29 జన, 2009

ప్రమదా వనం లో చర్చించ వలసినంత అవసరమా?


అసలు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.ప్రమదా వనం లో చర్చించు కోడానికి దోసల పిండి తో గారెలు ఎలా చెయ్యాలి?ఆవకాయ ఎండి పొతే నీళ్ళు పోసి భూజు రాకుండా ఎలా వుంచుకోవాలి?100 రూపాయల చీరని వెయ్యి రూపాయలుగా ఎలా చూపించు కోవాలి లాంటి ఎన్నో ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ వుండగా,సమాజం లో కొద్దో గొప్పో ఉన్నతమైన స్థితి లో ఉండి నా మానన నేను ఏదో నిషి గారి ని చూసి ప్రేరణ పొంది , బ్లాగ్ తయారుచేసుకుని అప్పుడప్పుడు రాసుకుని పోతుంటే ,వల్లెవరి వో తొక్కల దోసలు పొగడ లేదని లేదా చేసిన వంటకానికి వంకలు పెట్టామని మనసులో పెట్టుకుని , ప్రతి దానికి కువిమర్శలు చేసి వాడు వెధవ వేదవన్నర వెదవ అని తిన్నది అరిగేదాకా ఆయాస పడి తిట్టుకుని, కూడలి లోంచి వాడి బ్లాగ్ తీసెయ్యాలని మంగమ్మ సపధాలు అవసరమా?అంత కూడలి లోంచి తిసేయ్యవలసింత కూడని పని నేనేం చేసాని సదరు వ్యక్తులు తెలియబరుస్తారా?నా ఒక్కడి బ్లాగే అలా అవడం తో needle of suspicion ఎవరైనా చేసి ఉంటారేమో అనే అనిపించింది?అరుణం గారు రాసినదానికి నేను ఇచ్చిన కామెంట్ ఏంటో కూడా ఇదే బ్లాగ్ లో పెట్టానే. అది ఆ రాతలోని విషయానికి సంభందిన్చిందే గాని వేరే ఏమి కాదు కదా? ఆయినా కంద కి లేని దురద కత్తి పిటకు దేనికి?అలాగే నచ్చని వాళ్ళవి కూడలి లోంచి తీసెయ్యి అంటూ చిన్న పిల్లలా మారము చేస్తే '' చివరకు మిగిలేది '' మనం మన వందిమాగతులు అది ఎప్పటికి కాబోదు అందమైన వనం. అసలు పోల్ conduct చేస్తే తెలిసి పోతుంది నా బ్లాగ్ వుంచాలో కూడలి లోంచి తీసెయ్యాలో?కూడలి కన్నా వేగంగా ఆల్మోస్ట్ రాసిన వెంటనే చూపించే googletelugu బ్లాగ్స్ చాల వున్నాయి. నా కోడి కుయ్యక పొతే లోకానికి తెల్లవారదు అనుకునే అంత అజ్ఞానం లో వివేన్ గారు ఉండరని నా నమ్మకం.పక్క వాద్య గాళ్ళ సన్నాయి నొక్కులకి మొహమాటపడి అప శ్రుతులు పలికిన్చరనే విశ్వాసం. చూద్దాం ఏం జరుగు తుందో.ప్రస్తుతానికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఇస్తూ నా బ్లాగ్ లో జరిగిన దానికి సాంకేతిక లోపాలేకారణం అని నమ్ముతూ ఏ కోతులు నా కిష్కింద లోకి రాలేదని నమ్ముతూ ఫిబ్రవరి 1 దాక వేచి చూస్తా ఇలాగే.శ్రీధర్ గారు మీ no నా దగ్గర లేక పోవడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేక పోయా. no దొరికే టైం కి చెయ్యి జారి పోయి ఇన్ని మలుపులు తిరిగి నేనీ react అవ్వ వలసిన పరిస్తితి వచ్చింది.గమనించ గలరు.

