14 జన, 2011

స్వీట్ మిరపకాయ్


రవితేజ మిరపకాయ్ సూపర్ హిట్ అని చెప్పలేం గాని వినోదాత్మక చిత్రం అని చేపోచ్చు .రవితేజ మార్క్ హాస్యాన్ని ఇస్ట పడే వాళ్ళకి తప్పకుండా నచ్చు తుంది . కదా పరం గా రోటిను కధే .విదేశాల్లో వున్న అండర్ వరల్డ్ డాన్ కిట్టు భాయి ఆచూకి కని పెట్ట డానికి పోలీసు ఇన్స్పెక్టర్ కాలేజీ లెక్చరర్ గా జాయిన్ అయ్యి విలన్ కూతుర్ని ప్రేమలో పడేసి తద్వారా విలన్ ఆట కట్టించాలని ప్లాన్ . యి లోపు వేరే అమ్మాయి తో నిజంగానే ప్రేమలో పడడం వీళ్ళ మద్య అపోహలు ఆఖర్న విలన్ ఆట కట్టడం ప్రేమికుల మద్య అపోహలు తొలగడం విలన్ కూతురు పక్కకి తప్పుకోవడం . యిదే కధ , అయితే కధనం లో ఎక్కడా బోర్ కొట్ట కుండా రవితేజా మార్క్ డైలాగులతో సాగి పోతుంది . సునీల్ రవితేజ మద్యన ,బ్రహ్మాజీ ఆలి మద్యన సీన్స్ బానే పేలాయి .కొన్ని క్రూడ్ జోక్స్ కుడా వున్నాయి .హీరొయిన్ ఎవరు చూడ కుండా సెల్ ని జాకెట్ లో పెట్టుకుంటే సునీల్ చూస్తాడు . ఏంట్రా తనని అలా చూస్తున్నావ్ అని హీరోయిన్ తల్లి అడిగితె జాకెట్ లో ఏముందో చూస్తున్నా అంటాడు సునీల్ .బ్రహ్మాజీ ని ఉద్దేశించి ఆలి తో రవి తేజా ''గజని సినిమా లో మనం అంతా హీరోయిన్ ని చూస్తే మనోడు అమీర్ ఖాన్ ని చూస్తాడు ,సిక్స్ ప్యాక్ లో సెక్స్ ప్యాక్ వెతుక్కునే టైపు అంటాడు'' .పేద రాయుడు సినిమాలో ఫిష్ దైలోగ్ కి వెటకారం గా హీరోయిన్ తో రవితేజ చెబుతాడు . , అలాగే శంకరా భరణం లో ''శారదా'' కి కూడా పేరడీ గా డైలాగు చెప్పించారు .ఆఖర్న కొంచెం ట్విస్టులు కూడా యిచ్చి ప్రేక్షకులు ఊహించని చిన్న మలుపులు కూడా పెట్టాడు ''.ఏంటి యిది కూడా పిత్తేసాడా మీ దగ్గర ''అంటూ బాస్ దగ్గర రవితేజా అనడం నాచురాలిటి అని సర్ది పెట్టు కోవాలేమో ? పాటలు ,మితి మీరని ఫైటులు వొకే .రవి తేజ తనదైన స్టైల్లో చాలా ఈజీ గా చేసుకుంటూ పోయాడు .రిచా మొద్దు మొద్దు గా నటించింది .బ్రాహ్మిన్స్ ని అపహాస్యం చెయ్యడం యిందులోను కోన సాగింది . మా యింటికి భోజనానికి వస్తే ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయతో భోజనం పెడతా అని శాస్త్రి గారి కూతురు గా వేసిన రిచా హీరో తో అంటుంది .యింకో సందర్భం లో రిచా స్నేహితురాలు ఆమె ని ఉద్దేశించి నువ్వేమో వోడిలిపోయిన కొత్తిమీర కట్ట ఆమె ఏమో చికెన్ పిజ్జా అంటుంది .వొక వర్గాన్ని లోకువ చేస్తూ (లోకువ గా వున్న వాణ్ణి చూస్తే మొత్త బుద్ది టైపు లో ) చూపించే సన్నీ వేసాలకి సెన్సార్ కత్తెర వెయ్యడం సమంజసం .అదే వేరే కులాలని అనడం సంగతి దేవేడెరుగు ,అంబేద్కర్ విగ్రహం వున్న కాలని నుంచి గుండాలు వచ్చినట్టు వొక సినిమాలో చూపిస్తే యెంత రాద్దాంతం చేసి ఆ సీను తీసే దాక వదల లేదు .సరే ప్రస్తుతం సబ్జెక్టు అది కాదు కాబట్టి మొత్తానికి మిరపకాయ్ తియ్యగానే వుంది అని చేపోచ్చు .

