26 ఏప్రి, 2011

సాయిబాబా మరణం తర్వాతా అనుమానాలే
నేను ఇంతకూ ముందు రాసిన'' దేవుడికే రోగం వస్తే ''పోస్ట్ లో రాసినట్టు గా సాయిబాబా నిర్యాణం తో నాకున్న అనుమానాలు కొన్ని తీరతాయనుకున్నా .కాని సాయిబాబా పార్దివ దేహాన్ని చూసాకా ముక్కున వేలు వేసు కోవడం మన వన్న్తయ్యింది .యిరవై ఎనిమిది రోజులు అయిసియు లో వున్నా , గడ్డం గీసుకునే అవకాశం లేక పోయినా వొక్క అంగుళం కుడా గడ్డం పెరగ లేదు .యింక జుట్టు వొక్క వెంట్రుక కూడా తెల్లది కనబడ లేదు .రోగాలకి అతీతం కాని బాబా కి గడ్డం పెరగడం , జుట్టు తెల్ల బడటం వాటికి మాత్రం మినహాయింపు ఎలా వచ్చింది?లోపలి వెళ్లి అయి సి యు లో చూసి వచ్చిన డాక్టర్ మిత్రుల వల్ల తెలిసిందేమంటే ఆయన మొఖం పిక్కు పోయి శరీరం శుష్కించి ఆస్తి పంజరం లా వుండడం తో పాటు మాసిన గడ్డం తో అసలు బాబా నేనా అనట్టు వుండేవారట .ఆయన చని పోగానే ట్రస్ట్ సబ్యుల వత్తిడి మేరకు ఆయన పార్దివ శరీరానికి ఎమ్బోస్సింగ్ (యిదో కొత్త ప్రక్రియ విదేశాల్లో యిప్పటికి అమలు లో వుంది చనిపోయిన వారి దేహం లో జీవ కళ వుట్టి పడేలా కొన్ని రకాలా కెమికల్స్ వేసి లేపనాలు పూసి మనిషి ప్రశాంతం గా నిద్ర పోతున్న బ్రాంతి కలిగించడం )చేసారని అభిజ్న వర్గాల బోగట్టా .అయితే యింక పని సగం లో ఉండగానే సి ఏం , గవర్నర్ వచ్చేయడం తో ముఖ్హాన్ని, పాదాలని పూర్తీ గా కవర్ చేసేసి మళ్ళి వాళ్ళు వెళ్ళాక పని పూర్తీ చేసి అందంగా తయారు చేసి బయటకు తీసుకు రావడం తో సాయిబాబా జుట్టు నలుపు ప్రకృతి విరుద్దమా ?గడ్డం కూడా నలుపేనా లేకా లోక సహజం గా తెలుపా అన్న విషయాలు నాలాంటి జిజ్ఞాసులు తెలుసుకునే అవకాశం లేక పోయింది .అంతరంగాలలో నిలిచి పోయిన సాయి దివ్యమంగల స్వరూపాన్ని యిప్పటి అలంకరించని పార్దివ దేహం తో జుట్టు తెల్ల బడి , మాసిన గడ్డం తో భక్తులు చూసి తట్టుకోలేరని ట్రస్ట్ సబ్యులు ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది .అయన పోయిన పదిహేను నిమిషాలకి కర్ణాటక లో మాండవ (?)జిల్లాలో వొక ఆడశిశువు , యింకో పది నిమిషాలకి అదే ప్రాంతం లో (ఎక్కడైతే ప్రేమ సాయి గా పుడతానని బాబా చెప్పే వారో )యింకొకరికి మగ శిశువు పుడితే అప్పుడే ప్రేమ సాయి పుట్టేసారని ప్రచారం జరుగు తోంది .అసలు పిండానికి ప్రాణం పుట్టే ముందే వస్తుందా ?ఫలదీకరణం జరిగానప్పటి నుంచి ఉంటుందా ?వొక ఆత్మ అందులో ప్రవేశించాలంటే పిండ దశ నుంచే ప్రవేసించాలా?ఆఖరి నిమిషం లో దూరితే సరి పోతుందా?హేవిటో సాయిబాబా మరణం లోను అనుమానాలే మరణం తర్వాత అనుమానాలే . కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్పాలి .

36 వ్యాఖ్యలు:

Praveen Sarma చెప్పారు...