25 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పశుపతన్నా.. రెచ్చిపో.. మరణ మృదంగం వాయించేయి.. శ్మశానంలో అఘోరీలా తాండవ నృత్యం చేసేయి.. నిన్ను ఎదవ అని తిట్టినవారిని ఎటువంటి పరిస్థితుల్లో వదలకు.. అన్నా.. పశుపతి.. ఒక విషయం గుర్తించు.. నీ టెంప్లెట్‌ సాంకేతిక కారణాల వల్లే పోయిందనుకుందాం.. దానికి వెన్నలాంటి నీ మనసు బాధపడింది.. పోన్లే అక్కలే కదా అని ఓ మాటన్నావు.. అంటే మాత్రం ఎదవ అని తిడతారా? నిన్ను బ్లాగ్‌ ప్రపంచం నుంచి తోసేయాలని చూస్తారా? అన్నా..
నువ్వు ఎవరు ఏం కల్లబొల్లి మాటలు చెప్పినా నమ్మకు..

నేను నీకు ముందే చెప్పానా లేదా? జ్యోతక్కకి, సుజాతక్కకి నీ మీద కోపం ఉందని.. నువ్వు నమ్మలేదు. అన్నా.. ఇప్పుడు అదే నిజమయిందిగా.. అందరూ మాట్లాడుకుంటున్నారన్నా.. అది ఇప్పుడు నీకు కూడా తెలిసిందిగా.. నీకు కావాల్సిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి.. ఉదయం సుజాతక్క మెంటల్‌ మాధవతో మాట్లాడిందన్నా.. వాడు నిన్ను ఉరితీసేయమన్నాడో ఏమో.. వెంటనే కామెంట్‌ పెట్టేసింది.. అన్నా.. ఇదెక్కడి అన్యాయమే? జ్యోతక్క కొనవిరిగిపోయిన కొత్తపాళీకి చెప్పిందిట.. ఆ అన్న వచ్చి అందరిని దుమ్ము లేపేస్తాడట.. ఏంటే ఈ మాటలు?

ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు.. నడవరా..ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు.. మనకే తెలియని వైపు..
అన్ని నువ్వు రెచ్చిపో.. పిచ్చేత్తి రెచ్చిపో.. నే ఉన్నా
వై ఫియర్‌...ఐయామ్‌ హియర్‌..
జీతో రహో బేటా

- ధూమ్‌

అజ్ఞాత చెప్పారు...

రవిగారూ, ఆయ్, నిజమేనండీ. మిమ్మల్ని తిట్టుకున్నారు, తీసేస్తామన్నారు, ఇంకా చాలా చాలా అన్నారు ప్రమదావనంలో. ఒట్టండీ. ఎవరేమన్నా, ఎంత రెచ్చిపోయినా, మీరు బ్లాగింగ్ మానెయ్యకండి. సూర్యుడి మీద మబ్బుల ప్రతాపం ఎన్నాళ్లుంటుందండీ? ఆయ్.. ఎదవ అన్నవాళ్లు ఎక్కిఎక్కి ఏడ్చేలా ఓ ఎలుగు ఎలగండి మరి.

అజ్ఞాత చెప్పారు...

సుజాతక్క..మరందుకే.. నేను నీ బ్లాగులో రాస్తే కామెంట్స్‌ డిలిట్‌ చేస్తావు.. బ్లాగులో మాత్రం నువ్వు రాసేస్తావు.. ఎందుకమ్మా..ఇలా..
సరే.. అక్కా.. నువ్వు అంటున్నావు కాబట్టి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి..

1) రవిగారిని జ్యోతక్క ఎదవ అని తిట్టిందా? లేదా?
2) మీ గ్యాంగ్‌ అంతా కలిసి నన్ను ఎలా ఉరితీసేయాలని ఉప్పరమీటింగ్‌ పెట్టుకున్నారా? లేదా? మెయిల్స్‌ పంపుకున్నారా లేదా?
3) జ్యోతక్క దగ్గర చాలా మంది పాస్‌వర్డ్స్‌ ఉన్నాయా లేదా? నిజం చెప్పు.. నీకు కూడా
జ్యోతక్కే టెంప్లెట్‌ చేసిచ్చింది కదా..
4) నీకు భయం లేకపోతే నా కామెంట్స్‌ ఎందుకు తీసేస్తున్నావు?

