18 డిసెం, 2008

జ్యోతిర్మయి కేసు ఇండియా లో వాదించి వుంటే?

జస్టీస్ delayed ఈజ్ జస్టీస్ denied అన్నది న్యాయ వ్యవస్థ లో ప్రాధమిక సూత్రం.జ్యోతిర్మయి కేసు లో బ్రిటన్ కోర్ట్ సంఘటన జరిగిన 8 నెలలకే నాగరాజు ని దోషి గా నిర్ధారించి జీవిత ఖైదు అది కూడా 25 ఏళ్ళ వరకు pay roll కి కూడా అవకాశం లేకుండా విధించింది.న్యాయ దేవత కళ్లు ఆనందం to చమర్చి వుంటాయి.అదే ఇండియా లో అయితే కనీసం ఛార్జ్ షీట్ కూడా ఈ పాటికి ఫైల్ చేసి వుండే వారు కాదేమో.ఒక వేళ చేసిన హంతకుడి కి శిక్ష పడేది అనుమానమే.మన దగ్గర ధనం పలుకు బడి వుంటే బార ఖూన్ మాఫ్.పరిటాల రవి హత్య కేసు లో నిందితులు వాళ్ళ అంతట వాళ్ళు చావడమే గాని ,ఇంక విచారణ సాగు తూనే వుంది.ఒక బాలకృష్ణ, ఒక వెంకట్(కేశవరావు కొడుకు),అయేషా మీరా హత్య కేసు లో నిందితుడు ఇలా చెప్పుకుంటూ పొతే చాల మందే.క్రిమినల్ కేసు ల పరిస్థితే ఇలా వుంటే ఇంక సివిల్ కేసు ల విషయం లో యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.మా విషయమే తీసుకుంటే సుమారు 5 ఏళ్ళ క్రితం పేపర్ లో ఆడ్ చూసి ఇల్లు కొనడానికి వెళ్లి ఒక వ్యక్తీ కి ఆరు లక్షలు అడ్వాన్సు గా ఇచ్చి.బ్యాంకు loan అప్లై చేస్తే ఆ ఇంటికి అరవయ్ శాతం కన్నా ఎక్కువ మున్సిపల్ దివిఅషన్స్ వున్నాయని loan reject చేసారు.అందుకని ఉభయ సమ్మతి తో రాసుకున్న వోప్పందాన్ని ఉల్లఘిస్తూ ఆ వ్యక్తీ డబ్బులు ఎగ కొడితే సివిల్ కోర్ట్ లో ఆ కేసు మొన్న నే మాకను కూలం గా తీర్పు ఇచ్చినా , అ వ్యక్తీ కి చీమ కూడా కుట్ట లేదు.మేమే మళ్ళి ఎగ్జిక్యూటివ్ పెటిషన్ వేసుకున్నాం.దీని వల్ల ఎలాంటి సందేశం వస్తోంది మనం murder చేసిన మోసం చేసిన ఏమి కాదు ఆన్న ధోరణి ప్రబలుతోన్డి. అందుకే అరబ్ చట్ట లే బెస్ట్ అని పిస్తుంది.రేప్ చేసిన వాణ్ణి బహిరంగం గా ఊరి తీయడం . దొంగ తనం చేసిన వాడి కళ్లు పికేయ్యడం.అంతెందుకు మొన్న ఆసిడ్ దాడికి గురైన స్వప్నికా వాడి మొఖం మిద మేమే పబ్లిక్ గా ఆసిడ్ పోస్తాం అదే సరైన శిక్ష అంటు ఒక పక్క మృత్యువు తో పోరాడుతూ కూడా అందంటే that ఈజ్ ది ఆర్డర్ అఫ్ ది డే.మన చట్టాల్ని కూడా నేటి పరిస్థితులకి అనుగుణం గా మార్చు కోవాలి.రేప్ చేస్తే కోసెయ్యాలి, murder చేస్తే బహిరంగ వురి, ఆసిడ్ దాడి ev teasing కి పాల్బడితే వెన్నెముక లో ఒక vertebra తిసేయ్యాలి పనికి రాకుండా పోతాడు.అదే జ్యోతిర్మయి కేసు ఇండియా లో జరిగి వుంటే ఆమెది హత్య కాదని ఆత్మా హత్యని నిందితుడు రక్షించడానికి పొతే రక్తం చిమ్మి ఐ లోవ్ u జ్యోతి అని గోడల మిద పడిందని సాక్ష్యాలూ పుట్టించి మిగత ఇద్దరి రూమ్ మేట్స్ లో ఒక బకారని ఎవర్నో ఇరికించి భారి గా పోలీస్ లు సొమ్ము చేసుకుని వుండే వారు.అందుకే ఇండియా కి ఒక అపరిచితుడి చట్టం చాల అవసరం.

5 వ్యాఖ్యలు:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడిందని వినగానే నాకూ ఇవే భావనలు కలిగేయి. ఈ రకం ఆలస్యాలు భరించలేకే కాబోలు, మన పోలిసులే ఎన్‍కౌంటరు శిక్షలు అమలు చెయటం ప్రారంభించేరు

Vamsi M Maganti చెప్పారు...

ఏదన్నా చేస్తే బావ మరదల్ని జడ పట్టి లాగినట్టు ఉండాలి కానీ...ఆ జడ మీద పెట్రోలు పోసి తగలెట్టేటట్టు ఉండకూడదు అని మహారాజశ్రీ శ్రీ శ్రీ శ్రీ తీర్థులవారు (ఈ తీర్థులాయనెవరు ? ఏమో నాకేం తెలుసు ?) సెలవిచ్చారు ..:)...కాకపోతే మనకు అందమయిన జడ బదులు పరమపావనము, అత్యంత సుందరము, జగన్మోహనము అయినటువంటి జడలమఱ్ఱి వంటి చట్టాన్ని, న్యాయాన్ని తీర్థుల వారు ప్రసాదించారు.....కాబట్టి బావకు బాగా తిక్క కుదిరింది....ఇంతే సంగతులు చిత్తగించవలెను...

...Padmarpita... చెప్పారు...

రవిగారు....నిజంగా మీరన్నట్లు చట్టాలని పరిస్థితులకి అనుగుణంగా మార్చి రాస్తే ఇన్ని అరాచకాలు జరగవండి.

krishna rao jallipalli చెప్పారు...

1)ఆసిడ్ దాడికి గురైన స్వప్నికా వాడి మొఖం మిద మేమే పబ్లిక్ గా ఆసిడ్ పోస్తాం అదే సరైన శిక్ష అంటు ఒక పక్క మృత్యువు తో పోరాడుతూ కూడా అందంటే that ఈజ్ ది ఆర్డర్ అఫ్ ది డే.... కాదట. యాసిడ్ పోసిన వాళ్ళను కాల్చ కూడదట. (కస్తడిలోకి తీసుకొని మినరల్ నీరు, బిర్యానిలు - క్రితం ఓ నా కొడుక్కి సరఫరా చేసినట్లు చేసి) రాచ మర్యాదలు చేయాలట.
2)అందుకే ఇండియా కి ఒక అపరిచితుడి చట్టం చాల అవసరం... అమ్మో... దేశం ఏమి అయిపోవాలని శపిస్తున్నారు??

Malakpet Rowdy చెప్పారు...

The main issue here is the delay in delivering the justice and the immediate need is to increase the number of courts.