నాకు చాల ఇష్టమైన పాట గేమ్ సినిమా లోది , ఆ పాట సాహిత్యమ మీకోసం .
నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు
నలుగురిలో నవ్వుల్నేం చూస్తావు
నువ్వేంటో అర్ధం కావు వేరేగా వుంటావు
నీ మనసెందుకు నీలోనే దాస్తావు.
ఎందు కోసమో ఈ ఆరాటం ,ఇచ్చి చూసుకో అన్నది లోకం
వొక్కసారి నువ్వు ఆలోచించు నీకోసం
ముందు వెనకనే చూడని మార్గం ,నడిచి పోఇన లౌక్యమ్ కొంచెం
పట్టివిడుపుల సర్దుకు పోనీ నీ నైజం
చ : ఏదేదో అనుకుంటావు ,ఇంకేదో చేస్తుంటావు ,
చిక్కులో పడుతున్టావ్ చిత్రంగా
ఏనేరం చెయ్యని నువ్వు బందీగా మిగిలావు
ఎంతొ అలజడి మోసావు మౌనం గా
అద్దం లో నీరూపు నీకు చుపెవారే
నీ దారినొదిలి కదిలారు
నీడైన నీవెంట లేనన్డి ఈనాడు
నీదే తప్పని నిందలువేసి కాలమెంత మారి పోయెరా
చ : పై పై నవ్వుల లోకం పైసాకే విలువిచ్చిందా
కన్నిరన్టిన స్వప్నం చెరిగిందా
వొంటరి తనమే నిన్ను వడగాలై తాకిందా
సత్యమ తెలిసి కనువిప్పే కలిగిందా
చేదేనా చేదే గాని దాన్ని మందే అనుకో
మంచెగా చేసింది నీ కధకు
ఏ బాధ లేనోడు భూమ్మీద లేనోడే
మనిషై పుడితే దేవుడికైనా కంట నీరు ఖాయమేనురా
జానేదో నేస్తం ,జరిగాకే తప్పులు చూస్తాం
నిన్నటి లెక్కను నేడే సరి జేద్దాం
గడి రాతిరి నిశబ్దం లో , నిజమేదో కనుగొందం
మరి పొద్దులో మెలుకువ గా అడుగేద్దాం
ఏళ్ళ కాలమీ అల్లరి కాలం , వొక్క తీరు గా వుండదు నేస్తం
మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం
పల్లమేమిటో చూసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం
నెల తాకిన బన్తై మళ్ళి పైకోద్దాం
http://www.telugufm.com/Modules/Play/Default.aspx?pick=13313&mode=A