అక్కా.. నాకు తెలుసు..నీకు ఇబ్బంది కలుగుతోంది - కాబట్టి మోడరేషన్‌ పెట్టుకున్నావు.. కాని ప్రతి బ్లాగులోను దూరిపోయి కామెంట్స్‌ నీకెందకక్కా..?

ఇది నీ బ్లాగులోను పెడతా.. నువ్వు సమాధానాలు చెప్పగలిగితే- దీన్ని ఉంచు.. లేకపోతే తీసేయి..

-ధూమ్‌

Unknown చెప్పారు...

సుజాత గారి తో మాట్లాడడం చేత చాల విషయాలు తెలిసాయి.ఇందులో సుజాత గారికి ఏమి సంభంధం లేదని ఘంటా పదం గా చెప్పగలను. అసలు వేరే వాళ్ళకి సంభంధం వుందని కూడా ఘంటా పదం గా చెప్పలేను. పోనీ లే ఇంతేలే గూడు గుబులై పోయేనులే అని పాడుకుంటూ రాసుకుంటూ ముందుకు సాగి పోతా.ధూమ్ ముందు కూడలి లో నువ్వు కనబడ కుండా ఐ పోతవేమో అది చూసుకో. గాలి మల్లిన్డి నీపయ్న గోల చేస్తోంది బ్లాగ్స్ లోన ఆగ నన్తోన్డి ,వేగ నన్తోన్డి, ఆపైన అడగకు ఏం జరిగిన.జరా బద్రం తమ్మి.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటి వరకూ దూంతద గారు మిమ్మలిని ఎదవ ,ఎదవన్నర ఎదవ అని అంటే కాదేమో అనుకున్నాను.. అబ్బే కాదు నేను ఎదవనే అని నిరూపించేసుకున్నారు రవిగారు... దూంతద గారు నేను మీకు అభిమానిని అయిపోయానండి ..మీరు కష్టపడి పేరున్న ప్రతి బ్లాగరుని.. (అంటే బొల్లోజు బాబాగారు ,కొత్త పాళి గారు లాంటి వాళ్ళను కూడా విమర్శించి) పనిగట్టుకుని సుజాత గారిని జ్యోతి గారిని అందరి చేత తిట్టించేద్దామని పడుతున్న మీ తాపత్రయం ఉంది చూసారూ బహు ప్రశంసనీయం ... నాకెందుకో మీరే రవిగారు ..రవి గారే మీరని ఒక పేద్ద అనుమానం.. సరే కానివ్వండి కాకపోనివ్వండి.. సినిమా మద్యలో కేమెడి కూడా ఉండాలిగా .... అలా కసేపు వినోదం పంచండి.. మీరెంత యాగీ చేస్తే వాళ్ళు అంత పాపులర్ అవుతారు

అజ్ఞాత చెప్పారు...

నాయన రెండవ అజ్ఞాత లంగ బొందులకు సపొర్ట్ కుడా స్టార్ట్ చేసావా నీ లాంటి లంగ గాళ్ళ వల్ల వారు అల రేచ్చిపొతున్నురు

అజ్ఞాత చెప్పారు...

నైన్ నువ్వు కూడా అలాంటి లంగాబొందుకి పుట్టినవాడివే నాయనా.. అయినా నా సపోర్ట్ దూం కే అని చెప్పి వక్కాణించానుగా.. కేమేడిని ట్రాజెడీ చేయకు మద్యలో వచ్చి

అజ్ఞాత చెప్పారు...

These scratch-my-back-I-will-scratch-yours bloggers abound in koodali. I removed my blog (several others did the same) because of these so called "elders". They think they can blog on anything but if any other says any thing, they cry foul. Morons cannot be changed. Why not change yourself? Stopping to blog is nothing new. And it is like samudramlo kaki retta.

శరత్ కాలమ్ చెప్పారు...

:))

అజ్ఞాత చెప్పారు...