25 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గూండాలు అంబేద్కర్ విగ్రహం ఉన్న కాలనీ నుండి వస్తే రావచ్చు కానీ వాళ్లను పోషించేది మాత్రం NTR విగ్రహం ఉన్న కాలనీలోనో లేక యోగివేమన విగ్రహం ఉన్నకాలనీలోనో ఉంటారు.

అజ్ఞాత చెప్పారు...

బ్రాహ్మలను ఎంతబ్రష్టు పట్టించాలో కమ్మవాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు అందుకే ప్రతి కమ్మ దర్శకుడు తమ సినిమాల్లో వాళ్ళను కించపరుస్తూ చూపిస్తుంటారు

అజ్ఞాత చెప్పారు...

బాగుంది మీ రివ్యూ. మీరు చెప్పినట్టు బ్రాహ్మిన్ కమ్యూనిటీని అవహేళన చేయడం కామెడీ అని ఫిక్స్ అయిపోయారు సినిమావాళ్ళు. జనాలూ (బ్రాహ్మలతో సహా) దాన్ని ఏక్సెప్ట్ చేసేస్తున్నారు. అయ్యో మనని కించపరుస్తున్నారు అన్న ఏడుపు వీళ్ళకీ లేదు, అలా చేయకూడదు అన్ని బుద్ధి వాళ్ళకీ లేదు. పైగా చాలా సినిమాలో బ్రాహ్మణుడు అంటే సంభావన తీసుకునేవాడే. పంతులూ నీకు సంభావన ఎక్కువ ఇస్తాలే అని అంటే ఆ బ్రాహ్మణ కేరక్టరు సంభావన కోసం ఎలాంటి పనైనా చేసేస్తాడు.

రాజేష్ జి చెప్పారు...

Well said Ajnaataa's.

That's a real pain in ***. But to feel that, Does somebody really need to wait until gets self-expirienced???

pity pricks!

అజ్ఞాత చెప్పారు...

@బ్రాహ్మిన్స్ ని అపహాస్యం చెయ్యడం యిందులోను కోన సాగింది ...
ఉదయం లేచిన దగ్గరనుంచీ తోలు బిజినెస్ చేసే ఈ తొక్కలొ సిన్మా గాళ్ళు ఎవర్ని వెక్కిరించలేదు చెప్పండీ....ఈ దేశమ్మీద మెజారిటీ [ఆడా మగా తేడా లేకుండా] బోకులు ఉండేది ఫస్ట్ సిన్మా ఫీల్డ్ లోనే అన్నది జగమెరిగిన సత్యమ్ కదా!!

కత పవన్ చెప్పారు...

బ్రాహ్మలను ఎంతబ్రష్టు పట్టించాలో కమ్మవాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు

_____________
బాబు ajnataa నువ్వేవడో కాని నీ అభిప్రాయం మాత్రం చెత్తగా వుంది ... సినిమాల లో ఒక్క బ్రహ్మణులనే కాదు టిచర్ లను , రాజకీయనాయకులను .. ఇంకా నువ్వు అనుకుంటున్న దర్షకులను (కమ్మ) అందరిని కామేడికి కి వాడుకుంటారు .. అది మనం చూసే చూపును బట్టి ఉంటుంది ... నీకు అంత నచ్చకుంటె నువ్వు కమ్మ వాళ్ళ మీద O సినిమా తిసేయ్ సరిపోతుంది

Malakpet Rowdy చెప్పారు...

