24 అక్టో, 2008

బకరా

బకరా
ఓ చెలి నీ కటాక్ష విక్షానాల కోసం బైక్ లో పెట్రోల్ తగలేసి నీ కాలేజీ bus పక్కన ప్రాణాలు పణంగా పెట్టి కట్ లు కొట్టి lov లెటర్ నీ చేతిలో పెట్టి నీకు దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం కొనిపెట్టి అది తాగక ఇంక దాహం అంటే కూల్ డ్రింక్ తెచ్చి పెట్టి హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్లు వచ్చే టైం కి నువ్వు washbasin కి పోఇన ప్రతిసారీ బిల్లు కట్టి మాల్స్ లో మరిన్ని కొనిపెట్టి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు కజిన్ అని నమ్మ బట్టి ఈ రోజు నువ్వు NRI పెళ్ళికొడుకు తో పెళ్లి అని చెప్ప బట్టి నాకు అర్దమయ్యిన్డి బకర అంటే ఏంటో.

5 వ్యాఖ్యలు:

చైతన్య చెప్పారు...

హ..హా.హా రవిగారు ఏంటి స్వీయానుభవమా! (just kidding )

విశ్వనాధ్ చెప్పారు...

కాకుంటే క్లుప్తంగా ఉంది కనుక స్వీయ లేతానుభవం అన్నమాట.

ఉమాశంకర్ చెప్పారు...

బావుంది మీ ఏకవాక్య టపా

ravigaru చెప్పారు...

హ విశ్వనాధ ,ఉమాశంకర ,జనాలలో ''చైతన్య''ము కోసం నే రాస్తే స్వీయ అనుభవమా అంటారా? ఇంకా నయం ఆ NRI మేమే అన్నారు కాదు

K చెప్పారు...

బావుంది. ఇది చదువుతుంటే, అదేదో సినిమాలో రావుగోపాల్రావు ప్రాస డవిలాగులు గుర్తొచ్చేయి.