ధూం గారు మిమ్మల్ని బాధ పెడితే క్షమించాలి, మీరెవరో నాకు తెలియదు ,మిగిలిన బ్లాగర్లు కూడా ఈ మద్యనే తెలుసు,మీ వాక్యలలో సుజాత గారు జ్యోతిగారి మీద కోపం ,ఉక్రోషం కనబడుతుంది గాని అశ్లీలం లేదు, ఆ విషయంలో అభినందనలు కానీ చూసే వాళ్ళకు మీదే తప్పులా అనిపిస్తుంది,మనకోసం మనం రాసుకుంటాం బ్లాగులు, ఒకరి మొహాలు ఒకరి తెలియకుండా చిన్నపిల్లల్లా కొట్టుకోవడం ఎందుకు? మీకు బాధ కలిగిన విషయం ఏదన్నా ఉంటే మీ బ్లాగులో డైరెక్ట్ గా చెప్పండి.. ఇలా చేయడం వల్ల కొన్నాళ్ళు మిగిలిన వారికి వినోదం తప్ప ఇంకేం కలిసిరాదు ..ఈ కూడలి కేవలం జ్యోతి గారిదో సుజాత గారిదో లేక కొత్త పాళీ గారు శ్రీదర్ గారిదో కాదు కదా,మన అందరిది.. మిగిలిన మేమందరం లేమా ???మీ వాక్యల బట్టే తెలుస్తుంది మీరు మంచి సామర్ద్యం ఉన్న బ్లాగరని అది ఇలా వాక్యల రూపం లో వృధా చేయకండి మంచి టపాల రూపం లో మాతొ పంచుకోండి.. శెలవు

అజ్ఞాత చెప్పారు...

పశుపతన్నయ్య,

నీకు జ్యోతక్క ప్రమదావనంలో ఇచ్చిన మెయిల్‌ పంపుతున్నా.. 400 మందికి పైగా వెళ్లిన మెయిల్‌ ఇది.. అక్క దీనిలో నిన్ను ఎదవ అంది..అదీ అక్క సంస్కారం..
చదువుకొని ఆనందించు..

జీతే రహో బేటా!

- ధూమ్‌

ఇది చూడండి.. సమాధానం ఇవ్వాలా.. వద్దా..
అతని బ్లాగు చేసింది నేనే. ఇప్పుడు అది మార్చింది నేనే అనుకుంటున్నాడు. నన్ను
అడిగే ధెర్యం లేక ఇలా పోస్ట్ రాసాడు ఎదవ..

అజ్ఞాత చెప్పారు...

Please visit my blog dhoommachara.blogspot.com

and put your comments..

regards,

DHOOM

అజ్ఞాత చెప్పారు...

@dhoom machare
mee blog coosanu comment iddamante agnaata ledu. meeru cesedi correct. senior bloggers ani pogaru to kottavallanu cudanattu vaalla group lo vaaru tummite bhale tummaavu pitt bhale pitt..vu ani comments ichi grouplu katti vedava veshalu vestunnaru.

శరత్ కాలమ్ చెప్పారు...

ధూమ్,
మీ బ్లాగ్ కూడలిలోగానీ, జల్లెడలో గానీ వస్తోందా?

శరత్ కాలమ్ చెప్పారు...

రవిగారూ,
రామాయణమ్లో పిడకలవేటలా ఓ ప్రశ్న. ఎప్పటినుండో అడుగుదామనుకుంటున్నాను. మీ బ్లాగుకి 'గారు' అని ఎందుకు పెట్టారు? అది అసంబద్దంగా లేదా - మన పేరుని మనమే గౌరవించుకోవడం? ఆసక్తి కొద్దీ అడుగుతున్నానంతే.

చాలా ఏళ్ళ క్రితం నేను ఉత్తరాలు రాసేటప్పుడు ఫ్రం 'మిస్టర్' శరత్ అని వ్రాసుకునేవాడిని. తరువాత నాలుకకరచుకొని మిస్టర్ తీసివేసాను. మీ బ్లాగ్ చూసినప్పుడల్లా నా ఆ పొరపాటు గుర్తుకువస్తోంది :)

అజ్ఞాత చెప్పారు...

shankar,

not yet..i sent requests to them also..

