసరపు రాద్దాంతం చేస్తోందని పొద్దు ట నుంచి టీ వి ఛానల్స్ చూస్తున్న ఎవరి కన్నా అర్ధం అవుతుంది .ఆయనేదో సెల్ లో సొల్లు కబుర్లు చెప్పుకుంటే , అది అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే అక్కడికేదో ఆయన రేప్ చేసినంత బిల్డ్ అప్ ఇవ్వడం అవసరమా ?యిది కేవలం వార్త ని సేన్షేషణ్ చేసేసి టీ ఆర్ పీ రేట్పెంచుకునే చీప్ ట్రిక్. నిన్నటి దాక సూరి హత్య కేసు వెనక పడిన చానల్స్ యిప్పుడు ఆంధ్రజ్యోతి అందించిన ఉప్పుతో బిరియాని వండి వడ్డించారు .అయన యిచ్చిన సంక్షిప్త సందేశాలలో అసబ్యత ఎక్కడ వుంది మారిన యిప్పటి మోరల్ వాల్యూస్ లో?మనం అన్ని మాట్లాడుకుందాం దగ్గర అయ్యాక సెక్స్ తో సహా అన్నాడు .అయిన పని వత్తిడి నుంచి కాస్త ఉపసమనం పొంద డానికి సెల్ సొల్లు ని ఆసరా గా తీసుకుంటే తప్పేంటి ? తన వృత్తి కి న్యాయం చేస్తూ సొంత లాభం కొంత చూసుకుంటే యింత ఆడి పోసుకోవాలా ?ఎప్పుడు పనులు బిజినెస్సేనా?అని రావు గోపాలరావు అనట్టు పొద్దున్నే ఆఫీసు కి వచ్చాక కాసేపు నచ్చిన వాళ్లతో సెల్లు విప్పి మాట్లాడి ఆఉత్సాహం తో రెచ్చి పోయి పని చేస్తే తప్పేంటి ?ఆ పనేదో యింట్లో చేసుకోవచ్చు గా అంతే యింట్లో అదెలా వీలు పడుతుంది ?కుటుంబ సబ్యుల ముందు సెల్ మాట్లడుతునప్పుడు అచ్చులు హల్లులు తప్ప పదాలు రావు . హా ఉ హా తప్ప .
అయిన ప్రబుత్వ ఉన్నతాధికారులు మనుషులు కారా ?వారికీ వొక అచ్చట ముచ్చట ఉండదా ?తమ తో పని మీద వచ్చిన వాళ్ళు ఆ పని అయిపోయాక థాంక్స్ అని వెళ్లి పోకుండా సార్ మీ నెంబర్ యిస్తార ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు తలచు కోడానికి అంటూ అందమైన ఆమె అడుగుతుంటే నహీ యైసా కభి నహి హోగా అనడానికి యిక్కడ ప్రవరాక్యులు ఎవరూ వుండరు కదా? మొహమాటానికి పోయో ఎలాగు నెట్ లో వుంటుంది కదా అనో యిస్తే యింక తర్వాత అసలు కధ మొదలవుతుంది .ముందు గా సంక్షిప్త సందేశాలు పంపేది వాళ్ళే మనం స్పందిస్తే నెక్స్ట్ సెల్లు మోగడం తద్యం .వొక వేల వదిలేస్తే వాళ్ళ స్నేహితురాలికిచ్చి ఫోన్ చేయిస్తారు రాంగ్ నంబర్ లా మాట్లాడిస్తూ .యిదొక విష వలయం తప్పించు కోవడం అసాద్యం .సీతారామాంజనేయులు అవతలి వ్యక్తీ స్పందిస్తేనే మాట్లాడాడు గాని తనకి తానూ గా వెంట పడి మాట్లాడ లేదు గా ?మారిన యిప్పటి నీతి సూత్రాలలో అతను చేసింది తప్పులోకి రాదు .లివింగ్ రిలషన్ నడుస్తున్న ఈ రోజుల్లో సెల్ లో సెక్స్ గురించి పరాయి ఆడ వారి తో మాట్లాడటం( అది కూడా వారి యిష్టం తోటే )తప్పనడం ఎంతవరకు సబబు ?ఆయన ఆవిడ కుటుంబ వ్యవస్తను చిన్న భిన్నం చెయ్యకుండా చిన్న చిన్న గా స్వీట్ నతింగ్స్ చెప్పుకోవడం భారం దించు కోవడమే . ఆయనకీ ఆవిడ వొక అవుట్ లేట్ మాత్రమె .