చనిపోయిన మనిషి మీద కెమికల్స్ పూసి అతని మృతదేహం కొన్ని వారాల పాటు కుళ్ళిపోకుండా చెయ్యొచ్చు కానీ చిక్కి శల్యంలా కనిపించే మృతదేహాన్ని సాధారణ స్థితిలో ఉన్నట్టు కనిపించేలా చెయ్యడం సాధ్యం కాదు.

అజ్ఞాత చెప్పారు...

ఈ ప్రవీణ్ శర్మఏదో పెద్ద సైన్టిస్ట్ లాగా స్టేట్ మెంట్ ఇచ్చేస్తాడు ఈయన క్వాలిఫికేషనేంటో?

రవిగారు చెప్పారు...

ప్రవీణ్ గారు నేను చెప్పేది అదే కొత్త రకం పద్దతులు అందుబాటులోకి రావడం ,
విదేశీ పరిజ్ఞానం తో బతికున్న రోజుల్లో ప్రేత కళ తో వుండే వ్యక్తీ ని కూడా
యిప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం తో చనిపోయాక జీవ కళ వుట్టి పడేలా
తయారు చేయొచ్చు . అయితే యిది బాగా ఖర్చు తో కూడిన వ్యవహారం .
ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు
ఇప్పటికే బోల్డు ఖర్చయ్యింది మళ్లీ తగలెట్ట డానికో ఖర్చా అని ఆలోచించే వాళ్ళకి అందుబాటులో ఉండ దది .
విదేశాల నుంచి వచ్చిన నిపుణులు ఆ కార్య క్రమం లో పాల్గొన్నారని వినికిడి .

హరి చెప్పారు...

దీన్ని Embalming అంటారు. ఇక్కడ చూడండి.

రవిగారు చెప్పారు...

thanks hari gaaru i stand corrected .

అజ్ఞాత చెప్పారు...

రవి గారు,
మీరేమైనా సత్యనారయణ శర్మ టిం మేంబరా? వారికి ఈ మధ్య ఫాలోయర్స్ని చూసుకొని నేనే కొత్త బాబా అన్న నమ్మకం పెరిపొయినట్లు ఉంది. కొంపతీసి మీరు బ్లాగులోకం లో ఆయన ఏజెంట్ కారు కదా!

Ram

రవిగారు చెప్పారు...

అజ్ఞాత మీ ఆవేశం అర్ధం చేసుకో తగ్గదే .
శర్మగారు చేత బడి తో మీ చేతులు కట్టేసి
కామెంట్స్ రాయనీయకుండా చేస్తే .తన
లేటెస్ట్ పోస్ట్ చూసి ఆవేశ పడి
మీ ఆవేశాన్ని యిక్కడ వాంతి చేసుకున్నారు .
కంగ్రాట్స్ త్వరలోనే మీరు ఏదో కాబోతున్నారు .

అజ్ఞాత చెప్పారు...

".... కర్ణాటక లో మాండవ (?) ..,"
It is మాండ్య

అజ్ఞాత చెప్పారు...

*మీ ఆవేశాన్ని యిక్కడ వాంతి చేసుకున్నారు. కంగ్రాట్స్ త్వరలోనే మీరు ఏదో కాబోతున్నారు.*

ఎమీ లేదు మీరిద్దరు కలసి దిగిన ఒక పోటొని ఎక్కడో చూడటం జరిగింది. అదీ కాక ఇద్దరు ఒకటె అర్థం వచ్చే టపాలు వరుసగా రాస్తుంటే అడగాలని పించింది. అందువలన అడిగాను అంతే!

నేను ఏదో కాబోతున్నాన్నంట్టూ మీరు శర్మగారిలా జ్యోతిష్యం చెప్పటం మొదలుపెట్టారు. శర్మగారిని తో పోటో దిగిన మాత్రం చేతనే మీరు అజ్ణాతల భవిషత్ చెప్పగలుగుతున్నారంటె!

వామ్మో, శర్మగారు మంచి పవర్ ఫుల్ గురువే అని నాకు అర్థమైంది. అందుకే వారు బ్లాగులో టపాలు రాయకపోయినా ఫాలోయర్స్ సంఖ్య దినదిన ప్రవర్ధమాన మౌతున్నాది .

నేను త్వరలో ఎదో కావటం సంగతి దేవుడేరుగ, మీరు మాత్రం ఇప్పుడే జ్యోతిష్కులు గా మరిపొయారు. అందుకోండి నా అభినందనలు.