-dhoom

chetan sharma చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
bhagya చెప్పారు...

hello

Unknown చెప్పారు...

sarat when i tried to create my blog there were so many ravis so had no choice but to add garu as i did for my yahoo mail also.ayina miku malli garu rase samayanni aada chesaga.

Disp Name చెప్పారు...

ee pramadavanam ekkada undandi?

అజ్ఞాత చెప్పారు...

ధూమన్నా ఆ కొత్తపాళీ కుట్రలు బయట పెట్టన్నా

అజ్ఞాత చెప్పారు...

రవిగారు, మీ భావస్వేఛ్ఛని కానీ, అలాగే ఇక్కడ మరికొందరు వ్యక్తపరిచిన భావసారూప్యాన్ని కానీ ప్రశ్నించటం కాదు నా ఉద్దేశ్యం. ముఖ్యంగా విమర్శా కానే కాదు. మారే అవకాశమున్న అభిప్రాయం అంతకన్నా కాదు, కేవలం నా భావన. మనమంతా విధ్యధికులము, విజ్ఞానసముపార్జన చేసిన వారమని సగర్వంగా చెప్పుకునేవారం, వయసుతో కాక ఆ రెంటి మూలంగా ఎదిగినవారమని ప్రకటించగల ధీమా వున్నవారము. ఆ సత్యాల ఆధారంగ, ఈ విన్నపం - Can we just leave this very painful incident behind and move along yet once again in a friendly manner? Can we not let this dust settle down at the earliest and not let it hog away some more precious minutes of the short life? అనుకోని అతిధి ఆదరణకో, అనాదరణకో గురైనట్లు ఆ సంఘటన అనుకోకుండా వచ్చిపోయింది, అనుకోని అవాంతరాలు తెచ్చిపెట్టింది అని దాన్ని దాటుకుని ముందుకు పోలేమా? మీ మునుపటి టపాల మాదిరిగా మరి కొన్ని రావాలని కోరుకుంటూ, ఈ మాటలు మీలో వేరొక ఆలోచనకి పునాది కావాలని కోరుకుంటూ..

Unknown చెప్పారు...