అయినా యిదంతా ఆ వంశి వాళ్ళ కజిన్ నీ పావులా వాడుకుని తనని ట్రాప్ చెయ్యడానికే అని చెపుతుంటే నమ్మక పోవడానికి ఏముంది ?అది జరగా డానికి పూర్తి అవకాశం వుంది . అది కాకా ఆ డాక్టర్ కల్పన ఆయనకి నేను సిస్టర్ లెక్క అని చెప్పుకుంది కదా ?అయినా ఆయన మాట్లాడిన ఆడవాళ్ళ సెల్ నంబర్ టీ వి ల లో యివ్వడం ఎంతవరకు సబబు ? ఛానల్స్ మద్య పోటిలలో వ్యక్తుల ప్రవేటు జీవితాలకి బద్రత లేకుండా పోయింది .వొకరికి ముదము యింకొకరికి ఆముదము .ఏమి చేతుము .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
ofcourse... anukondi..., vijayawada ante inthe ilaage untaay godavalu. raajakeeyaalekkuva.
రవిగారు,
I didn't expect this kind of post from you. ఆన్య్వయ్, "అయినా యిదంతా ఆ వంశి వాళ్ళ కజిన్ నీ పావులా వాడుకుని తనని ట్రాప్ చెయ్యడానికే అని చెపుతుంటే నమ్మక పోవడానికి ఏముంది " అంటున్నారు నిజమే కావచ్చు, మరి 7 సంవత్సరాల క్రితము SP గా కర్నూల్ లో పనిచేసినప్పు ఓ అమ్మాయి జీవితం తో ఆడుకొన్నాడు, అప్పుడే నేను మాట్లాడాను, చివరకు ఆ అమ్మాయి ఊరు వదిలి వెళ్లి బతకాల్సిన పరిస్తితి కల్పించాడు అని శాంతా రెడ్డి గారు అంటూ ఉంటే దానికి ఏమి చెబుతారు? దానికి కూడా వంశీ నే కారణం అంటారా?
relax కావటానికి పొద్దుటి నుండి, సాయంత్రం వరకు 50 కాల్స్ అదీ service టైము లో, service ఫోను వాడి చేయటం (relaxation అన్న కారణం తో) ఎంతవరకు సబబు? అన్నిటికీ రాజకీయాలు కారణం అని చెప్పి ఉన్నత స్థానాల లలో ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించినా చూసి చూడకుండా పోవటం మనం అందరమూ అలవాటు చేసుకోవాలని చెబ్తున్నట్లున్నారు? కానీయండి అలాగే అందరము ముందుకు పోదాము :)
చివరకు, వంశీ వంశీ అని గొడవపెట్టే ఈ so called పెద్దమనిషి అంతకు ఏ మాత్రం తగ్గని ఇంకో రౌడీ గాడితో (అవినాష్ దేవినేని) తో ఈ గొడవ బయటపడిన రోజునే ఏకాంత సమావేశం అవటం కూడా డ్యూటీ లో భాగమే అంటారా?
TV చాన్నెల్స్ అతి చేస్తే చేసి ఉండవచ్చునేమో కాని, CP స్థాయిలోని మనిషి చేయాల్సిన ప్రవర్తన అనిమాత్రం నాకు అనిపించటం లేదు :(
Anjaneyulu manodule..anduke ee rathalu.
రవిగారు గారు మీరేం చేస్తూ ఉంటారండి? ఎప్పుడూ ఉన్నతాధికారి అని చదవడమే కానీ మీరేం చేస్తుంటారో తెలియదు. ఐయ్యేస్ (?) అనుకుంటున్నా. మీ ప్రస్తుత హోదా ఏమిటో తెలుసుకోవచ్చా?
well said krishna........
oka badyatayutamaina padavilo unnapudu badyatagane undali.
సీపీ కావొచ్చు వీపీ కావచ్చు ఒకటి మాత్రం నిజమ్...అధికారం అడ్డం పెట్టుకుని బెదిరించో,బ్లాక్ మైల్ చేసో ఎన్జాయ్ చేయడం తప్పు..గానీ పరస్పరం ఇష్టపడి ఎఫైర్ నడుపుకుంటే మాత్రమ్.. తొక్కలొ జ్యొతి గాళ్ళని కొజ్జ్యోతి గాళ్లన వచ్చు...ఫుట్ పాత్ గాళ్ళు చేసేంతయినా ఎన్జాయ్ చేయకపోతే బతకడం ఎందుకంటా??
కామెంట్‌ను పోస్ట్ చేయండి