-----------------------------------
మీరు వేవిళ్ళు, వాంతి అని మళ్ళీ జ్యోతిష్కం చెప్పినా, చెప్పించుకోవటానికి నేను ఇక ఇక్కడికి ఇప్పుడల్లా రాను.
నేను శర్మ గారినే కలిసి నా సంశయాలను నివృత్తి చేసుకొంటాను.

నాకు మంచి పవర్ ఫుల్ గురువును చూపించి నందుకు మిమ్మల్ని మరొక్క సారి అభినందిస్తూ ...

శెలవు.

Ram

రవిగారు చెప్పారు...

అజ్ఞాత రామ్ గారు శర్మ గారికి బ్లాగ్ లోకం లో చాల మంది మిత్రులే వున్నారు
వారిలో నేను కూడా వొకన్ని అనడం లో సందేహం లేదు .యిద్దరం యాదృచ్చికం గా
వొకే విషయం మీద రాసినా ఆయన బాబా మీద సూటి గా అభిప్రాయం తెలియ బరిస్తే
నాలో వున్నా ద్వైదీ భావం వల్ల నేను అయన మీద వొక స్తిరమైన అభిప్రాయానికి రాలేక పోయాను .
యింక మీ వ్యాక్య బట్టి నాకు అర్ధం అయ్యిన్దేమంటే అయన ఫాలోయర్స్ దిన దిన ప్రవర్ధమానం అవడం
అదికూడా రెగ్యులర్ గా రాయక పోయినా కూడా ?అన్న పాయింట్ మీకు నిద్రాబంగం కలిగిస్తునట్టు గా గోచరిస్తోంది .
యిక పొతే నాకు జ్యోతి మీద ఎటువంటి ఇష్క్ లేదు కాబట్టి నేనెప్పటికీ జ్యోతిష్కుడను కాలేను .
కాబట్టి మీ అభినందనకి అర్హుడను కాను .

అజ్ఞాత చెప్పారు...

రవి గారు, మీరు అసాధారణ మేధావుల్లా అనిపిస్తున్నారు. ప్రవీణు కలిసి పరిశోధన చేస్తే, మరిన్ని ఆవిష్కారాలు, కొత్త రహస్యాలు చేదించగలరు. ప్రజలకు వినోదంగా, మీకూ టైమ్ పాస్ అవుతుంది.
85ఏళ్ళ అనారోగ్యంతో వున్న వృద్ధుడికి మొహమంతా ప్లాస్టిక్ సర్జరీకి ఎంతటైమ్ పడుతుందో, మీరు, డాక్టర్ నాదెళ్ళ గారితో కలిసి ఓ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది.

Praveen Sarma చెప్పారు...

ఏమీ తెలియనట్టు నటించకు. లత వొరువూరు ఫోన్ నంబర్ ఇవ్వమంటే ఇవ్వడానికి భయపడిన మీరు నాదెళ్ళ పేరు చెప్పి సూడోనిమ్స్‌ని విమర్శించడం శ్రీరంగనీతి కాకపోతే ఏమిటి? నాదెళ్ళ గీతాచార్య గురించి అరిగిపోయిన రికార్డ్ తిప్పితే లత నిప్పువ్వ గురించి కూడా గ్రామోఫోన్‌లో వినిపిస్తుంది.

Malakpet Rowdy చెప్పారు...

నాకు జ్యోతి మీద ఎటువంటి ఇష్క్ లేదు కాబట్టి నేనెప్పటికీ జ్యోతిష్కుడను కాలేను ______________________________________________________

:O :O :O :O

నాకయితే ఇక ప్రపంచయుధ్ధం మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Malakpet Rowdy చెప్పారు...

సరే ప్రవీణూ నేను నిప్పు రవ్వ అని నిరూపించు నా బ్లాగ్ మూసేసి నీ బూట్లు నాకుతా. కాదు అని నిరూపిస్తే నువ్వు నా బూట్లు నాకుతావా?

Do you want to go for the challenge or run away like a coward, as you usually do?

Malakpet Rowdy చెప్పారు...

మీరు, డాక్టర్ నాదెళ్ళ గారితో కలిసి ఓ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది.
_______________________________________________

LOOOOL, good idea :))

అజ్ఞాత చెప్పారు...

నీకు జయమాలిని మీద ఇష్ ఉన్నాదా మలక్

Malakpet Rowdy చెప్పారు...

లేదులే అజ్ఞాతా. You may proceed. But Maartandam might compete with you :(

Praveen Sarma చెప్పారు...