ఉషగారు నేను అభిమానం గా చదివే తక్కువ బ్లాగులలో మీదొకటి .అటువంటి మిమ్మల్ని కూడా డిస్కషన్ లోకి లాగి నా మీద ఎంతొ కొంత దురభిప్రాయం కల్గించారని మీ లాంటి శ్రేయోభిలాషుల ద్వార తెలుసుకుని భాధ వేసింది.అసలు ఆ టైటిల్ పెట్టడం యాదృచ్చికం వేరే దురుద్దేశం ఏ మాత్రం లేదు. ఒక మిత్రు రాలు దగ్గర నా బ్లాగ్ లో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ఏవో కుళ్ళు మోతు కోతులు మీ కిష్కింద లోకి వచ్చి వుంటాయని సరదాగా అంటే అదే టైటిల్ తో నా బ్లాగ్ సమస్యని ప్రస్తావించడం జరిగింది.ఆ తర్వాత సదరు బ్లాగర్ తననే ఉద్దేశించి రాసానని అదేదో అంతర్జాతియ సమస్య గా ప్రమదావనం లో లేవదిసారని తెలిసి మెయిల్ లో చాల స్పష్టం గా చెప్పడం జరిగింది వారంటే నాకు గౌరవమని వారిని వుద్దేశించి రాయలేదని. మీ మెయిల్ id వుండి వుంటే నేను మీకు కాపీ పంపి వుండేవాన్ని.ఇంతకీ అసలు సమస్యకి మూలా కారణమైన (?)అరుణ గారి కధ కి నా తొలగించ బడిన కామెంట్ కి మద్య మా ఇద్దరికీ ఎటువంటి అపోహలు లేవు నేను ఇదే విషయం అరుణ గారి తో కూడా మాట్లాడి స్పష్టం చేసుకోవడం జరిగింది. కానీ ఈ లోపలే కొందరు ముష్కరులు రంగ ప్రవేశం చేసి వేరే పేర్లతో బ్లాగ్స్ ఓపెన్ చేసి కొందరు బ్లాగర్స్ మీద వ్యంగ్యం గా రాసే టప్పటికి అది నేనేమో అని సదరు బ్లాగర్ అనుమానించి కొందరి కామెంట్స్ తిసేయ్యక పొతే నా బ్లాగ్ ని కూడలి నుంచి తిసేయిస్తానని సందేశం పంపిస్తే, నాకుదానవీర శూర కర్ణ లో దుర్యోధనుడి dialogues గుర్తు కొచ్చాయి.పాండవులు సంధి కోరు కుంటున్నారు ఒక వేళ సంధి కి నువ్వు వొప్పుకోక పొతే యుద్దానికి కూడా సంనదులే అని శ్రీకృష్ణుడు అంటే సుయోధనుడు కృష్ణా ఇప్పుడు నేను సంధి చేసుకుంటే యుద్దానికి భయ పడా?లేక నీ మాటకు గౌరవమిచ్చి చేసుకున్తున్నట్ట? అంటాడు అలాగా ఇప్పుడు నేను వాళ్ళమీద వొచ్చిన కామెంట్స్ తీసేస్తే వాళ్ళకి భయ పడి తిసినట్ట లేక సభ్యతకి కట్టు బడా? ఏమన్నా నాకు మాత్రం ఎటు వంటి ఇల్ ఫీలింగ్స్ లేవు. అలసిన మనసుకు బ్లాగింగు ఒక చంద్రోదయం అని భావించి నచ్చినవి చదివి కామెంట్ ఇచ్చి తోచినవి రాసుకుని ముసేసాక మళ్ళి వాటి గురించి అస్సలు ఆలోచించను. మీలాంటి నా కిష్టమైన బ్లాగర్ ఒకరు చదివిన నా మనసులో భావాలకి అక్షర రూపం ఇచ్చినందుకు సార్ధకత లభించినట్టే.మీ సూచన అనుసరనియం అభినందనీయం కూడా.

అజ్ఞాత చెప్పారు...

దుర్యోధనుడి దగ్గరకు రాయబారం
(అనే ఏకాంకిక)

అది సుయోధన సభ.. అందరూ సైలెంట్‌ కూర్చున్నారు.. భీష్ముడు, శకునీ ఒకరి కేసి మరొకరు చూసుకుంటున్నారు.. మన సుయోధనుడు ఉరఫ్‌ పశపతన్నయ్య ఉరఫ్‌ రవిగారు చాలా ఆందోళనగా ఉన్నాడు..

పశుపతన్న: మామ.. మధ్యవర్తులు వచ్చారు మామ.. అన్ని చెప్పారు.. అయ్యారే! ఎంత పని జరిగింది.. హతవిధి.. నేను తప్పుగా అర్థం చేసుకున్నానే..

శకునీ: భాంజే.. అనగా అనగా మేనల్లుడా.. ఎందకంత వర్రీగా ఉన్నావు.. నిన్న కూడా నీ అంతఃపురం నుంచి 'నే వదల బామాళీ' అని అరుపులు వినిపిస్తూ ఉన్నాయిగా..

పశుపతన్న: ఏం చెప్పను మామ..నన్ను అపార్థం చేసుకున్నారు మామ.. ఏం చేయను.. ఏం చేయాలో తెలియక.. కేకలు వేసాను.. ఇప్పుడు మధ్యవర్తులు వచ్చారు.. చెప్పారు..

