31 అక్టో, 2012

ఆవేశం లో నిజం కక్కేసిన మంచు విష్ణు


  1. దేని ని కైనా రెడీ లో బ్రాహ్మల పై వున్నా అబ్యానతరకర సన్నివేసాలని తీసెయ్యాలని నిరసన వ్యక్తం చెయ్యడానికి మోహన్బాబు యింటికి వెళ్తున్న బ్రహ్మణ సమాక్య కార్యకర్తల్ని గుండాలతో దాడి చేయించిన మంచు విష్ణు , ఆ విజువల్స్ టివి లో చూస్తూ కూడా , పొగరు గా మా యింటి మీదకి వస్తే తాట తీస్తా , యిక్కడ గాజులు తోడిగించుకుని కూర్చోలేదు అంటూ ఆవేశ పడి పోయాడే గాని యిందులో బ్రాహ్మల మనో భావాలకి అభ్యంతరం గా వున్నా సన్ని వేసాలని తొలగిస్తాం , బాధ పెట్టి నందుకు క్షమించండి అనడం పోయి , సినిమా ని సినిమా గా చూసు ఎంజాయ్ చెయ్యాలి గాని అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు . అంతకు ముందు రోజు ''మొహం'' బాబు విరాళాల కోసం నా దగ్గరికి తిన గా వస్తే యిచ్చే వాడిని కదా ఈ గొడవ దేనికి అంటూ కించ పరిచే వ్యక్యాలే చేసాడు .గాని అరె నిజమే వొక వర్గం మనో భావాలు దెబ్బ తీసే విధం గా చేశామే అన్న పశ్చాతాపమే లేదు . పైగా ఏం పిక్కుంటారో పిక్కోన్డి టైపు లో మాట్లాడాడు .తప్పు చేసినప్పుడు తప్పయ్యిందని వొప్పుకుని దాన్ని సరిదిద్దు కుంటే సరి పోయే దానికి ఆ సినిమాలో బ్రహ్మణ కుర్రాడు మీదకి వస్తే నీ చేత కూడా తన్నులు తినడానికి గాజులు వేసుకు కూర్చో లేదు యిక్కడ అనట్టు గానే వుంది వాళ్ళ ప్రతి క్రియ .థర్డ్ పార్టీ ఎవరు ఆ సినిమా చూసినా ఆ కులం వాళ్ళని కించపరచడం స్పష్టం గా కని పిస్తూనే వుంటుంది .పదిహేన్నెల్ల క్రితం మలయాళం లో వచ్చిన కధనే మక్కి కి మక్కి కాపీ కొట్టి తిసామే గాని యిందులో మేం సొంతం గా జోప్పించింది ఏమి లేదని ఆవేశం లో నిజం కక్కేసాడు మంచు విష్ణు .

    అంటే ఈ గొడవలు జరగా బట్టి తమ సినిమా కాపీ అన్న విషయం బయట పడింది గాని లేకపోతె కదా మాటలు పాటలు ప్రేక్షకులు మోహన్బాబు అండ్ ఫ్యామిలీ అని వేసుకుని వుండే వారు . పైగా తిరపతి వెళితే అక్కడ ప్రధాన అర్చకులు చాల కలం తర్వాత వొక మంచి కుటుంబ కదా చిత్రం చూసామని అస్వీరదించి పంపారట .పాపం రమణ దిక్షితులకి స్వామి వారి సేవకే టైం దొరకటం లేదంటే ఇలాంటి సినిమాలని చూసి మల్లి అస్వీర దించడం వొకటి .

    పైగా సినిమా విడుదలైనా యిన్ని రోజులకి నిరసన వ్యక్తం అంటే దిని వెనక ఎవరున్నారో త్వరలో బయట పెడతా అంటూ వ్యాక్య నించాడు .నేను సినిమా మొదటి రోజే చూసి  అదే రోజు చెప్పా బ్రహ్మల ను కించపరిచేవి గా వున్నాయి సన్నీ వేసాలని .యిప్పటి కైనా వాళ్ళు అహం వీడి  క్షమాప్పన వేడుకుని అబ్యంతర సన్నీ వేషాలు తీసేస్తే పేర్లు , విశ్రాంతి , శుభం అన్నా మిగులు తాయి .

5 వ్యాఖ్యలు:

durgeswara చెప్పారు...

vani charmam moddubaari umdi eebhaasha ardham kaadulemdi

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

సినిమాలలో పనిచేస్తున్న బ్రాహ్మణ కళాకారులు అంటే, దర్శకులు, సంగీతకళాకారులు, గాయకులు వగైరా గ్లామర్ లేని ముఖ్యమైన పనులు చేసే వారందరూ ఒక నిర్ణయానికి రావాలి. ఇక ఈ భక్తవత్సలం సినిమాకి పనిచేయకూడదు అని బహిష్కరించాలి. తనికెళ్ళ భరణి లాంటి నటులు తమ పబ్బం గడుపుకోవటనికి సైలెంట్ మంత్రం పఠిస్తున్నారు. శొచననీయం. సినీ నిర్మాతల సంఘాలు కాని, "మా" కాని వేరే పెద్ద నిర్మాతలు కాని పల్లెత్తు మాట అనటం లేదు. ఊరికే కళా తపస్వి, గాన గంధర్వ అని తమ సినిమాలకి వాళ్ళని వాడుకోవటమేనా ఈ మనుషులు చేసే పని. అప్పుడెప్పుడో మండలాధీశుడు సినిమాలో నటించినందుకే పాపం కోట శ్రీనివాసరావుని విజయవాడ స్టేషన్లో తన్నారే, తమ కులాన్నే మతంగా పాటించే వారు, సినిమా తీయించినది తమ వాడైనా సరే. ఇదే కండ కావరం అంటే.

అయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామెతను-మనిషా? మోహన్ బాబా! నిజమే అని చాలా సార్లు తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు. ఇది మరొకసారి. అంతే. యధా తండ్రి తధా పిల్లలు.

Adi Narayana చెప్పారు...

మీ ఆవేదన కరెక్ట్..

ఆది చెప్పారు...

మీ ఆవేదన కరెక్ట్..

చాతకం చెప్పారు...

In that movie, I see a Christian & a Muslim act and ridicule Hinduism in general is a bigger offense. They did show Brahmins in a very bad light but its nothing new, as a comedian acting as an idiotic Brahmin priest kind of abusive comedy is going on for ages. it seems Brahmins woke up from slumber just now triggered by more abusive women in brahmanism. May be there are more movie goers in Brahmins today than earlier days who obsconded all movies as evil all these days? What was sensor board doing all these days? Do they want Brahmins too take to the roads and burn film reels & damage public property like telangana activists towards CGTR movie?

90% of telugu film industry is ruled by kamma community so this fault indirectly lies on them alone. Unless kamma leaders of film industry stop this kind of social abuse towards Brahmins in films this kind of insults in the guise of 'comedy' would go on as now we can get it see more of such as they expect free publicity if they do it again.