మలక్ ఇది చూడు http://kelukudu-gangke-kelukudu.telugumedia.asia/2011/04/blog-post_4633.html ప్రనాచార్య నిన్ను ఏకంగా కత్తి గాడితోనే పోల్చేసాడు.

అజ్ఞాత చెప్పారు...

||మీ లీడర్ మార్తాండా, చీబోరికా, మీ వెనకాల ఉన్న బ్లాగు భీష్మాచార్యుల||
ఆ లెక్కన ఇది కూడా నిరూపించు మలకన్నా :) నిరూపించ లేక పోతే ప్రవీణ్ చెప్పులు నాకుతావా ;)
దీని తస్స దియ్య , ఈ రోజు తేలిపోవాలా , మలకన్నే ఉప్పుగవ్వ ? ప్రవీణే శివాజీ నా? చీబోరిక , బ్లాగు భీష్మాచార్యులు అసలు ప్రమోద వనం వెనక వున్నారా లేదా?
రెండు రోజుల నుండి ఈ ప్రశాంతత భరించలేక పోతున్నాను.

Malakpet Rowdy చెప్పారు...

ఆ లెక్కన ఇది కూడా నిరూపించు మలకన్నా :)
_________________________________

తప్పకుండా. కానీ దానికన్నా ముందు నేనే కాగడ అని నీ వీక్షణం బ్లాగులో కూశావు కదా. అది ముందు నిరూపించు, అప్పుడూ నీ చెప్పులు నాకుతా. లేకపోతే నువ్వు నా చెప్పులు నాకుతావా?

అలగే నా బ్లాగులో ఎనానిమస్ కామెంట్లు నేనే పెట్టననే నీ స్టేట్మెంట్ కూడ ముందు నిరూపించు తమ్ముడూ, ఆ తర్వాత మాట్లాడు.

నీలాంటి బుర్రతక్కువ born-failed incompetent దద్దమ్మలకే ఇంతుంటే నాకెంతుండాలి? :)) Don't you ever realize you guys just dont have it? :))


And PRAVEEN IDIOT, ARE YOU ACCEPTING THE CHALLENGE?

Malakpet Rowdy చెప్పారు...

మీ బుర్రతక్కువ వెంగళాయిలకి అర్థంకానిదేమిటంటే Nippuravva has more credibility than me and it would only help me to be branded as nippuravva :))

అజ్ఞాత చెప్పారు...

malak idiot :)
||అది ముందు నిరూపించు, ||
||నా బ్లాగులో ఎనానిమస్ కామెంట్లు నేనే పెట్టననే నీ స్టేట్మెంట్ కూడ ముందు నిరూపించు తమ్ముడూ,||

|| Do you want to go for the challenge or run away like a coward, as you usually do? ||

so u are proving a point. you are not accepting the challenge and running like a idiot ;)

pot blaming the kettle , hehehehhe

బుర్రతక్కువ born-failed incompetent దద్దమ్మ ఎవరొ ( ఆల్రేడీ ప్రమోదవనం లో నీ తాట తీసి నిరూపించారు కదా, ) నీ పిరికి ప్రగల్బాల తో నె తెలుస్తుంది బాబు :) అది ముందు ఇది ముందు అంటున్నావు , చేత కాక తప్పించుకుంటున్నావు. ప్రవీణ్ కి నీకు తేడా ఏమిటి ? పారి పో పిరికి నాయాలా :)

అజ్ఞాత చెప్పారు...

మీ సోది సవాళ్ళు కట్టి పెట్టండి. చెప్పులు నాకడం, బూట్లు నాకడం లాంటి చెత్త వాగుడు వాగడం దేన్ని సూచిస్తుంది? ఏంటి ఈ దౌర్భాగ్యం?

మీ చదువులూ, మీరనుకునే సంస్కారాలు మడిచి లోన పెట్టుకోండి. ఇటువంటి మాటలు మాట్లేడే మీరా, రోజూ అందరికీ నీతులు చెప్పేది !!

మలక్పేటా, మీకు చెప్పులూ బూట్లూ నాకడం అంత ఇష్టం ఐతే ఆ పని మీద ఉండండి అంతే కానీ ఇలా దిగజారి మాట్లాడటం ఎంతవరకూ సబబో మీరే ఆలోచించుకోండి.

అజ్ఞాత చెప్పారు...

