11 డిసెం, 2011

నిన్నిలా లేదే

నిన్నిలా లేదే
మొన్నలా లేదే
రోజిలా ఎందుకే
నిన్నిలా నా కే కొత్త గా చూపే
వెళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమయి పోయేందుకే
నా గుండె నా అదుపు తప్పి
నా కనులు నీ వైపు తిప్పి
నా మనసు నీ తోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ పెదవి లో నవ్వు చూపి
,మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో వున్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
యిది ప్రేమా అనుకుంటూ అడుగేసాన నేనేనా
నినూ నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా
మొన్న ఆఫీసు కి వెళుతుంటే ఎఫ్ ఏం లో వినిపించిన దగ్గరనుంచి ఈ పాట చాల హంట్ చేస్తోంది .
కొత్త గా ప్రేమలో పడిన ప్రేమికుడి మనసులో భావాల్ని చక్క గా చెప్పారు .its my లవ్ స్టొరీ లోది ఈ పాట
http://musicmazaa.com/telugu/audiosongs/movie/Its+My+Love+Story.html

2 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

ఈ టపా టైటిల్ చూసి అదే పాట పాడుకుంటూ వచ్చా! మీరు సరిగ్గా అదే పెట్టారు! బాగుంది!

రవిగారు చెప్పారు...

రసజ్ఞులైన పాటకులు మాత్రమె
ఆస్వాదించి ఆనందించే వొక గొప్ప భావం
అది రసజ్న గారు
అలా పాడుకుంటూ పదండి ముందుకు