Heheee .. Brahmin Vs Kamma fight in the making .. Whistles whistles Ravigaru .. you have succeeded where the "Kamma model" experts have failed.

Krishna K చెప్పారు...

Malak,
I guess you are right :)
బ్రాహ్మణులను కించపరుస్తూ వారిని కామేడీ కింద చూపటం ఇప్పుడు మొదలయ్యింది కాదు, దానికి ఏ ఒక్క కులమో బాధ్యులుకూడా కాదు, దానికి ఓ particular కులాన్ని blame చేయటం అలా వ్రాసే రచయితలు కంటే తెలివితక్కువతనం.

ఓ సారి "శర్మా, శాస్త్రీ " అంటూ మాయాబజార్ సినెమా తీసిన దర్శకుడు, రచయిత ఎవరో ఇంకోసారి ఆలోచించండి. మిరపకాయ్ దర్శకుడు ఏ కులమో ఓ సారి ఆలోచించి మరీ కామెంట్ వేయండి. :)

Malakpet Rowdy చెప్పారు...

మా యింటికి భోజనానికి వస్తే ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయతో భోజనం పెడతా అని శాస్త్రి గారి కూతురు గా వేసిన రిచా హీరో తో అంటుంది .యింకో సందర్భం లో రిచా స్నేహితురాలు ఆమె ని ఉద్దేశించి నువ్వేమో వోడిలిపోయిన కొత్తిమీర కట్ట ఆమె ఏమో చికెన్ పిజ్జా అంటుంది
______________________________________________________

Frankly I dont find anything offensive in this - unless there is something that I have missed.

By the way, I know many non-brahmins who are big fans of ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయ. Is there are a dish on the earth that tastes better than the above combo?

Malakpet Rowdy చెప్పారు...

మా యింటికి భోజనానికి వస్తే ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయతో భోజనం పెడతా అని శాస్త్రి గారి కూతురు గా వేసిన రిచా హీరో తో అంటుంది .యింకో సందర్భం లో రిచా స్నేహితురాలు ఆమె ని ఉద్దేశించి నువ్వేమో వోడిలిపోయిన కొత్తిమీర కట్ట ఆమె ఏమో చికెన్ పిజ్జా అంటుంది
______________________________________________________

Frankly I dont find anything offensive in this - unless there is something that I have missed.

By the way, I know many non-brahmins who are big fans of ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయ. Is there are a dish on the earth that tastes better than the above combo?

Malakpet Rowdy చెప్పారు...

To quote my own example -

I havent come across any caucasian/afro/latino American who ridiculed me for being a veggie guy who doesn't eat eggs. On the contrary I can remember at least 15 instances wherein Indian guys made fun of that - around half of the guys involved were Brahmins :))

The best argument (?) I came across in that context was about Alcohol being vegetarian :)) - Thats a different issue though.

So, the bottom line is - the above lines RG mentioned are nothing compared to what happens on the streets.

Malakpet Rowdy చెప్పారు...

Before u drop your nukes on me - lemme clarify that i have nothing against the people who consume alcohol. I was just giving an example about the justification for consumption saying itz vegetarian.

Unknown చెప్పారు...

