1 అక్టో, 2008

బకరా

ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.

3 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

'BAKARA'neti yuvathaku kanuvippu kaliginchediga vundi.Meelo oka manchi rachayitha daagi vunnadandi.

Satya Narayana Sarma IRTS చెప్పారు...

Ee Bakara nu tenth and intermediate level lo oka lesson ga bodhimchali.Endaro amayakula kallu teripistundi.Marento viluvaina samayam chejari pokunda vuntundi.

Unknown చెప్పారు...

పద్మ గారు, శర్మగారు thx లేట్ గ ఇచ్చినా లేటెస్ట్ గా ఇచ్చారు మీ కామెంట్స్.నాకు కుడా ఈ బకరా చాల ఇష్టం ఎందుకంటే శర్మ గారు చెపినట్టు కాలేజీ రోజుల్లో ఇలాంటి బకరాలు చాల మందే వుంటారు.వాళల్లో ఒక్కరన్న ఈ కవిత చదివి బకరా r బకారి కాకుండా వుంటే చాలు.ఈ సందర్భంగా bobby సినిమాలో dimple ని రిషికపూర్ తో పంపిస్తూ నువ్వు కూడా సమానం గ డబ్బు ఖర్చు పెట్టు ఇద్దరు చేరి సగం అంటు హీరోయిన్ తండ్రి డబ్బులు ఇచ్చి పంపించే శీను కళ్ళకి కట్టినట్టు గ వుంది.ఈ రోజుల్లో ప్రేమికులు(?)50 50 నీవో సగం నేనో సగం అనడం మర్చి పోయు ఖర్చు నీదే భారము నా పర్సు కేమో నీరసము అని తయారయ్యారు