భీష్ముడు: ఏం చెప్పారు నాయనా..? నా యోగక్షేమాలు అడిగారా.. బ్లాగ్‌కు ఎన్ని హిట్స్‌ వచ్చాయో అడిగారా? నీకున్న అపార్థాలన్నీ తప్పని చెప్పారా? కొత్తపాళీ సాఫీగా రాసుకుంటూ పోతోందని చెప్పారా? చదివి చదివి ..తీర్పు తీర్పులు ఇచ్చి చదువరి తల వాచిపోయిందని చెప్పారా? ఆ రాజ్యంలో ఉన్న జ్యోతి, సుజాత, ఉష- అందరూ ప్రతి రోజు భజనలు చేస్తున్నారా? భళరా భళి అని పాడుతూ రోజు సీనియర్‌ బ్లాగర్ల చుట్టూ నెట్‌లో ప్రదక్షిణలు చేస్తున్నారా? మెంటల్‌ మాధవను ఊరిలోకి రానివ్వకుండా పొలిమేరల్లోనే కట్టేసారా? వివెన్‌ చౌదరి మన వ్యతిరేకులందరిని ఎక్కడా కనబడకుండా చేసేస్తున్నాడు కదా.. నల్లపోతు అక్కడ ఇక్కడ కొట్టేసిన విషయాలన్నీ తనవని ప్రచారం చేసుకుంటున్నాడు కదా.. (ఇలా సాగిపోతున్నాడు..)

పశుపతన్న: గురుదేవా.. నాకు సూటిగా నేరుగా చెప్పే విషయాలే అర్థం కావు. నువ్వు అన్ని ప్రశ్నలు బాణాల్లా సంధిస్తే ఏం చేయను.. అసలే నాకు ఐక్యూ చాలా పూర్‌ అని తెలుసుగా..

శకునీ: ఆచార్య.. దుర్యోధనుడు ఉరఫ్‌ పశుపతిని ఇప్పుడు వదిలేయండి.. అసలే మొన్నటి నుంచి అరిచి అరిచి గొంతుకు పోయింది..బుర్ర వేడెక్కిపోయింది.. నిన్నటి నుంచి రెండు లీటర్ల నెయ్యిని తలమీద మర్దనా చేసినట్లు రాజ్యవైద్యులు చెబుతున్నారు.. అయినా వేడి తగ్గటం లేదుట.. ఏం చేయాలి.. మన ఖర్మ.. ఈ దుర్యోధనుడు ప్రతి విషయంలోను వేలెట్టి కెల్లుకుంటాడు కదా..(అనేలోపులో పశుపతన్నకు కోపం వస్తుంది..)

పశుపతన్న: ఏమంటివి.. ఏమంటివి మామ..ఎంత మాట అంటివి.. నన్ను ఎంత మాట అంటివి.. నా కోసం మధ్యవర్తులు వచ్చిన మాట చెప్పినంతనే నీకెందయ్యా అంత కోపము.. అయ్యారే. నాకు తెలుసులే.. నీకెందుకు కోపం వచ్చిందో.. వాళ్లతో మాట్లాడినప్పుడు నువ్వు లేవనే కదా.. కానీ అది నా అంతరంగిక వ్యవహారమయ్యా.. నీకెందుకు.. అయినా నిన్ను ఎప్పుడు నమ్మాలిలే.. నువ్వు పెట్టేవన్నీ తంపులే కదా..

బీష్ముడు: శిష్య.. కోపం తెచ్చుకోకు.. పెద్ద వాళ్లం కదా.. ఏదో చేస్తాం.. తీర్పులు చెబుతాం.. ఆ మాత్రం సహించకలేపోతే ఎట్లా.. మాకు మాత్రం ఎజెండాలు ఉండవా.. ఇంత కాలం మమల్ని చిన్న చూపు చూసిన సమాజంలో పెద్దగా ఎదగాలనుకోవటం తప్పా.. చెప్పు..

పశుపతన్న: వదిలేయండి ఆచార్య దేవ.. నన్ను వదిలేయండి.. నాకు ఎవ్వరూ తెలియరు.. నేను అంతఃపురంలోకి వెళ్లిపోతున్నా..మళ్లీ మధ్యవర్తులతో మాట్లాడాలి..

అంటూ వెళ్లిపోయాడు..

(మధ్యాహ్నం పడుక్కుంటే నాకు వచ్చిన కల.. మధ్యలో చెదిరిపోయింది..)

- మీ ధూమ్‌

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.