మలక్ అసలు ఇంతవరకు తెలుగు సినిమా లలో
బ్రాహ్మిన్స్ ని ఎన్ని సార్లు అవహేళన చేస్తూ చూపించారో
కంపైల్ చేసి రాయాలని వుంది .యిందులో కూడా రవితేజా హెల్మెట్ పెట్టుకుని
విలన్ కోట కొడుకుని చంపే సన్నీ వేషం లో చంపే ముందు హెల్మెట్ తీసేస్తాడు ,
వెంటనే విలన్ పాత్రధారి అంతవరకూ కింద పడి పోయిన వాడు వొక్క సారి గా
నువ్వా పంతులు అంటూ మీదకి వస్తుంటే రవితేజా ఏం హిందీ పంతులు అని తెలియగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందా ?
నేను పంతులు కాదు పొలిసు ఇన్స్పెక్టర్ అంటూ అతన్ని చంపేస్తాడు . ఈ డైలాగు లోనే అవహేళన వుంది ,
ఇవివి సినిమాల్లో అయితే యింక చెప్పనక్కర లెద్దు .యింకో రవితేజ సినిమాలో రైల్లో వెళుతూ అద్డం ముందు నిలబడి రవితేజ
తు నీ బతుకు చెడ యిక జీవితం అంతా ఆకులు అలములు తింటూ గడపడమే అంటాడు .(బ్రాహ్మిణ్ అని హీరోయిన్ ముందు కమిట్ అవడం చేత )
జోక్ ఏంటంటే మళ్ళి తెలుగు సినిమా దిగ్గజాలు , వాటిలో సింహ బాగం కంట్రి బ్యూ టు చేసేది ఆ వర్గమే .యిది తవ్వితే చర్విత చరణమే అవుతుంది .

Krishna K చెప్పారు...

రవి గారు,
I agree with you, it became normal to every writer/director to use this kind of comedy for longtime . కాకపోతే దానికి ఒక్క కులాన్నె బాధ్యులని చేస్తూ ఓ అజ్ఞాత దీనిని కులాల మధ్య కుంపటి వెలిగించటానికి పెట్టిన కామెంట్ గురించే నె వ్రాసాను. అందుకే అలనాటి మాయాబజార్ ను, ప్రస్తుత మిరపకాయను రెంటిని ఉదహరించింది. This kind of comedy is not reaaly in good taste for sure. My take on it is, everybody (almost all the directors/Writers) including Brahmins are responsible for this.

మీరన్నట్లు "యిది తవ్వితే చర్విత చరణమే అవుతుంది " అన్నది నిజమే.

అజ్ఞాత చెప్పారు...

కత పవన్ / krishna@
కమ్మ వాళ్ళ కి ఉన్నంత కుల పిచ్చి మరే కులంలో లేదు . మీ కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా ప్రదర్శించుకోవాలని తహ తహ లాడుతుంది .ఇందులో భాగంగా బ్రాహ్మణులు పధకం ప్రకారం తొక్కేసారు.

అజ్ఞాత చెప్పారు...

@కత పవన్
మీ పేరు వెనుక నాయుడు తోక ఎందుకు తగిలించుకున్నారు.?

అజ్ఞాత చెప్పారు...

కొట్టిన తిట్టిన చివరకు రెడ్డే పెడతాడు కమ్మ నీడ తుమ్మ నీడ ఒక్కటే

Malakpet Rowdy చెప్పారు...

రవితేజా ఏం హిందీ పంతులు అని తెలియగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందా ?
నేను పంతులు కాదు పొలిసు ఇన్స్పెక్టర్ అంటూ అతన్ని చంపేస్తాడు .
_____________________________________________________

రవిగారూ,

నేను మిరపకాయ్ చూడలేదు. కానీ మీరు చెప్పిన కథప్రకారం ఇక్కడ పంతులు అంటే ఉపాధ్యాదుడు అనే అర్థమే వస్తోందిగానీ కుల ప్రసక్తి వస్తోందనుకోను.

ఒకవేళ కులప్రసక్తి వచ్చినా - traditionally the Brahmin community is known for its brains - not for brawn. May be because of the food habits or may be because of their lifestyle they happen to be physically weaker, in comparison with those communities which consume more animal protein.

అంతెందుకండీ, ఏదో అంబేద్కర్ వాడలో ఒక పాత్రనుద్దేశించి "ఒరేయ్, నీకు బాడీ పెరిగిందిగానీ మెదడు పెరగలేదురా. ఆ పంతులుగారింటికి వెళ్ళి దీనర్థం ఏమిటో కనుక్కునిరా" అనే అర్థం వచ్చే డయలాగులు ఎన్ని సినిమాల్లో లేవు?