మలకన్న, ఇంతకీ అసలు రవిగారి పోస్ట్ మీద నీ కామెంటెట్టన్నా :P

పై అఙాతా, నువ్వేందబ్బయో బలాగులకొ కొత్తగా వత్తున్నట్టున్నావే. ఈడ ఇషయాలు నీకు తెలియదులే

Malakpet Rowdy చెప్పారు...

so u are proving a point. you are not accepting the challenge and running like a idiot ;)
_____________________________________

LOLZ, dont you have guts to accept the challenge? You Pramodavanam guys have levveled the allegations first, so you prove that and I will prove mine for sure! Its you guys who are running away like idiots! I am very much here as my own self.

ఆల్రేడీ ప్రమోదవనం లో నీ తాట తీసి నిరూపించారు కదా,
___________________________________

ఏమిటి పీకింది? కనీసం నా కెలుకుడూ కూడ ఆపలేకపోయిన దద్దమ్మలు మీరు. As I said, you are born failures. You first live up to what you have declared and then talk


అది ముందు ఇది ముందు అంటున్నావు , చేత కాక తప్పించుకుంటున్నావు.
___________________________________

మరి మీ ప్రమోదవనం లాంటి దద్దమ్మలని ఇలాగే హేండీల్ చెయ్యాలి. As I said, you guys are good for nothing. ఇప్పటిదాకా ఏమీ పీకలేకపోయారుగా.

Malakpet Rowdy చెప్పారు...

చెప్పులు నాకడం, బూట్లు నాకడం లాంటి చెత్త వాగుడు వాగడం దేన్ని సూచిస్తుంది? ఏంటి ఈ దౌర్భాగ్యం?
_____________________________________

అజ్ఞాత గారూ, పందులతో పోట్లాడేటప్పుడు బురదలోకి దిగాలి మరి. పైగా ఇవి చేతకాని పందులు, totally incompetent. So, just kick them and enjoy.

Malakpet Rowdy చెప్పారు...

పారి పో పిరికి నాయాలా :)
______________________

LOLZ, I am very much here. Try your best ...

You guys just dont have it in you. You need some brains to irritate people like me and you dont have 'em. Better luck next time :)

అజ్ఞాత చెప్పారు...

@Malak
Have you realized that Ajnata is Tara?

Bhardwaj Velamakanni చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

Well who cares?

They started with Martanda as their leader and failed. Then they tried Blog Bheesmacharya and failed - Then they depended on Chiborika and again failed. Even their Mowli strategy is not working out. PATTUVADALANI VIKRAMAARKULU :P

అజ్ఞాత చెప్పారు...

@పై అజ్ఞాత

ఆడు తార కాదు. పిల్లకాకి.

cenima చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
cenima చెప్పారు...

mee juttu question ki answer
http://www.youtube.com/watch?v=lUIPIIFq95k&feature=player_embedded

రవిగారు చెప్పారు...

'' సినిమా'' థాంక్స్ నా ప్రశ్నకి సమాధానం దొరికింది .
ఫోటో చూసాక ట్రూ కలర్ బయట పడింది

Apparao Sastri చెప్పారు...

>>>>అసలు పిండానికి ప్రాణం పుట్టే ముందే వస్తుందా ?ఫలదీకరణం జరిగానప్పటి నుంచి ఉంటుందా ?వొక ఆత్మ అందులో ప్రవేశించాలంటే పిండ దశ నుంచే ప్రవేసించాలా?ఆఖరి నిమిషం లో దూరితే సరి పోతుందా?
-----------
ఆత్మ గర్భం లోకి నాలుగో నెలలో ప్రవేశిస్తుంది

gopi చెప్పారు...

మన హిందు మతం మీద మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తాము . ఇతర మతాల వారు తమ వాళ్ళు ఉన్మాదులు ఇన వారు విమర్శ చేసుకోరు. సమాజం కోసం మంచి చేసే వారు బాబా లైన సంఘసంస్కర్త లైన విమర్శించటం తప్పు . ముందు ముందు సేవ చేసేవారు మందుకు రారు. హిందు మతం గురించి లోతుగా లేసుకుంతే మంచిది. మత పరంగా మనం చేసే ప్రతిపనిలో సెన్సు ఉంది. కోట్ల సంమత్సరాల క్రితం రాసిన సెన్సు హిందు మతం. హిందు మతం లోని సెన్సు మీద ఇతర దేశాలవారు పేటెంట్ పొదుతున్నారు. టీవీ చానల్సు రేటింగ్స్ కోసం హిందు మతం మీద మాత్రమే లోపాలు చూపిస్తారు. ఈతర మతాల వాళ్ళు తంతారు కాబ్బట్టి.