నేనంటోందేమిటంటే - మరీ "అదిరింది అల్లుడూ" సినిమా టైపులో బూతులు తిట్టనంతవరకూ ఏదో కాస్తంత leg pulling ఫరవాలేదని.

May be I should watch Mirapakaai at least to understand what this is all about :P

కత పవన్ చెప్పారు...

అన్నాయ్ ajnataa నీ కామెడీ మరీ ఎక్కువైంది .. లైట్ తిస్కో .. కులం కులం అని నువ్వె కాకి లా గోల పెడుతున్నావు ... ఎవడో రివ్యు రాసాడని నువ్వు చిన్న పిల్లోడిలేక్క అల్లరి చెయకు .. నీకు మరీ అంత తీట గా ఉంటె ఆ ముసుగు తీసేసి రా.... నా తోకల గురించి వివరిస్తా ..

Unknown చెప్పారు...

మలక్ నేను మీతో ఏకిభవిస్తున్నా కాని
నేను చెప్పదల్చుకున్నదేంటంటే ఈ సో కాల్డ్ లెగ్ పుల్లింగ్
లోకువ గా వున్న వాళ్ళకి మాత్రమె .వొక సినిమాలో భానుమతి ఏవిట్రా ఆ భట్రాజ్ పొగడ్తలు అంటే
మా కులాన్ని కించ పరచారని అది వెంటనే తీసెయ్యాలని ఆ కుల పెద్దలు గొడవ పెట్టారు .
ఈ సినిమాలో అంతర్లినం గా కించ పరిచాడు గాని డైరెక్ట్ గా కాదు .
వొక ప్రాంతం , కులం వారి ఆచార వ్యవహారాలని హాస్యం పేరు తో కించపరచడం అభిలాషనీయం యెంత మాత్రం కాదు .
ఎవోయి పంతులు అని సినిమాలో సంభోధించినంత సులభం గా
ఎవోయి మాల లేదా ఎవోయి ఎరుకల అని పెట్టె సాహసం ఎవడన్న ఈ రోజుల లో చెయ్యగలడా ?
అంతెందుకు తెలంగాణా యాస తో కించపరిచేలా డైలాగులు సినిమాల్లో పెడితే గడబిడ చేస్తామంటే
గమ్మునున్దలే అందరు .రూలు అందరికి సమానంగా వర్తిన్చాలనే నా ఆవేదన ,

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు అగ్రవర్నాలని పిలిచేది కేవలం కమ్మాస్ ని ,రెడ్డీస్ ని మాత్రమే అని ,ఎందుకంటే పొలిటికల్ పవర్ ఆ రెండు కులాలకే ఉంటుందని కొంతమంది అనగా విన్నాను.

Krishna K చెప్పారు...

అజ్ఞాత గారు,
మొత్తానికి నేను కమ్మ అని decide చేసారన్నమాట :). అలాగే మీ ఊహలు నెను ఎందుకు కాదనాలి. కారణాలు ఏమయినా మీకు ఓ కులం అంటే ప్రత్యేక ద్వేషం ఉన్నట్లుంది. కాని ఇక్కడ రవిగారు అంటున్నది, నేను ఒప్పుకొన్నది ఇది bad taste అనే. దానికి ఏ ఒక్క కులమో కాక, సమిష్టి బాధ్యత అని మాత్రమే. రవిగారన్న ".యిది తవ్వితే చర్విత చరణమే అవుతుంది " అన్న మాటకు అర్ధం ఏమిటో ఓ సారి ఆలోచించండి!!!

ఇంతకీ మిరపకాయ దర్శకుడు ఎవరంటే సమాధానం లేదేంటి? తను నా మిత్రుడుకి బంధువు అందుకనే సరదాగా అడిగింది మిమ్ములను :)

మీరు చెప్పే సామెతలు, వాడుక పదాలు ప్రతి కులం మీదా ఆయా ప్రాంతాలను బట్టి ఉన్నాయి, ఒకవేళ మీకు తెలియకపోతే !!
!
మంచి వారు, చెడ్డ వాళ్లు అన్ని కులాలు, అన్ని మతాలలో ఉంటారు, అది మనం చూసే దృష్టి ని బట్టి ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. బ్లాగులలో ఒకరి అభిప్రాయాలు ఒకరం మార్చలేకపోవచ్చు కాని, over generalization కాస్త తగ్గించుకుంటే మంచిదేమో ఆలోచించండి. మీరు ఓ కులాన్ని ఆడిపోసుకొన్నట్లే, మీ కులం అది ఏదయినప్పటికీ దానిని ఆడిపోసుకొనేవారూ ఉంటారు అని గుర్త్తెట్టుకోండి.:)


ఆ మధ్య కాలంలో ఓ చేయితిరిగిన కామేడీ కేతిగాడు కం రచయిత, ఈ టాపిక్ మీద మంచి కామెడీ టపా ఒకటి వ్రాసాడు, మీరూ ఆ school (of thought) వారు కాదు కదా కొంపదీసి, అజ్ఞాత ముసుగులో :)

చివరగా here is a small quote for you " Hate cages all the good things about you. ~Terri Guillemets" Hope you get it.

రాజేష్ జి చెప్పారు...

నిజమే! ఓవర్ జెనరలైసేషన్, ఓవర్ మోడెస్టీ కొన్ని కామెంట్లలో చాలా ఎక్కువయింది. దానివల్ల నిజానికి పాతరేయడం తప్ప వచ్చేది ఏమీ లేదు. ఇలానే పై పూతలు పూస్తే పూతే ఎవరొ అన్నట్టు అది "తవ్వితే చర్విత చరణ" కాదు, "తవ్వితే చర్విత వితరణమే" అన్న పంధా ఏర్పడుద్ది.

సరే ఈ "అందరికీ సంబంధం ఉంది" అన్న దాని మీద కాసేపు.. కుల జాడ్యం పైన
తొలుత బ్రాహ్మలు ఈ కుల జాడ్యానికి ఆద్యులు అని చెప్పబడుతుది. సరే ఒప్పుకుంటా, నాకు పోయేది ఏముంది వస్తే అవార్డులు తప్ప. కానీ కాలక్రమంలో మిగిలిన బలమైన కులాలు తమ కింది కులాలని, ఇంకా స్థాన,స్థల బల ప్రయోగాలతో పై కులాల్ని తమ బానిసలుగా మార్చి ఊడిగం చేయిన్చుకున్నాయి, కుంటున్నాయి. మరిందులో బ్రాహ్మ్మల పాత్ర లేదు కదా, అందుకని ఈ కుల జాడ్యం పెంచుటలో అందరి పాత్ర ఉంది కేవలం బ్రాహ్మలది కాదు అంటే! ఒప్పుకునే వాళ్లు ఎంతమంది? లేక ఈ "అందరిది" అనేది మళ్ళీ ఒక్క బ్రాహ్మలకి తప్ప అందరికి వర్తించే రిజర్వేషనా??

ఇక టపాలోకి వస్తే,

తొలుత రెడ్డిగార్ల ఏలుబడిలో ఉన్న సినిమా రంగం ఏనాడు ఏ ఒక్క కులాన్ని పనిగా తూలనాడిన దృష్టాంతాలు లేవు, ఉంటె అర కోరా తప్ప. అదే సమయంలో మిగిలిన అన్ని విభాగాలలో సింహభాగ ఉన్న బ్రాహ్మలు, వైశ్యులు కూడా చేయలేదు. ఇంకా వివరాల్లోకి వెళితే తమ ఆహార, ఆహార్యాల మీద వారే సమయోచిత హాస్యాన్ని సినిమాలలో పండించేవారు. ఇందుకు చాల సోదహారణలు ఉన్నాయి. అప్పుడు ఎవరికీ బాధ లేదు, అసలు ఎవరూ అది తప్పు అని కూడా చెప్పుకోలేదు.

కానీ ఇది 90లలో వికృత రూపం దాలిచింది. కేవలం బ్రాహ్మల ఆచారవ్యవహారాలని నిక్రుస్ట౦గా చూపిస్తూ, అవహేళన చేస్తూ సాగుతోంది. పైన ఎవరో అన్నట్లు ఇప్పడు బ్రహ్మలు సింహభాగం కాదు కదా,అధోభాగం లో కూడా లేరు. ఆ ఉన్నవారిలో ఎవరూ ఖండించే సాహసం చేయడం లేదు, ఎందుకంటే చేసినా తమవారినుంచి support వస్తుందనే నమ్మకం లేదు కాబట్టి.
ఇది ఒక్క సినిమా రంగమే కాదు, ఈ పద్దతి ప్రతి రంగానికి పాకుతుంది, రవి గారు చెప్పినట్లు "లోకువ గా వున్న వాణ్ణి చూస్తే మొత్త బుద్ది టైపు లో".

ఇక్కడో తమాషా, బ్రాహ్మడు ఎప్పుడైనా అది మా మనోభావాలు దెబ్బ తినేలా ఉంది అంటే, అది కుల జాడ్యం కిందికి పోతుంది. అంటే మిగిలిన వారివి మాత్రమె మనో......


చివరగా ఒకటి గుర్తుకు వచ్చ్చే.. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం గారు వార్త లో K.N.T.శాస్త్రి తీసిన తిలదానం గురించి మాట్లాడుతూ "ఈ సినిమా తీసినది బ్రాహ్మనాయన.. దానిపై మనోభావాలు దెబ్బ అని న్యాయస్తానానికి వెళ్ళింది ఇంకో భ్రాహ్మనాయన" అని ఒకలాంటి దైన్య స్తితిని తెలియజేస్తాడు.

మొట్టమ్మీద ఆ పైన అజ్ఞాతలు చెప్పినదాంట్లో వాస్తవాలు ఉన్నాయి.
వారు ముసుగేసుకుని అజ్నాతల రూప౦ లో రాస్తున్నారు కదాని వాస్తవాల మీద ఇది "అందరికి" అన్న "మంచి" ముసుగేస్తే ఉపయోగం ఏంటి?

కత పవన్ చెప్పారు...

మొట్టమ్మీద ఆ పైన అజ్ఞాతలు చెప్పినదాంట్లో వాస్తవాలు ఉన్నాయి
.......
రాజేశ్ ఎంటా వాస్తవాలు , సినిమా రంగం లో బ్రహ్మణులు ను కించ పరుస్తుంది కమ్మ వారు అనేదా మీ వాస్తవం..ఇక్కడ ఒక్క బ్రహ్మణులనే కాదు ప్రతి ఒక్కరిని ఎదో రూపంలో హాస్యనికి వాడుకుంటునే ఉన్నారు అయితే పూరోహితులు గా ఉన్నది బ్రహ్మణులు మాత్రమే కాబట్టి అక్కడ కులం మనోభవాలు వచ్చాయి అయితే టిచర్ లను బఫున్ లు గా .. ఇంత కంటే ఘోరంగా కించపరిచినప్పుడు ఎవరికి కోపం రాలేదు కారణం అక్కడ కులం రాదు .. ఏదైనా మనం చుసేదాన్ని బట్టి ఉంటుంది ..

కత పవన్ చెప్పారు...

అజ్ఞాత వేరే ఏ టాపిక్ గురించైన నీకు సమాధనం చెప్పేవాడిని కాని ఇలాంటి వాటి కోసమే మీ అన్నయలు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు నువ్వు వాళ్ళ గ్యాంగే అనుకో ... కాబట్టి నీ కామెడి ఆపేయ్